మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా శారీలో మెరిసింది. ఈ ఫోటోల్లో పెళ్లి కూతురి లుక్‌లో మరింత అందంగా కనిపించింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో పంచుకుంది.
Sep 28 2026 1:57 PM | Updated on Sep 28 2026 1:57 PM