ఇదేం గందరగోళం సర్‌ | - | Sakshi
Sakshi News home page

ఇదేం గందరగోళం సర్‌

Sep 8 2026 7:15 AM | Updated on Sep 8 2026 7:15 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. నో మ్యాపింగ్‌ అనామలిస్‌ జాబితాలో 1.18 లక్షల మందికి నోటీస్‌లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 93,674 వేల మందికి ఇచ్చారు. వారిలో 72,123 మంది ఓటర్లు విచారణకు హాజరు కాగా, కేవలం 23,649 మంది ఓటు హక్కును పునరుద్ధరించారు. మిగితా 48,474 మంది సరైన పత్రాలు చూపించకపోవడంతో ఓటు హక్కు కోల్పోతున్నట్లు తెలిసింది. వారు మరోసారి విచారణకు వెళ్లాల్సి ఉంటుంది.

– మెదక్‌జోన్‌

జిÌêÏÌZ Ððl$§ýlMŠS, ¯]lÆ>Þ-ç³NÆŠ‡ °Äñæ*-f-MýSÐ]l-Æ>YË$ E¯é²Æ‡$$. "çܯЇ' {ç³{MìS-Ķæ$MýS$ Ð]l¬…§ýl$ 4,53,140 Ð]l$…¨ KrÆý‡$Ï E…yýlV>, {ç³{MìSĶæ$ A¯]l…™èlÆý‡… 4,10,204 ™èlWY…-¨. ÐéÇÌZ 1,18,661 Ð]l$…¨ K rÆý‡Ï õ³Æý‡$Ï çÜÇV> ÌôæMýS-´ù-Ð]lr…™ø A¯éÐ]l$-Í‹Ü gê¼-™éÌZ ^ólÆ>aÆý‡$. ´ë†MóSâýæÏ {MìS™èl… Kr$ Ðólíܯ]l çÜÐ]l$-Ķæ$…ÌZ {ç³çÜ$¢™èl Kr$ Ð]l*Åí³…VŠæ çÜÇV> Ìôæ° Ðéǰ Ð]l*Åí³…VŠæ {ç³{MìS-Ķæ$ÌZ ^ólÇa¯]l A«¨-M>Æý‡$Ë$ 1.18 ÌS„ýSÌS Ð]l$…¨MìS ¯øsîæ-çÜ$Ë$ C^óla…§ýl$MýS$ °Æý‡~-Ƈ$$…-^éÆý‡$. A«¨-M>Æý‡$Ë$ ½G-ÌŒæ-KÌS §éÓÆ> Cç³µsìæ Ð]lÆý‡MýS$ 93,673 Ð]l$…¨MìS ¯øsîæ-çÜ$Ë$ ç³…í³×îæ ^ólÔ>Æý‡$. ÐéÇÌZ 72,123 Ð]l$…¨ Ñ^é-Æý‡-׿MýS$ àfÆý‡-Ķæ*ÅÆý‡$. ÐéÇÌZ 23,649 Ð]l$…¨ çÜOÆð‡¯]l ç³{™éË$ ^èl*í³…^éÆý‡$. Ñ$W™é 48,474 Ð]l$…¨ çÜOÆð‡¯]l ç³{™é Ë$ ^èl*ç³-MýS-´ù-Ð]l-r…™ø ´ër$ çÜOÆð‡¯]l çÜÐ]l$Ķæ$…ÌZ Ñ^éÆý‡× MýS$ àfÆý‡$ M>MýS´ùÐ]lyýl…™ø ÌêÅ‹³Þ AƇ$$-¯]lr$Ï ™ðlÍ-íÜ…-¨. ÒÆý‡…™é Ð]l$ÆøÝëÇ A«¨-M>-Æý‡$ÌS G§ýl$r Ñ^éÆý‡-׿MýS$ àf-Æý‡$-M>ÐéÍÞ E…¨. M>V> ÒÆý‡…§ýlÇMîS Ð]l$ÆøÝëÇ ¯øsîæ-çÜ$Ë$ gêÈ ^ólĶæ*ÍÞ Ð]lÝù¢…§ýl° A«¨-M>-Æý‡$Ë$ õ³ÆöP…r$-¯é²Æý‡$. Cç³µ-sìæMóS ¯øsîæ-çÜ$ÌS gêÈ {ç³{MìSĶæ$ ¯ðlÐ]l$Ã-¨V> Mö¯]l-Ýë-VýS$-™ø…-¨. ^èl§ýl$-Ð]l#MýS$¯]l² ÐéÆý‡$ Ð]l*{™èlÐól$ çÜOÆð‡¯]l VýS$Ç¢…ç³# M>Æý‡$zË$ ^èl*í³…_ Kr$ çÜÇ ^ólçÜ$-MýS$-¯é²Æý‡$. Ñ$W™é ÐéÆý‡$ çÜOÆð‡¯]l VýS$Ç¢…ç³# M>Æý‡$zË$, ´ë†-MóSâýæÏ {MìS™èl… Ðólíܯ]l Kr$MýS$ çÜ…º…«¨…_¯]l Ð]l*Åí³…VŠæ ^èl*í³…-^èlÌôæ-MýS-´ùÐ]lr…™ø ÐéÇÑ ÌêÅ‹³Þ AÐ]l#-™èl$-¯é²Æ‡$$. ¨Ìê E…yýlV> çÜÆŠḥæ VýSyýl$Ð]l# D¯ðlË 16™ø Ð]l¬WĶæ$¯]l$…yýlV> Ð]l^óla ¯ðlË 7 Ð]lÆý‡MýS$ ´÷yìlW…^éÆý‡$.

జిల్లాలో 1.18 లక్షల ఓటర్లకు నోటీసులు సిద్ధం

ఇప్పటివరకు ఇచ్చింది 93,674 మందికే..

సరైన ఆధారాలు చూపింది 23,649 ఓటర్లు

సరైన పత్రాలు చూపని వారు మరోసారి విచారణకు!

అక్షరం తేడా ఉన్నా నోటీసు

ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇంటి పేరులో అక్షరం తప్పుపడినా బీఎల్‌ఓలు నోటీసులు ఇచ్చారు. ఉదాహరణకు పాతికేళ్ల క్రితం ఓటు వేసిన సమయంలో ‘లింగం’ అని ఓటర్‌ పేరు ఉండగా, ప్రస్తుతం ‘లింగము’ ఉన్నా నోటీస్‌ ఇచ్చా రు. ముఖ్యంగా గిరిజనులకు అత్యధికంగా నోటీసులు జారీ అయినట్లు తెలిసింది. కాగా అక్టోబర్‌ 15 వరకు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా.. ఆ లోపు ప్రక్రియ పూర్తవుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement