-
" />
గవర్నర్ దృష్టికి ప్రముఖుల సేవలు
జిల్లాకు వివిధ రంగాల్లో సేవలందించిన 12 మంది ప్రముఖుల గురించి అధికారులు గవర్నర్ దృష్టికి తెచ్చారు.
-
" />
నేడు కోస్గికి సీఎం రాక
కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం కోస్గికి రానున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు.
Wed, Dec 24 2025 05:51 AM -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
నాగర్‌కర్నూల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
Wed, Dec 24 2025 05:51 AM -
వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలి
● డీఈఓ రమేష్‌కుమార్
Wed, Dec 24 2025 05:51 AM -
మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కృషి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతి గర్భిణి సురక్షిత మాతృత్వం పొందడంతోపాటు మాతాశిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో వైద్య సిబ్బంది పనిచేయాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు.
Wed, Dec 24 2025 05:51 AM -
" />
జూరాలకు క్రాప్ హాలిడే ప్రకటించలేదు : మంత్రి
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు ప్రభుత్వం చెప్పలేదని.. ఆధారాలు ఉంటే చూపించాలని రాష్ట పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Wed, Dec 24 2025 05:51 AM -
విషపు రాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్లెం!
ఇకపై తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ, వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు.
Wed, Dec 24 2025 05:48 AM -
యూపీలో పొగమంచు బీభత్సం
అమేథీ(యూపీ): రహదారులపై పొగమంచు సంబంధ వాహన ప్రమాదాల పరంపర కొనసాగుతోంది.
Wed, Dec 24 2025 05:46 AM -
తహసీల్దార్ కళ్లలో కారం.. 3 గంటలు నిర్బంధం
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఇనుమూరులో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Wed, Dec 24 2025 05:43 AM -
ఉత్సాహంగా టీ–20 క్రికెట్ లీగ్
● రెండో రోజు మహబూబ్‌నగర్,
నారాయణపేట జట్ల విజయం
● అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన శ్రీకాంత్
Wed, Dec 24 2025 05:43 AM -
ఆరు వికెట్ల తేడాతో నారాయణపేట విజయం
లీగ్ మ్యాచ్‌లో నా రాయణపేట జట్టు ఆరు వికెట్ల తేడాతో జోగులాంబ గద్వా ల జట్టు పై విజ యం సాధించింది. మొదట బ్యా టింగ్ చేసిన గద్వాల జ ట్టు 17.3 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో సుజాల్రెడ్డి 32 పరుగులు చేశారు.
Wed, Dec 24 2025 05:43 AM -
" />
పీడీఎస్ బియ్యం పట్టివేత
మద్దూరు: మండల పరిధిలోని దమగ్నాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.
Wed, Dec 24 2025 05:43 AM -
ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
● ఉమ్మడి పాలమూరు డీటీసీ కిషన్
ఆదాయానికి మించి
ఆస్తులున్నాయని కేసు నమోదు
● మూడుగంటల పాటు
కొనసాగిన తనిఖీలు
Wed, Dec 24 2025 05:43 AM -
ఉత్పత్తులపై సమగ్ర సమాచారం ఉండాలి
● తూనికల, కొలతల అధికారుల ముమ్మర దాడులు
● నిబంధనలు ఉల్లంఘించిన
వ్యాపారులపై చర్యలు
● పట్టణంలో 50 కేసులు నమోదు
Wed, Dec 24 2025 05:43 AM -
పాలమూరుకు అన్యాయం చేసిన కేసీఆర్
పాలమూరు: కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఆర్డీఎస్ ఎందుకు పూర్తి చేయలేదని, పెండింగ్‌లో మిగిలిన ప్రాజెక్టులను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు.
Wed, Dec 24 2025 05:43 AM -
" />
రూ.1.50కోట్ల విలువైన మత్తుపదార్థాల దహనం
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ శాఖ గతేడాదిలో సీజ్ చేసిన మత్తు పదార్థాల ను డ్రగ్ డిస్పోజల్ కమిటీ సూచన మేరకు మంగళవారం డీసీ విజయ్ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లోని ఓ కంపెనీలోని బాయిలర్ మిషన్‌లో వేసి కాల్చివేశారు.
Wed, Dec 24 2025 05:43 AM -
శాంతి యాక్టు, విద్యుత్ సవరణ బిల్లుకు నిరసనగా ధర్నా
దోమలపెంట: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న శాంతి యాక్టు, విద్యుత్ సవరణ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్సీసీఓయి ఐకాస పిలుపుమేరకు మంగళవారం ఈగలపెంటలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రం సీఈ పరిపాలన భవనం వద్ద విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.
Wed, Dec 24 2025 05:43 AM -
నైపుణ్యాభివృద్ధితోనే విద్యార్థులకు భవిష్యత్
కొత్తకోట రూరల్: విద్యార్థులు తమ తమ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి సాధిస్తేనే వారికి భవిష్యత్ ఉంటుందని మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వీణజోషి అన్నారు.
Wed, Dec 24 2025 05:43 AM -
" />
నలుగురు పోలీస్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా పోలీస్ శాఖకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు సకాలంలో సీసీటీఎన్ఎస్లో అప్డేట్ చేయడంతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐటీ సెల్ కో–ఆర్డినేటర్లు, ఐటీకోర్ టీం, టెక్‌టీం సిబ్బందిని మంగళవారం హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయంలో 171మందికి రివార్డ్ మేళ
Wed, Dec 24 2025 05:43 AM -
తేజస్.. మరింత సేఫ్
దేశీయతయారీ తేలికపాటి యుద్ధవిమానం తేజస్ భద్రతను మరింత పెంచే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. అత్యాధునిక హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్‌ను తేజస్ వెనుకభాగంతో అనుసంధానించింది.
Wed, Dec 24 2025 05:35 AM -
మా భూములు వదిలేయండి సారూ..!
శాంతిపురం: ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయానికి భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేని రైతుల భూముల్లోని నిర్మాణాల వివరాల నమోదుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
Wed, Dec 24 2025 05:34 AM -
" />
పగిలిన కిటికి అద్దాలు
దేవరకద్రలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో వందమంది విద్యార్థులున్నారు. వేడినీటి వసతి లేకపోవడంతో తెల్లవారుజాము నుంచే చలికి వణుకుతూ స్నానాలు చేస్తున్నారు. కొందరు ఆరు బయట కట్టెల పొయ్యిపై నీటిని వేడి చేసుకోవడం కనిపించింది.
Wed, Dec 24 2025 05:34 AM -
" />
అన్ని పంటలకు కొత్త రుణ పరిమితి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఈసారి యాసంగి సీజన్లో పండించే అన్ని రకాల పంటలకు రుణ పరిమితి (కొత్త స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Wed, Dec 24 2025 05:34 AM -
వణుకుతున్న వసతి గృహాలు
కేజీబీవీలు, గురుకులాల్లో భిన్న పరిస్థితులు..
Wed, Dec 24 2025 05:34 AM -
ప్రజలు అందించిన గొప్ప విజయం
● డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
● సర్పంచ్‌లకు ఘనంగా సన్మానం
Wed, Dec 24 2025 05:34 AM