-
ఐస్ బాత్ థెరపీ ట్రెండ్..! నిపుణులు ఏమంటున్నారంటే..
నగరవాసం అంటేనే కొత్త కొత్త అనుభూతులు, అనుభవాలతో సహవాసం.. విశ్వవ్యాప్తంగా రాకపోకలు సాగించే మహానగరాల్లో కొత్త విశేషాలకు కొరత ఎప్పుడూ ఉండదు. అంతేకాదు కొత్త విషయాలకు నగరవాసులు ఎప్పుడూ ఆకర్షితులే..
-
అందరిచూపు ఆర్బీఐ వైపు.. ఫ్లాట్‌గా మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:17 సమయానికి నిఫ్టీ(Nifty) 21 పాయింట్లు నష్టపోయి 24,727కు చేరింది. సెన్సెక్స్(Sensex) 158 ప్లాయింట్లు దిగజారి 81,293 వద్ద ట్రేడవుతోంది.
Fri, Jun 06 2025 09:19 AM -
ఇక్కడ ఏమీ లేదు.. సమంత పోస్ట్ వైరల్
హీరోయిన్ సమంత(Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగతం లేదా సినిమాలు, వర్కౌట్స్, ఆరోగ్య సూత్రాలు...
Fri, Jun 06 2025 09:11 AM -
జపాన్: చంద్రుడి ప్రయోగం విఫలం
జపాన్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఐస్పేస్(ispace) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రుడి ప్రయోగం విఫలమైంది. హకుటో-ఆర్ మిషన్ 2 పేరుతో మూన్(లునార్) ల్యాండర్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది.
Fri, Jun 06 2025 09:11 AM -
ఎంబ్రాయిడరీ నగలు..! ఇట్టే కట్టిపడేసే ఫ్యాషన్ ట్రెండ్..
చెవులకు జూకాలు, మెడలో హారాలు చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలునడుముకు వడ్డాణాలు, వేళ్లకు ఉంగరాలు రంగులుగా, అల్లికలుగా..సంప్రదాయ కళ, ఆధునిక శైలి కలయికతో అభివృద్ధి చెందినవి ఎంబ్రాయిడరీ నగలు.
Fri, Jun 06 2025 09:05 AM -
వెన్నుపోటు వీరుడా.. చంద్రబాబు మీద సాంగ్ వైరల్
సాక్షి, అమరావతి: చంద్రబాబు మోసాలు, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పాటను రిలీజ్ చేసింది. వెన్నుపోటు వీరుడా.. అబద్ధాల శూరుడా.. నీకు నీవే సాటి రా..
Fri, Jun 06 2025 09:00 AM -
డాక్టర్ కాబోయి.. మేకప్ ఆర్టిస్ట్‌గా నం.1 స్థానం..
26 ఏళ్ల మృణాల్ పంచల్‌ను దేశంలో అత్యధికమంది ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారట. కారణం? ఆమె రోజూ మేకప్ టిప్స్ చెబుతుంది. తన మీద మేకప్ అప్లయ్ చేసి క్షణాల్లో రీల్స్ తయారు చేసి ఆకట్టుకుంటుంది.
Fri, Jun 06 2025 08:52 AM -
తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన విచారణలో బెంగళూరు పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. సీఎం సిద్దరామయ్య ఆదేశాల మెరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మెనెజ్మెంట్పై చర్యలకు ఉపక్రమించారు.
Fri, Jun 06 2025 08:52 AM -
నేడు జమ్మూకు ప్రధాని మోదీ.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ప్రారంభం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా జమ్మూ కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటింనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐకానిక్ చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ఇవాళ.. ఆయన ప్రారంభించనున్నారు.
Fri, Jun 06 2025 08:41 AM -
అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ
సాక్షి, హైదరాబాద్: హీరో నాగార్జున (Nagarjuna Akkineni) చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ (Akkineni Akhil
Fri, Jun 06 2025 08:39 AM -
ఒక్క రోజులో భారీగా పడిన టెస్లా షేరు
ఎలాన్ మస్క్ సారథ్యం వహిస్తున్న టెస్లా షేరు విలువ కుప్పకూలింది. గురువారం ఒక్కరోజే 14 శాతం పడిపోయి 150 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచి ఈ షేరు భారీగా క్షీణించింది.
Fri, Jun 06 2025 08:34 AM -
ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో చివరగా చేర్చిన అక్షరం ఏదో తెలుసా..!
ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. గానీ కొన్ని గమ్మత్తైన విషయాలు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎలా తెలుసుకోలేకపోయాం అనిపిస్తుంది. అలాంటి ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్నింటి గురించి తెలుసుకుందామా..!
