ఏప్రిల్ 30న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బర్త్‌డే
ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా రోహిత్ ఘనత
టీ20 ప్రపంచకప్-2024తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన కెప్టెన్
వన్డేల్లో మూడుసార్లు ద్విశతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్ చెక్కుచెదరని రికార్డు


