-
ఆకాశ వీధిలో.. అందాల జాబిలి
గురువారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2025కనువిందు చేసిన పౌర్ణమి చంద్రుడుసిద్దిపేటలోని వేంకటేశ్వర ఆలయంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు
-
మల్లన్న ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం
కొమురవెల్లి(సిద్దిపేట): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మల్లన్న ఆలయంలో బుధవా రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, అన్న పూజ నిర్వహించారు. అనంతరం అర్చకులు ప్రసాదవితరణ గావించారు.
Thu, Nov 06 2025 09:47 AM -
రామునిబండ.. జనం నిండా
● భక్తులతో కిటకిటలాడిన ఆలయం ● ఆలయ గోపురానికి భూమిపూజThu, Nov 06 2025 09:47 AM -
పాలన భారమాయె.. అప్పులు అధికమాయె
● పంచాయతీ కార్యదర్శులకు నిత్యం గండం ● ‘స్థానిక’ ఎన్నికల వాయిదాతో మరింత ఆందోళనThu, Nov 06 2025 09:47 AM -
అందరికీ సమాన విద్యే లక్ష్యం
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్Thu, Nov 06 2025 09:47 AM -
" />
ఎదురు చూడాల్సిందే..
గ్రామాల్లో ఉండే పంచాయతీ కార్మికులు ప్రతిరోజు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయాల్సిందే. జీతాలు మాత్రం ఎప్పుడు వస్తాయేనని నెలలపాటు ఎదురు చూడాలి. కుటుంబం నడవడానికి ప్రతినెల అప్పులు చేసి మూడునాలుగు నెలలకు ఒకసారి వచ్చే జీతాలతో చేసిన అప్పులకు మిత్తి కడుతున్నాం.
Thu, Nov 06 2025 09:46 AM -
వైభవంగా పడమటి అంజన్న తులాభారం
మక్తల్: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద స్వామివారికి తులాభారాన్ని వైభవంగా నిర్వహించారు.ఆలయ ధర్మకర్త పి.ప్రాణేషాచారి ఆధ్వర్యంలో ఉడిపి పెజావర మఠం ధర్మప్రచారక్ విద్వాన్ రాఘవేంద్ర చార్య పర్యవేక్షణలో స్వామివారి
Thu, Nov 06 2025 09:46 AM -
వేతన కష్టాలు
కోస్గి: గ్రామాలను ప్రతిరోజు శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తున్నారు.
Thu, Nov 06 2025 09:46 AM -
చెరువుకు చేరినా.. చేప ఎదిగేనా..?!
లక్ష్యం.. ‘నీళ్ల’పాలు
Thu, Nov 06 2025 09:46 AM -
కార్తీక శోభ
● భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
● కనులపండువగా శివపార్వతులకల్యాణోత్సవం
Thu, Nov 06 2025 09:46 AM -
" />
ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక
కోస్గి రూరల్: ఉమ్మడి జిల్లా అండర్ – 17 హ్యాండ్‌బాల్ బాల,బాలికల జట్లు ఎంపిక చేశామని ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జీయావుధ్దిన్, ఎజ్జీఎప్ సెక్రెటరీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Thu, Nov 06 2025 09:46 AM -
రాయితీ యంత్రం.. రైతుకు ఊతం
కడ్తాల్: వ్యవసాయ రంగంలో కూలీల కొరత ఎక్కువవుతోంది. పెట్టుబడులు పెరిగాయి. దీంతో సాగు కర్షకులకు కష్టంగా మారింది. యంత్రాలతో కూలీల సమస్యను అధిగమించడంతో పాటు.. సమయం, ఖర్చు ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ.. పెద్ద ఆసాముల సంగతి ఎలా ఉన్నా..
