జియో రూ.239 రీచార్జ్‌ ప్లాన్: ప్రయోజనాలివే.. | Reliance Jio Rs 200 Plan And Check Benefits | Sakshi
Sakshi News home page

జియో రూ.239 రీచార్జ్‌ ప్లాన్: ప్రయోజనాలివే..

Sep 26 2026 9:11 PM | Updated on Sep 26 2026 9:11 PM

Reliance Jio Rs 200 Plan And Check Benefits

భారతదేశపు ప్రముఖ టెలికాం ప్రొవైడర్ రిలయన్స్ జియో.. వినియోగదారుల కోసం లెక్కకు మించిన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఇందులో రూ.239 ప్లాన్ ఒకటి. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

జియో రూ.239 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 22 వ్యాలిడిటీ లభిస్తుంది. వ్యాలిడిటీ ముగిసే వరకు రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. అంతే కాకుండా రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను పంపుకునే సౌకర్యం కూడా ఉంటుంది.

వాయిస్ కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి అదనపు సేవలు పొందవచ్చు. తక్కువ వ్యవధిలో.. రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement