బుల్లితెర నుంచి వెండితెర వరకు తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.
ట్రెడిషనల్ లుక్ అయినా, మోడ్రన్ స్టైల్ అయినా తన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకుంటుంటారు.
తాజాగా చీర కట్టులో స్టైలిష్‌గా కనిపిస్తూ అనసూయ పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ఈ ఫోటోల్లో ఆమె లుక్, స్టైల్ చూపు తిప్పుకోనివ్వడం లేదు. మరి అనసూయ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి.


