తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించారు.
తమిళ, తెలుగు భాషల్లో అక్టోబరు 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్‌వీఆర్ సినిమా సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
‘సిగ్మా’సినిమా టీజర్ లాంచ్ లో మెరిసిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)


