May 19, 2022, 01:34 IST
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలో మద్యం ధరలు మరోమారు పెరిగాయి. ఆర్డినరీ, మీడియం మద్యం 180 ఎంఎల్ లిక్కర్ (క్వార్టర్) బాటిల్‌పై రూ.20, ప్రీమియం మద్యం...
May 18, 2022, 16:00 IST
టమాట ధర ఠారెత్తిస్తోంది. కొద్దిరోజులుగా క్రమంగా పెరుగుతూ బహిరంగ మార్కెట్లో వినియోగదారుడిని భయపెడుతోంది. వారం రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం పెరగడంతో...
May 18, 2022, 10:26 IST
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల భారాన్ని బూచిగా చూపుతూ త్వరలో మెట్రో ధరలను పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మెట్రో రైలు నిర్వహణ...
May 18, 2022, 09:02 IST
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆమ్చూర్ ధర రికార్డు స్థాయిలో మంగళవారం క్వింటాలుకు రూ.36,900 పలికింది. మామిడి కాత తక్కువగా ఉండటంతో ఈ ధర...
May 16, 2022, 11:09 IST
ఒక్కోసారి రూపాయికి కిలో చొప్పున అమ్మినా కొనేవారు లేక.. రోడ్లపై పారబోసే టమాట ధర ఇప్పుడు భయపెడుతోంది.
May 15, 2022, 12:22 IST
హైదరాబాద్: గ్యాస్ ధరల పెంపుపై మంత్రి సబితాఇంద్రారెడ్డి ధర్నా
May 13, 2022, 11:37 IST
న్యూఢిల్లీ: టీవీలు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు తదితర కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ నెల చివరి నాటికి లేదంటే...
May 07, 2022, 14:34 IST
దేశంలో హౌసింగ్ ఫైనాన్స్‌లో అతి పెద్ద బ్యాంకుగా ఉన్న హెచ్డీఎఫ్సీ హోంలోన్స్‌పై వడ్డీ రేట్లు పెంచింది. ఇటీవల రెపోరేటును రిజర్వ్‌బ్యాంకు పెంచుతూ...
May 07, 2022, 10:13 IST
నెల గ్యాప్ తర్వాత వంట గ్యాస్ సిలిండర్‌పై బాదుడు కనిపించింది. రూ. 50 పెంచుతున్నట్లు ప్రకటించాయి చమురు కంపెనీలు.
May 05, 2022, 20:27 IST
ఇండియన్ రోడ్లపై తనదైన ముద్ర వేసిన స్కోడా సైతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎటువండి హడావుడి లేకుండా కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో స్కోడా కుషాక్...
May 04, 2022, 21:31 IST
సామాన్యులు, మధ్య తరగతి వారిపై మరో పిడుగు పడనుంది. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న వారు.. ఇకపై జ్వరం గోలికి సైతం...
May 03, 2022, 21:16 IST
పెట్రోల్, వంటనూనె, పప్పులు, సబ్బులు ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో వరుసగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు బేరేజెస్ వంతు వచ్చింది. సాఫ్ట్‌డ్రింకుల...
April 29, 2022, 22:26 IST
సాక్షి, చెన్నై: అమ్మక్యాంటీన్లపై ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం పడింది. దీంతో వీటి నిర్వహణ కార్పొరేషన్లకు భారంగా మారింది.
April 29, 2022, 03:14 IST
సాక్షి, హైదరాబాద్: వేసవిలో కొన్ని రకాల కూరగాయల ధరలు పెరగడం సహజమే. ఉత్పత్తికి అనుగుణంగా మామిడి, నిమ్మ ధరల్లోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే బియ్యం,...
April 23, 2022, 14:06 IST
ఆటోమొబైల్ సెక్టార్లో ధరల పెంపు సీజన్ నడుస్తోంది. వరుసగా ఒక్కో కంపెనీ వాహనాల ధరలు పెంచుతూ నిర్ణయం ప్రకటిస్తున్నాయి. తాజాగా టాటా సంస్థ కూడా...
April 21, 2022, 12:23 IST
ఇప్పుడు సిమెంట్ వంతు..భారీగా పెరగనున్న ధరలు..! ఒక బస్తాపై..
April 20, 2022, 12:17 IST
ఒకే సారి రూ. 3 లక్షల వరకు పెంపు..ఈ కంపెనీ కార్లు మరింత ప్రియం..!
April 20, 2022, 10:28 IST
షాకింగ్ న్యూస్..భారీగా పెరగనున్న ఇళ్ల ధరలు..కారణం అదే..?
April 20, 2022, 06:25 IST
లీటర్ పెట్రోల్ మంగళవారం ఏకంగా 84 రూపాయలు పెరిగి రూ.338కి చేరింది. పెట్రో ధరలు పెరగడం ఈ నెలలో ఇది రెండోసారి. బస్సు చార్జీలు కూడా ఏకంగా 35 శాతం...