Fri, Jun 06 2025 08:15 AM -
విడాకులు కోర్టులో ఉండగా హీరో పెళ్లి? అసలు విషయమిదే!
కోలీవుడ్ జంట రవి (Jayam Ravi)- ఆర్తి విడాకులు దాదాపు ఖరారైనట్లే! మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడిపోవాల్సి వస్తోందని ఆర్తి భర్తపై సంచలన ఆరోపణలు చేసింది.
Fri, Jun 06 2025 08:13 AM -
ఇంగ్లండ్‌కు బయలు దేరిన టీమిండియా.. 14 రోజుల ముందే
ఇంగ్లండ్-భారత మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి హెడ్డింగ్లీ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
Fri, Jun 06 2025 08:11 AM -
శభాష్ మహిరమ..! జస్ట్ 13 ఏళ్లకే రికార్డు సృష్టించింది
అక్షరమై మెరిసి...డిజిటల్ యుగంలో చిన్నారులు పుస్తకాల కంటే సెల్‌ఫోన్‌తోనే కాలక్షేపానికి సమయం కేటాయిస్తున్నారు. కానీ మహిరమ అందుకు విరుద్ధం. సాహిత్యాన్ని అభిరుచిగా మార్చుకుంది. పదమూడు సంవత్సరాల వయసులోనే నవల రాసి శభాష్ అనిపించుకుంది మహిరమ...
Fri, Jun 06 2025 07:56 AM -
బిగ్ న్యూస్: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
Fri, Jun 06 2025 07:44 AM -
టికెట్ అడిగారని ‘ట్రాక్స్’పై పగ!
రైలు నుంచి దించినందుకు విధ్వంసాలకు కుట్రFri, Jun 06 2025 07:40 AM -
సూట్‌కేస్‌లో మహిళ శవం.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
నిజాంపేట్: బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ‘సూట్‌కేస్‌లో మహిళ శవం’ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వివరాలివీ... నేపాల్‌కు చెందిన తార బెహార(33), విజయ్‌తోఫా(30)లు నేపాల్‌లోని పక్కపక్క గ్రామాల వారు. తార బెహార్‌కు ఇదివరకే వివాహం అయ్యింది.
Fri, Jun 06 2025 07:40 AM -
" />
ఏసీబీ వలలో అవినీతి చేపలు!
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తూంకుంట మున్సిపల్ సిబ్బంది
Fri, Jun 06 2025 07:40 AM -
సిందూర్ సాహసోపేత చర్య: లక్ష్మణ్
సాక్షి, సిటీబ్యూరో: ఆపరేషన్ సిందూర్ ఎంతో సాహసోపేత చర్య అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
Fri, Jun 06 2025 07:40 AM -
14న మెడికల్ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన తెలంగాణలోని మెడికల్ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేష్ పేర్కొన్నారు.
Fri, Jun 06 2025 07:40 AM -
టిక్కెట్ అడిగారని ‘ట్రాక్స్’పై పగ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడులోనూ రైలు పట్టాలపై రాళ్లు, రాడ్లు, కర్రలు పెట్టి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌తో (ఆర్పీఎఫ్) సహా జాతీయ దర్యాప్తు సంస్థనూ (ఎన్ఐఏ) పరుగులు పెట్టించిన నకిలీ బాబా చిక్కాడు.
Fri, Jun 06 2025 07:40 AM -
మోతాదు మించొద్దు
స్థానికంFri, Jun 06 2025 07:40 AM -
ప్రభుత్వ భూములను కాపాడండి
మొయినాబాద్ రూరల్: మండలంలోని తోల్కట్ట రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు గ్రామస్తులు గురువారం డిప్యూటీ తహసీల్దార్ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై పలుమార్లు మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని తెలిపారు.
Fri, Jun 06 2025 07:40 AM
-
ఐస్ బాత్ థెరపీ ట్రెండ్..! నిపుణులు ఏమంటున్నారంటే..
నగరవాసం అంటేనే కొత్త కొత్త అనుభూతులు, అనుభవాలతో సహవాసం.. విశ్వవ్యాప్తంగా రాకపోకలు సాగించే మహానగరాల్లో కొత్త విశేషాలకు కొరత ఎప్పుడూ ఉండదు. అంతేకాదు కొత్త విషయాలకు నగరవాసులు ఎప్పుడూ ఆకర్షితులే..
Fri, Jun 06 2025 09:22 AM -

ఆల్‌ది బెస్ట్ టీమిండియా.. ఇంగ్లండ్‌కు పయనమైన గిల్ సేన (ఫోటోలు)
Fri, Jun 06 2025 08:13 AM