-
భార్య కళ్లెదుటే భర్త మృతి.. వరలక్ష్మీవ్రతం రోజున విషాదం
రాయవరం (తూర్పుగోదావరి): వరలక్ష్మీవ్రతం చేసుకునేందుకు భార్య సిద్ధమవుతుండగా.. జ్యూస్ షాప్‌లో భర్త విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన విషాద ఘటన రాయవరంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు..
Sat, Aug 22 2026 10:04 AM -
నక్షత్రం కడుపులో రాక్షస బ్లాక్‌హోల్.. ఇదేం వింత!
మన విశ్వం ఎప్పుడూ వింతల పుట్టే. తాజాగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఒక ఊహించని సరికొత్త వింత వస్తువును కనుగొన్నారు.
Sat, Aug 22 2026 09:57 AM -
గురుద్వారాలో స్క్రూడ్రైవర్‌తో దాడి.. ఇద్దరికి గాయాలు
ఎడ్మంటన్: కెనడాలోని ఎడ్మంటన్‌లోని నానక్సర్ గురుద్వారాలో ఒక దుండగుడు స్క్రూడ్రైవర్‌తో వీరంగం సృష్టించాడు.
Sat, Aug 22 2026 09:45 AM -
రోజూ విమానం కోసం ఎదురుచూసే బాలుడు! చివరికి..
భారతదేశ విమానయాన రంగానికి పితామహుడిగా పిలవబడే జె.ఆర్.డి. టాటాకు పదేళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం ఉత్తర ఫ్రాన్స్‌లోని ఒక బీచ్ రిసార్ట్ పక్కన నివసించేది.
Sat, Aug 22 2026 09:43 AM -
అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 158’ టైటిల్‌ను ‘కాకా’గా ఖరారు చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. చిరంజీవి సరికొత్తగా కనిపిస్తున్నాడు.
Sat, Aug 22 2026 09:41 AM -
ఆర్బీఐ బోర్డులోకి ఎస్.సోమనాథ్, ఆనంద్ మహీంద్రా
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నెన్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్.సోమనాథ్‌ను ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో పార్ట్‌టైమ్, నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Sat, Aug 22 2026 09:38 AM -
హైదరాబాద్ వాసులకు నిద్ర కరువు.. కారణం ఇవే!
కునుకుపడితే మనసు కాస్త కుదుటపడతది. కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది.. అన్నచందంగా మనిషి జీవితంలో నిద్రకు ఎంతో ప్రాముఖ్యముంది. వ్యక్తిగత సమస్యలు.. మానసిక రుగ్మతలు.. అనారోగ్యం..
Sat, Aug 22 2026 09:33 AM -
నిప్పులు చెరిగిన స్టార్క్.. 64 పరుగులకే కుప్పకూలిన బంగ్లా
మాకే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ 64 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, కమిన్స్ బంతితో నిప్పులు చెరగడంతో బంగ్లా బ్యాటర్లు విలవిల్లాడిపోయారు.
Sat, Aug 22 2026 09:32 AM -
తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఎంత ముఖ్యమో తెలుసా?
బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఇచ్చే తొలి కానుక తల్లిపాలే. శిశువు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, రక్షణను అందించే తల్లిపాలు ఎంతో విలువైనవి.
పసిపాప ఆరోగ్యానికి అమృతం
Sat, Aug 22 2026 09:29 AM -
జంతర్ మంతర్ చూమంతర్ కాళీ..!
కష్టాల్లో ఉన్న మనిషికి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓ హగ్ ఇస్తే చాలూ అన్నీ ఇట్టే ఎగిరిపోతాయ్ అని శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి ఓ డైలాగ్ చెబుతాడు. కానీ ఇక్కడో ఓ కౌగిలి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.
Sat, Aug 22 2026 09:21 AM -
‘నా భర్తను బలి పశువును చేశారు’.. జైల్లో భారత కెప్టెన్.. రీతూ ఆవేదన
సముద్రంలో ఓ భారీ ఆయిల్ ట్యాంకర్.. చుట్టూ బ్రిటన్ కమాండోలు.. హెలికాప్టర్ నుంచి సైనికుల దూకుడు.. ఆ తర్వాత ఓ భారతీయ కెప్టెన్ అరెస్ట్. సినిమా సీన్‌ను తలపించే ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Sat, Aug 22 2026 09:19 AM -
సొంతూరు ఎక్కడైనా.. ఓటు హైదరాబాద్‌లోనే!
సాక్షి, హైదరాబాద్: సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లో లేదా ఉత్తరాది రాష్ట్రంలో.. ఇళ్లు, నివాసాలు మాత్రం హైదరాబాద్ నగరంలో! మూలాలు అక్కడున్నా.. జీవితం మాత్రం ఇక్కడే!
