లేడీ సూపర్ స్టార్ నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. సముద్రపు ఒడ్డున తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియా వైరలవుతున్నాయి.
Sep 18 2026 4:09 PM | Updated on Sep 18 2026 4:52 PM