'కాంతార' సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రిషభ్ శెట్టి.. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తీస్తున్న 'జై హనుమాన్'లో హనుమంతుడి పాత్ర చేస్తున్నాడు. ఇదలా ఉంచితే తన సొంతింట్లో సత్యనారాయణ, లక్ష‍్మి దేవి పూజ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


