తన వైవాహిక బంధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమిళ స్టార్ జోడీ సూర్య-జ్యోతిక మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
ఈసారి తన పిల్లలు దియా, దేవ్ సమక్షంలో క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Sep 16 2026 4:16 PM | Updated on Sep 16 2026 5:41 PM