-
ఉజ్జయిని ఘర్షణలు..ఏఐ వీడియోల కుట్ర
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షాహీ మసీదులోని కొంత భాగాన్ని తొలగించే విషయంలో జరిగిన ఘర్షణలకు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించిన తప్పుడు సమాచారం కూడా కారణమని పోలీసులు తెలిపారు.
-
రైస్ మిల్లుల్లో సంక్షోభం ఎందుకు?
తెలంగాణ అనగానే గోదావరి, కృష్ణా నదీ జలాలు, విశాలమైన వరి పొలాలు, అన్నదాతల శ్రమ గుర్తుకు వస్తాయి. 1980ల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశానికి అవసరమైన బియ్యాన్ని సమృద్ధిగా అందించి ‘అన్నపూర్ణ’గా ఖ్యాతి గడించింది.
Tue, Sep 29 2026 08:15 AM -
పాములు, చేపలు రోడ్డెక్కాయి!
చరిత్రలోనే ఎన్నడూ చూడని దుస్థితిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా.. రోడ్లపై అడుగు పెట్టాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది.
Tue, Sep 29 2026 08:12 AM -
Asian Games Cricket: మరో చిన్న జట్టుకు అన్యాయం
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో వరుణుడు చిన్న జట్ల అవకాశాలను భారీ దెబ్బతీస్తున్నాడు. ఇప్పటికే తొలి రెండు క్వార్టర్ ఫైనళ్లు వర్షం కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా..
Tue, Sep 29 2026 08:10 AM -
అందానికి నగలు అవసరమా? ఈ సుభాషితం ఏం చెబుతుందంటే..
సౌందర్యం అంటే కన్ను, ముక్కుతీరు బాగుండటం, శరీర రంగు బాగుండటం, ఆకర్షించే రూపం కలిగి ఉండటం అని పైకి తోచే అర్థం. ఇది బాహ్య సౌందర్యం. కానీ, మంచి మాటలు వినటం వల్ల చెవికి అందం వస్తుంది.
Tue, Sep 29 2026 08:05 AM -
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కఠిన ఆంక్షలు!
దేశ రాజధానిలో కాలుష్య కట్టడికి
Tue, Sep 29 2026 07:52 AM -
హీరో-దర్శకుడి మధ్య చిచ్చు పెట్టిన తండ్రి
తమిళ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ సంగీత దర్శకుడు, రచయిత, దర్శకుడు గంగై అమరన్.. హీరో శివకార్తికేయన్, దర్శకుడు వెంకట్ ప్రభు మధ్య చిచ్చు పెట్టాడు. దీంతో వీళ్లిద్దరూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
Tue, Sep 29 2026 07:36 AM -
రాజ్యసభ సమరం: 10 సీట్లు.. హైడ్రామా ఖాయం!
ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. అక్టోబర్ 16న రాష్ట్రంలోని 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.
Tue, Sep 29 2026 07:35 AM -
సీజేపీ నేత అశుతోష్ రాంకా కీలక ప్రకటన
గువాహటి: ఈశాన్య రాష్ట్రాల్లోనూ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కాక్రోచ్ జనతా
Tue, Sep 29 2026 07:34 AM -
ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో గోల్డీ బ్రార్
వాషింగ్టన్: పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ సతీందర్జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తన ‘టెన్ మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్స్’ జాబితాలో చేర్చింది.
Tue, Sep 29 2026 07:34 AM -
టీచర్ల కొరత.. వెత!
● విధుల్లో ఉన్నది 3,410 మాత్రమే
● 633 ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలు
● కుంటు పడుతున్న విద్యాబోధన
జిల్లాకు మంజూరు పోస్టులు 4,043
Tue, Sep 29 2026 07:24 AM -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
మెదక్ కలెక్టరేట్: {ç³™ólÅMýS AÐ]l-çÜ-Æ>Ë$ VýSÌS í³ÌSÏ-ÌSMýS$ {糿¶æ$™èlÓ… A¯ólMýS çܧýl$´ë-Ķæ*Ë$ MýS͵-Ýù¢…-§ýl-° ..ಕ Ðésìæ° ÌS¼-®-§éÆý‡$Ë$ çܨ-Ó°-Äñæ*VýS… ^ólçÜ$Mø-ÐéÌS° yîlDK Æ>k õ³ÆöP-¯é²Æý‡$.
Tue, Sep 29 2026 07:24 AM -
డబుల్.. ట్రబుల్
తొమ్మిదేళ్లు గడిచినా పూర్తి కాని నిర్మాణంTue, Sep 29 2026 07:24 AM -
" />
సత్వర పరిష్కారం చూపాలి
మెదక్‌జోన్: ప్రజావాణి ప్రతి ఫిర్యాదులపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.
Tue, Sep 29 2026 07:24 AM -
జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాల్సిందే
● ఎమ్మెల్యే రోహిత్‌రావు
● కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నాయకుల ధర్నా
Tue, Sep 29 2026 07:24 AM -
అమిత్‌షా పర్యటనకు ఏర్పాట్లు
తూప్రాన్: అక్టోబర్ 4న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాకను పురస్కరించుకుని తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రహ్మణపల్లి శివారులో నూతనంగా నిర్మించనున్న అముల్ పాల పరిశ్రమ శంకుస్థాపన స్థలాన్ని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సోమవారం పరిశీలించారు.
Tue, Sep 29 2026 07:24 AM -
కలెక్షన్ తక్కువొచ్చిందని వేధింపులు
● డ్యూటీ ఇవ్వకపోవటంతో అదృశ్యమైన ఆర్టీసీ డ్రైవర్
● ఆందోళనలో కుటుంబీకులు
● మెదక్ డిపోలో కలకలం
Tue, Sep 29 2026 07:24 AM -
ప్రత్యామ్నాయ పంటలతో మేలు
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు అధిక ఆదాయాన్ని ఇచ్చే కూరగాయలు, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం మండలంలోని ముట్రాజ్‌పల్లిలో రైతు రవీందర్ తన పాలీహౌస్లో సాగుచేస్తున్న కీరదోస సాగును పరిశీలించారు.
Tue, Sep 29 2026 07:24 AM -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
శివ్వంపేట(నర్సాపూర్): మండలంలోని చిన్నగొట్టిముక్కుల సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఇన్చార్జి ఏఈ నరేందర్ తెలిపారు.
Tue, Sep 29 2026 07:24 AM -
ముగ్గురు అధ్యాపకులకు పదోన్నతి
నర్సాపూర్ రూరల్: అధ్యాపకుల కృషి అభినందనీయమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హు స్సేన్ అన్నారు. సోమవారం అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందిన డాక్టర్ అనిత, రమేశ్, ఖాజా ఆరిఫ్‌ను అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో కలిసి సన్మానించారు.
Tue, Sep 29 2026 07:24 AM -
లోబీపీ కారణంగా స్పృహ తప్పిన డ్రైవర్
మీర్‌పేట: డ్రైవర్ బీపీ తగ్గి స్పృహ కోల్పోవడంతో స్కూల్ బస్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటన మీర్‌పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.
Tue, Sep 29 2026 07:24 AM -
" />
ప్రియుడి మృతిని జీర్ణించుకోలేక యువతి
శంషాబాద్: ప్రేమించిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మనస్తాపానికి గురైన యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆర్జీఐఏ పీఎస్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ సంజీవులు తెలిన ప్రకారం..
Tue, Sep 29 2026 07:24 AM -
వేర్వేరు ఘటనల్లో నలుగురి బలవన్మరణం
ఇబ్రహీంపట్నం రూరల్: ఒంటరితనాన్ని భరించలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన ప్రకారం.. ఆలకుంట అలియల్ వడి అంబన్న(23) కుర్మల్‌గూడ రాజీవ్‌గృహకల్పలో నివసిస్తున్నాడు.
Tue, Sep 29 2026 07:24 AM
-
ఉజ్జయిని ఘర్షణలు..ఏఐ వీడియోల కుట్ర
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షాహీ మసీదులోని కొంత భాగాన్ని తొలగించే విషయంలో జరిగిన ఘర్షణలకు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించిన తప్పుడు సమాచారం కూడా కారణమని పోలీసులు తెలిపారు.
Tue, Sep 29 2026 08:17 AM -

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)
Tue, Sep 29 2026 07:42 AM -
టీడీపీ ప్రాభవం కోల్పోవడం వల్లే పార్టీ మారా. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య
Tue, Sep 29 2026 07:37 AM