February 09, 2023, 08:06 IST
రిచా మెరుపులు.. 3 ఫోర్లు, 9 సిక్స్‌లతో 91 నాటౌట్.. బంగ్లాపై భారత్ ఘన విజయం
February 01, 2023, 07:11 IST
సిడ్నీ: భారత పర్యటనలో వార్మప్‌తో కాకుండా నేరుగా టెస్టు సిరీస్‌తోనే ఆట మొదలు పెట్టడం సరైన నిర్ణయమేనని ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్...
October 19, 2022, 15:15 IST
టీ20 వరల్డ్‌కప్-2022లో ఇవాళ (అక్టోబర్ 19) జరగాల్సిన ఆఖరి వార్మప్ మ్యాచ్‌లన్నీ వర్షం కారణంగా రద్దయ్యాయి. వీటిలో భారత్-న్యూజిలాండ్, బంగ్లాదేశ్-...
October 18, 2022, 10:48 IST
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. వార్మప్ మ్యాచ్‌కు పాక్ రెగ్యులర్...
October 18, 2022, 10:23 IST
ఆస్ట్రేలియాతో తొలి వార్మప్ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు రెండో వార్మప్ మ్యాచ్‌కు సిద్దమైంది. బ్రేస్బేన్ వేదికగా బుధవారం న్యూజిలాండ్...
October 17, 2022, 20:48 IST
టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా...
October 17, 2022, 18:26 IST
T20 WC Warm Up Matches: టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన మూడో వార్మప్ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్...
October 17, 2022, 18:14 IST
చివరి ఓవర్ అందుకే షమీతో వేయించాం: రోహిత్ శర్మ
October 17, 2022, 17:13 IST
టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లు సైతం రంజుగా సాగుతున్నాయి. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (అక్టోబర్ 17) ఉదయం జరిగిన మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా...
October 17, 2022, 16:14 IST
టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 17) ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓ మోస్తరు స్కోర్ సాధించింది. వర్షం...
October 17, 2022, 15:42 IST
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ అభిమానులకు అసలుసిసలు క్రికెట్ మజాను అందిస్తుంది. టోర్నీ ప్రారంభమైన రెండు రోజుల్లో రెండు సంచలనాలు నమోదయ్యాయి....
October 17, 2022, 13:45 IST
T20 World Cup Warm Ups- Australia vs India: టీ20 ప్రపంచకప్-2022లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అసలైన పోరుకు ముందు టీమిండియా.. ఆస్ట్రేలియా,...
October 17, 2022, 13:28 IST
ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. కోహ్లి కొట్టిన డైరెక్ట్ త్రోకు టిమ్ డేవిడ్...
October 17, 2022, 11:29 IST
టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ తన బ్యాటింగ్ జోరును కంటిన్యూ చేస్తున్నాడు. ఎవరు విఫలమైన తాను మాత్రం తగ్గేదే లే అన్న రీతిలో బ్యాటింగ్‌ను...
October 17, 2022, 08:15 IST
ఆ్రస్టేలియాలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు అందరికంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత జట్టు స్థానిక జట్లతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లాడింది. ఒక...
October 15, 2022, 20:41 IST
టీ20 వరల్డ్‌కప్ కౌంట్‌డౌన్ షురూ అయ్యింది. మరికొద్ది గంటల్లో మహా సంగ్రామం మొదలుకానుంది. వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఇవాళ బ్రిస్బేన్...
October 08, 2022, 15:07 IST
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్...
July 14, 2022, 20:07 IST
ఇంగ్లండ్ గడ్డపై రెండు నెలల పాటు సాగే సుదీర్ఘ పర్యటనలో భాగంగా సౌతాఫ్రికా ఇవాళ (జులై 14) ఇంగ్లండ్ లయన్స్‌ను రెండో వార్మప్ మ్యాచ్‌లో ఢీకొంది. తొలి...
July 04, 2022, 10:26 IST
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఓ పక్క టెస్ట్ మ్యాచ్‌లో చెలరేగి ఆడుతుంటే, మరో పక్క యువ భారత జట్టు టీ20ల్లో దుమ్మురేపుతోంది. డెర్బీషైర్‌తో జరిగిన తొలి...
July 02, 2022, 08:55 IST
India Vs England T20 Series: డెర్బిషైర్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం
June 24, 2022, 21:08 IST
లీస్టర్‌షైర్, టీమిండియాల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అర్థసెంచరీతో మెరిశాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌లో సూపర్...
June 24, 2022, 17:04 IST
కౌంటీల్లో వరుస సెంచరీలో దుమ్మురేపిన చతేశ్వర్ పుజారా డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా లీస్టర్‌షైర్‌తో వార్మప్ మ్యాచ్...
June 24, 2022, 16:26 IST
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రస్తుతం జట్టుతో కలిసి ఇంగ్లండ్ పర్యటనలోబిజీగా ఉన్నాడు. జూలై 1న ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు నేపథ్యంలో భారత్ తమ...
March 01, 2022, 17:46 IST
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ నొకోలా కేరికి వింత అనుభవం ఎదురైంది. ఆమె దాదాపు 20 నిమిషాల పాటు టాయిలెట్‌లో చిక్కుకుపోయారు. మ్యాచ్ మొదలయ్యే సమయానికి...
February 28, 2022, 07:31 IST
మహిళల వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ రెండు పరుగుల తేడాతో నెగ్గింది. హర్మన్‌ప్రీత్...