వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నెం. 47). ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు హీరోయిన్ నివేదా పేతురాజ్.(Nivetha Pethuraj)
ఇటీవల ఈ చిత్రం నుంచి ‘నారాయణమ్మ’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగగా, అందులో నివేదా పేతురాజ్ తో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొని సందడి చేశారు.
వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి, మరియు నివేదా పేతురాజ్, డింపుల్ హయాతి, నారా రోహిత్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ (చినబాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
సంగీతం : ఎస్.ఎస్. తమన్
విడుదల తేదీ: ఈ సినిమా అక్టోబర్ 9, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


