యలమంచిలి నియోజకవర్గం | - | Sakshi
Sakshi News home page

యలమంచిలి నియోజకవర్గం

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా నియోజకవర్గంలో రోడ్లపై గోతులు మాత్రం అలాగే ఉన్నాయి.

●యలమంచిలి–అచ్యుతాపురం, యలమంచిలి రేగుపాలెం, పులపర్తి–ఏటికొప్పాక, యలమంచిలి సైతారుపేట మార్గాలతో పాటు,16వ నెంబరు జాతీయ రహదారి నుంచి పలు గ్రామాలకు వెళ్లే రహదారుల్లో అధిక శాతం రోడ్లు గుంతలతో ఉన్నాయి. ఆ రోడ్లకు అప్పుడప్పుడు చేపడుతున్న మరమ్మతు పనుల్లో నాణ్యత లోపించడంతో కొద్ది రోజులకే అవి మళ్లీ గుంతలుగా మారుతున్నాయి.

●మునగపాక మండలంలో పాటిపల్లి మోడల్‌ స్కూల్‌కు విద్యార్దులు ఆటోలతో పాటు సైకిళ్లపై అలాగే నడుచుకుంటూ రాకపోకలు సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement