-
హత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్టు
మద్దూరు(హుస్నాబాద్): భూ తగాదా విషయంలో సొంత అన్న కొడుకుపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఎస్ఐ మహ్మద్ ఆసీఫ్ కేసు వివరాలు వెల్లడించారు.
-
జింకపిల్లను కాపాడిన యువరైతు
కంగ్టి(నారాయణఖేడ్): కంగ్టి మండలంలోని చౌకన్పల్లి శివారులో కాలువిరిగి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న జింకపిల్లను స్థానిక యువకులు రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు. వెంటనే గాయపడిన జింకపిల్లను స్థానిక వెటర్నరీ ఆస్పత్రికి తరలించగా..
Tue, Sep 08 2026 07:15 AM -
కులసంఘం భూమి కబ్జా చేశారని ధర్నా
హుస్నాబాద్‌రూరల్: ముదిరాజ్ కుల సంఘం భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని మా భూమి మాకు ఇవ్వాలని అక్కన్నపేట మండలం గుబ్బడీ గ్రామస్తులు ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌లు మాట్లాడుతూ..
Tue, Sep 08 2026 07:15 AM -
మంత్రి ఇలాకాలోనే ఇలా..!!
మండలవ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై పర్యవేక్షణ లేనికారణాలతోనే పనులు నిలిచిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నాలుగు ఇరుకు గదుల్లో కొనసాగుతోంది.
Tue, Sep 08 2026 07:15 AM -
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
పాపన్నపేట(మెదక్): మండల పరిధి చిత్రియాల్ గిరిజన తండాలో సోమవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్లో ఇనుప పైపులు వేసే క్రమంలో అదుపుతప్పి విద్యుత్ తీగలకు తగలడంతో కరెంట్ షాక్ గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం..
Tue, Sep 08 2026 07:15 AM -
" />
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
న్యాల్కల్(జహీరాబాద్): న్యాల్కల్ మండల పరిధిలోని మెటల్‌కుంట గ్రామ శివారులో రాత్రి రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి (30) మృతదేహం లభ్యమైంది. మృతుడు నీలం రంగు షర్టు, నైట్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Tue, Sep 08 2026 07:15 AM -
చిగురుమామిడికి పబ్లిక్ స్కూల్ మంజూరు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీజీపీఎస్) మంజూరైంది.
Tue, Sep 08 2026 07:15 AM -
డ్రగ్స్‌పై అవగాహనలో ఆదర్శం
నషాముక్త్ యువ భారత్‌లో.. లకుడారం జీపీకి రెండో స్థానం
Tue, Sep 08 2026 07:15 AM -
తండాలో జ్వర పరీక్షలు
● కదిలిన ఆరోగ్య సిబ్బంది
● 20మందికి రక్తపరీక్షలు
● సీజనల్ వ్యాధులపై అవగాహన
Tue, Sep 08 2026 07:15 AM -
ట్రాక్టర్ అపహరణ.. నిందితుడి అరెస్టు
ములుగు(గజ్వేల్): ట్రాక్టర్‌ను అపహరించిన 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సోమవారం ములుగు ఎస్ఐ రఘుపతితో కలిసి గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు కేసు వివరాలు వెల్లడించారు.
Tue, Sep 08 2026 07:15 AM -
ఎరువు.. మరింత బరువు
ఒక్కో యూరియా బస్తాపై రూ. 34 బాదుడు● రవాణ చార్జీలను ఉపసంహరించుకున్న ప్రభుత్వం
● జిల్లా రైతులపై రూ.2 కోట్ల మేర అదనపు భారం
Tue, Sep 08 2026 07:15 AM -
రోస్టర్ పాయింట్ సవరించాలి
మెదక్ కలెక్టరేట్: మాలల రోస్టర్ పాయింట్లను సవరించాలని మాలల జేఏసీ జిల్లా చైర్మన్ సుధాకర్, కో చైర్మన్ కల్లూరు సంజీవ, ఎంసీఏ రాష్ట్ర కమిటీ సభ్యుడు శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Tue, Sep 08 2026 07:15 AM -
ఇదేం గందరగోళం సర్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. నో మ్యాపింగ్ అనామలిస్ జాబితాలో 1.18 లక్షల మందికి నోటీస్‌లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 93,674 వేల మందికి ఇచ్చారు.