Sat, Aug 22 2026 09:18 AM -
భూమిపై తొలి జీవం భారత్‌లోనే పుట్టిందా?
న్యూఢిల్లీ: భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారాలను భారతీయ భూగర్భ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది.
Sat, Aug 22 2026 09:17 AM -
యాక్షన్ థ్రిల్లర్ 'మ్యూటిని' సినిమా రివ్యూ
ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్లకు జేసన్ స్టాథమ్ సుపరిచితమే. ఎక్కువగా యాక్షన్ మూవీస్ చేసే ఇతడి నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం 'మ్యూటిని'. ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది.
Sat, Aug 22 2026 09:15 AM -
'వెనక్కి తగ్గం.. భారత్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతాం'
బ్రెజిల్, భారత్ మధ్య జరగనున్న ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను బహిష్కరించాలని భారత మాజీ ఫుట్‌బాల్ స్టార్ బైచుంగ్ భూటియా విజ్ఞప్తి చేసిన రోజు వ్యవధిలో బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య (సీబీఎఫ్) స్పందించింది.
Sat, Aug 22 2026 09:14 AM -
వ్యాపార నిర్వహణలో భావోద్వేగాలు వద్దు!
వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత అనుబంధాలకు నడుమ స్పష్టమైన సరిహద్దులు ఎంత అవసరమో చెప్పే ఆసక్తికర సంఘటన ఇది. ముంబైకి చెందిన డిజిటల్ క్రియేటర్, పారిశ్రామికవేత్త అవంతి నగ్రాల్ తన తల్లిని బిజినెస్ మేనేజర్‌గా నియమించుకుంది.
Sat, Aug 22 2026 09:11 AM -
చీర బోర్డర్ వెనుక ఇంత చరిత్ర ఉందా?
భారతీయ వస్త్రధారణలో చీరలకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ముఖ్యంగా చీరలకు ఉండే బంగారు రంగు బోర్డర్ కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు. దాని వెనుక ఎంతో సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాధాన్యత ఉంది.
Sat, Aug 22 2026 09:10 AM -
బట్టలను తిరగేసి ఇస్త్రీ చేస్తే ఏమవుతుంది?
ఇస్త్రీ పని కష్టంగా అనిపిస్తోందా? కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే తక్కువ సమయంలోనే బట్టలను చక్కగా మడతలు లేకుండా చేసేయొచ్చు.
Sat, Aug 22 2026 08:54 AM -
‘సంభాల్ మాస్టర్‌మైండ్’కు ఉచ్చు.. రెడ్ కార్నర్ నోటీస్ జారీ!
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన హింసాకాండ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్ షారిక్ సతాపై ఇంటర్‌పోల్ రెడ్ కార్
Sat, Aug 22 2026 08:54 AM -
ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బ; భారత్‌కు కలిసొచ్చిన పాక్ ఓటమి!
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన పాకిస్తాన్ జట్టు ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పాకిస్తాన్ సున్నా పరుగు వద్దే తొలి వికెట్‌ను కోల్పోవడం గమనార్హం.
Sat, Aug 22 2026 08:53 AM -
రెండో ల్యాండింగ్‌లో.. రన్‌వేకు చేరువలోనే మృత్యుఘోష
అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రన్‌వేకు చేరువలోనే ఓ చార్టర్ విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Sat, Aug 22 2026 08:52 AM -
బీజేపీ ఎంపీకి బిగ్ షాక్.. బారికేడ్లు బద్దలుకొట్టి దూసుకొచ్చిన విద్యార్థులు!
నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన నర్సింగ్ కోర్సు.. ఆరేళ్లు దాటినా ముగియలేదు. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు.. డిగ్రీ చేతికి ఎప్పుడు వస్తుందో తెలియదు.
Sat, Aug 22 2026 08:50 AM -
థ్రిల్ కన్నా ప్రాణాలే ముఖ్యం.. టూరిస్టులకు కీలక సూచనలు!
విహారం ఆహ్లాదాన్నిస్తుంది.. సాహసం ధైర్యాన్నిస్తుంది. కానీ ఒక చిన్న ఏమరపాటు ప్రాణాలమీదికి తెస్తుంది. మన దేశపు యువతలో కూడా ట్రెక్కింగ్ కల్చర్ పెరుగుతోంది.
Sat, Aug 22 2026 08:41 AM
-
రాసిపెట్టుకోండి.. 10గ్రాముల గోల్డ్ 2 లక్షలు పక్కా

ఒక్కో పోస్టు 15 లక్షలు.. అడ్డంగా దొరికాక తండ్రి.. కొడుకు గజగజ

Sat, Aug 22 2026 09:54 AM -