మెగా ఫ్యామిలీ ఇంట సంబురం నెలకొంది. మెగా కోడలు ఉపాసనకు కవలలు జన్మించారు.
దీంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
ఇప్పటికే రామ్ చరణ్- ఉపాసనకు ఓ కూతురు ఉన్న సంగతి తెలిసిందే.
తమ ముద్దుల కూతురి క్లీంకార అని నామకరణం చేశారు.
Feb 1 2026 9:35 AM | Updated on Feb 1 2026 11:04 AM