బిగ్‌బాస్ ఫేమ్ దివి (Divi Vadthya) నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'హనీ'. హారర్ స్టోరీతో తీసిన ఈ సినిమా శుక్రవారం(ఫిబ్రవరి 06) థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్స్‌లోనే అందంగా పోజులిచ్చింది.
Feb 3 2026 1:20 PM | Updated on Feb 3 2026 1:27 PM