

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) అనితా ప్రభా శర్మ ధైర్యంతో తన కలనుసాకారం చేసుకున్న ధీర

మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో పుట్టింది.

పోలీసు యూనిఫాం ధరించాలనే డ్రీమ్‌ను పట్టుదలగా సాధించింది

అన్ని అవరోధాలు, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందడుగు వేసింది.

చిన్న వయసులోనే పెళ్లి చేసుకునిగృహహింసకారణంగా విడాకులు తీసుకుంది.

పోలీసు ఆఫీసర్‌గానే కాదు, ఫ్యాషన్‌స్టైల్‌తోనూ ఆకట్టుకుంటుంది.








ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ, అనేక ఫోటోలను షేర్ చేయడం అనితకు అలవాటు
