హీరో రవితేజ పుట్టినరోజు నేడు(జనవరి 26).
ఈ సందర్భంగా ఇతడి కొత్త సినిమా ప్రకటించారు.
'ఇరుముడి' టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇప్పుడు షూటింగ్ స్పాట్‌లోనే రవితేజ బర్త్ డేని సెలబ్రేట్ చేశారు.
Jan 26 2026 7:24 PM | Updated on Jan 26 2026 7:24 PM
హీరో రవితేజ పుట్టినరోజు నేడు(జనవరి 26).
ఈ సందర్భంగా ఇతడి కొత్త సినిమా ప్రకటించారు.
'ఇరుముడి' టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇప్పుడు షూటింగ్ స్పాట్‌లోనే రవితేజ బర్త్ డేని సెలబ్రేట్ చేశారు.