April 19, 2022, 19:54 IST
తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీ లంకలో నిరసనకారులపై తొలి తుటా పేలింది. దీంతో ఒకరు మృతి చెందారు.
April 17, 2022, 19:39 IST
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వాహన దారులకు భారీ షాకిచ్చింది. మహీంద్రా సంస్థకు చెందిన ఎక్స్‌యూవీ 700 కారు ధరల్ని భారీగా...
April 15, 2022, 11:03 IST
గడిచిన ఆరు నెలలుగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక్కో కంపెనీ ధరలు పెంచుతూ పోతుంది. తాజాగా ఈ జాబితాలో మహీంద్రా గ్రూపు చేరింది. వాహనాల తయారీలో ఉపయోగించే ముడి...
April 13, 2022, 09:04 IST
న్యూఢిల్లీ: రసాయనాలు, కంటైనర్లు, కీలక ముడివస్తువులకు సంబంధించి అంతర్జాతీయంగా కొన్ని శక్తులు కుమ్మక్కై అనిశ్చితిని సృష్టిస్తున్నాయని కెవిన్‌కేర్...
April 12, 2022, 11:36 IST
టూవీలర్ కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్..! భారీగా పెరిగిన ధరలు..కొత్త ధరలు ఇవే..!
April 09, 2022, 07:32 IST
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతివ్వడంలో జాప్యం జరుగుతుండటం, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆర్టీసీ తన స్థాయిలో సెస్...
April 07, 2022, 08:28 IST
ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో గత ఏడాది కాలంగా వాహనాల తయారీ వ్యయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఎంఎస్ఐ వివరించింది
April 01, 2022, 12:30 IST
భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
April 01, 2022, 08:41 IST
ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వంతు..భారీగా పెరిగిన ధరలు...! కొత్త ధరలు ఇవే..
March 31, 2022, 19:39 IST
గ్యాస్ ధరలు డబుల్...! సామాన్యులపై ప్రభావం ఎంతంటే..?
March 30, 2022, 08:49 IST
ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత చమరుకంపెనీలు సామాన్యులపై పెట్రో బాదుడును కొనసాగిస్తున్నాయి. గత మంగళవారం అంటే మార్చి 22 నుంచి ఒక్కరోజు మార్చి 24
March 26, 2022, 19:19 IST
ఒక్కొక్కటిగా పెరుగుతున్న ధరలు సామాన్యుడికి ప్రశాంతతను దూరం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక వస్తువులు ధరలు పెరుగుతుండగా తాజాగా ఈ జాబితాలో అత్యవసర మందులు...
March 26, 2022, 17:17 IST
ఉక్రెయిన్ యుద్దమో, అమెరికాలో ద్రవ్యోల్బణమో, చిప్సెట్ల కొరతనో క్రూడ్ ఆయిల్ ధరలో పెరుగుదలో.. కారణం ఏదైతేఏం ధరల బాదుడు షురూ అయ్యింది. ఎఫ్ఎంసీజీ...
March 26, 2022, 13:05 IST
బస్‌పాస్ ఛార్జీలు భారీగా పెంచిన ఆర్టీసీ
March 24, 2022, 13:04 IST
బేగంపేటలో మంత్రి తలసాని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
March 23, 2022, 16:01 IST
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 1 నుంచే పెంచిన ఛార్జీలు వర్తించనున్నాయి.
March 22, 2022, 08:16 IST
న్యూఢిల్లీ: దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి మంటెత్తాయి. అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా దేశీయ వంట గ్యాస్ ధర మంగళవారం సిలిండర్‌కు రూ.50...
March 20, 2022, 15:51 IST
రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు ఏకంగా 140 డాలర్లకు ఎగబాకింది. పలుదేశాల్లో ఇంధన ధరలు భారీగా...
March 20, 2022, 15:02 IST
తీవ్రమైన ఒత్తిడిలో కంపెనీలు..సామాన్యుడిపై బాంబు వేసేందుకు సిద్ధం..! వీటి ధరలకు రెక్కలు
March 17, 2022, 19:57 IST
ఆర్ఆర్ఆర్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
February 24, 2022, 16:36 IST
భారీగా పెరిగిన బంగారం ధరలు
February 11, 2022, 16:44 IST
ప్రముఖ టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో పల్సర్ శ్రేణిలో పలు బైక్‌ల ధరలను కాస్త పెంచింది. పల్సర్ మోడల్లోని Pulsar N250 , Pulsar F250 బైక్‌ల ధరలను పెంచుతూ...
February 03, 2022, 19:11 IST
ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ మొబైల్ నెట్‌వర్క్‌తో పాటుగా డైరెక్ట్-టు-హోమ్ (DTH), బ్రాడ్‌బ్యాండ్ వంటి అనేక రకాల సేవలను కూడా అందిస్తోన్న విషయం...