

రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీల వారసులు

ఐవీఎఫ్ ద్వారా పుట్టిన కవలలు ఇషా ,ఆకాష్ అంబానీ

ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం, ప్రేమ


రిలయన్స్ సామ్రాజ్యంలో దూసుకుపోతున్న ఇషా, ఆకాశ్ అంబానీ ఇటీవల ఇషా అంబానీ 'ఐకాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకుంది.

వ్యాపారవేత్త పిరామిల్ ఆనంద్‌తో ఇషా వివాహం, వీరికి ఇద్దు కవల పిల్లలు డైమండ్ వ్యాపారి కుమర్తె శ్లోకా మెహతాతో ఆకాశ్ అంబానీ పెళ్లి, ఇద్దరుపిల్లలు