Tue, Sep 08 2026 07:15 AM -
" />
గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి
పాపన్నపేట(మెదక్): గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. సోమవారం పాపన్నపేటలోని ఓ ఫంక్షన్హాల్లో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ..
Tue, Sep 08 2026 07:15 AM -
సత్వరమే అర్జీలు పరిష్కరించాలి
కలెక్టర్ ప్రతిమా సింగ్Tue, Sep 08 2026 07:15 AM -
ఉత్సాహంగా రాక్‌బాల్ పోటీలు
నర్సాపూర్: జాతీయస్థాయి రాక్‌బాల్ పోటీలు బీవీరాజు ఇంజనీరింగ్ కాలేజీలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం రెండో రోజు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు.
Tue, Sep 08 2026 07:15 AM -
ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిTue, Sep 08 2026 07:15 AM -
బకాయిలు వెంటనే చెల్లించాలి
రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్Tue, Sep 08 2026 07:15 AM -
చోద్యం చూస్తున్న అధికారులు
మట్టి.. కొల్లగొట్టి
Tue, Sep 08 2026 07:15 AM -
పునరాలోచించుకోవాలి
వ్యాపార రంగంలో ఏ వస్తువైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మడం నేరం. కాని యూరియా బస్తాలు మాత్రం ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు సహకార సంఘాల్లో విక్రయిస్తున్నారు. ఇది నేరం కాదా..? ప్రభుత్వ శాఖలే ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి. ఈవిషయమై ప్రభుత్వం పునరాలోచించుకోవాలి.
Tue, Sep 08 2026 07:15 AM -
" />
ఆరుసార్లు విన్నవించినా అంతే ..
కందుకూరులోని 430/ఎ, 431/ఎ2/ఎ సర్వే నంబర్లలో వారసత్వంగా వచ్చిన 12 ఎకరాల భూమి ఉంది. ముగ్గురు కొడుకుల పేరున తలో నాలుగు ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేయాలని 2025 మే 29న చలానా కట్టిన. రిజిస్ట్రేషన్ సమయంలో మా తమ్ముడు, అక్క వచ్చి అడ్డుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.
Tue, Sep 08 2026 07:15 AM -
అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం
హుడాకాంప్లెక్స్: దేశంలో, రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ఆలిండియా వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాయబండి పాండురంగం అన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసభ సందర్భంగా సోమవారం కొత్తపేట చౌరస్తాలో పార్టీ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు.
Tue, Sep 08 2026 07:15 AM -
నర్సు శిరీష హత్య ప్రదేశంలో వివరాల సేకరణ
మహేశ్వరం: తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో నర్సు శిరీషపై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించిన ప్రదేశాన్ని సోమవారం గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఇందిర, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యులు నిశితంగా పరిశీలించారు.
Tue, Sep 08 2026 07:15 AM -
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌పై విమర్శలు సరికాదు
షాద్‌నగర్‌రూరల్: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ప్రజా సంఘాల నాయకులు విమర్శించడం సరికాదని గిరిజన ఆదివాసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘునాయక్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Tue, Sep 08 2026 07:15 AM -
" />
గ్రీవెన్స్‌లో స్పందించకపోవడంతో..
హస్తినాపురంలో ఉంటున్నాం. డబుల్బెడ్రూం కోసం దరఖాస్తు చేశాం. నా పేరున స్థిరచరాస్తులు లేవు. నెల రోజుల క్రితం నాపేరు లిస్ట్–2లో ఉండగా, తాజాగా లిస్ట్–3లోకి మారింది. అదేమంటే కారు ఉన్నట్లు చూపిస్తున్నారు. నిజానికి నాపేరున కానీ, నా భర్త పేరున కానీ ఎలాంటి వాహనాలు లేవు.
Tue, Sep 08 2026 07:15 AM