Thu, Nov 06 2025 09:46 AM -
చింతలేని జీవితం
చిరు వ్యాపారం..చిరువ్యాపారం.. చింతలేని జీవితం. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం. శ్రమించాల్సిన అవసరం లేదు. నష్టపోతామనే బెంగలేదు. పన్ను చెల్లించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఖాళీ స్థలం ఉంటే చాలు రోడ్డుపైనే దుకాణం. నిత్యం రొక్కం.. చేతినిండా డబ్బుతో జీవన ప్రయాణం ఆనందమయం.
Thu, Nov 06 2025 09:46 AM -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
పోలీసుల అదుపులో లారీ డ్రైవర్, క్లీనర్
Thu, Nov 06 2025 09:46 AM -
క్షతగాత్రులకు కొనసాగుతున్న వైద్య సేవలు
చేవెళ్ల: చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాదంలో గాయపడిన వారిలో 13 మందికి పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో వైద్యసేవలు కొనసాగుతున్నాయి. అందరి పరిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి సూపరిండెంటెండ్ రామకృష్ణారెడ్డి తెలిపారు.
Thu, Nov 06 2025 09:46 AM -
‘ఆదర్శ’ంగా నిలిచిన విద్యార్థినులు
చేవెళ్ల: వ్యాసరచన పోటీల్లో ఆదర్శ కళాశాల విద్యార్థినులు ఉత్తమంగా రాణించారు. ప్రథమ, తృతీయ స్థానంలో వరుసగా.. శృతి, గాయత్రి నిలిచారు.
Thu, Nov 06 2025 09:46 AM -
భారీగా డ్రోన్ల స్మగ్లింగ్
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తీసుకొచ్చిన స్మగ్లింగ్ వస్తువులను భద్రతాధికారులు పట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
Thu, Nov 06 2025 09:46 AM -
తప్పంతా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌దే
హైదరాబాద్: మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదంలో పూర్తి నిర్లక్ష్యం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌దే అని టిప్పర్ యజమాని లక్ష్మణ్‌నాయక్ ఆరోపించారు. ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్‌లో డ్రైవర్ ఆకాశ్ కాంబ్లేతోపాటు ఓనర్ లక్ష్మణ్‌నాయక్ కూడా ప్రయాణించారు.
Thu, Nov 06 2025 09:41 AM -
కార్తీక దీపం.. నయనానందం
సోమశిల సోమేశ్వరాలయంలో కోటి దీపారాదనలో పాల్గొన్న భక్తులు
Thu, Nov 06 2025 09:39 AM -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
నాగర్‌కర్నూల్ రూరల్: ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలిసి పుర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Thu, Nov 06 2025 09:39 AM -
" />
చేపలు పెరగడం లేదు..
చేపల వృత్తినే నమ్ముకు ని బతుకుతున్న మాకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం సంతోషదాయకం. కానీ, జూన్‌లో వదలాల్సిన చేపపిల్లలను అక్టోబర్, నవంబర్‌లో వేస్తున్నారు. దీంతో సీజ న్ ప్రకారం తదుపరి వచ్చే మే నెల వరకు చేప లు అంతగా పెరగడం లేదు.
Thu, Nov 06 2025 09:39 AM -
చెరువుకు చేరినా.. చేప ఎదిగేనా..?!
లక్ష్యం.. ‘నీళ్ల’పాలు
Thu, Nov 06 2025 09:39 AM -
ఇంటర్ కళాశాలల్లో తనిఖీలు
నాగర్‌కర్నూల్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్ది ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత అధికారులు కళాశాలలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Thu, Nov 06 2025 09:39 AM -
" />
ఆరోగ్య రక్షణలోవ్యాక్సినేషన్ కీలకం
తిమ్మాజిపేట/బిజినేపల్లి: ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని.. అందుకు తగ్గట్లుగా వైద్యసిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డా. రవికుమార్ నాయక్ సూచించారు.
Thu, Nov 06 2025 09:39 AM

కూచిపూడి అరంగేట్రంతో అలరించిన కుమారి శార్ణిత (ఫొటోలు)
Thu, Nov 06 2025 09:45 AM