కన్నడ నటుడు ఉపేంద్ర కుటుంబం ఈ ఏడాది భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించింది.
ఉపేంద్ర, ప్రియాంక ఉపేంద్ర దంపతులు తమ ఇంట్లో ఎకో-ఫ్రెండ్లీ గణేశుడిని ప్రతిష్టించి పూజలు చేశారు.
ఈ వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులు, అతిథులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ప్రియాంక ఉపేంద్ర అందరినీ సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యం అందించారు.
(Images Source : Instagram/priyanka_upendra)


