86వ శతకం.. రికార్డులు తిరగరాసిన 'కింగ్‌' (ఫొటోలు) | Virat Kohli 86th Century | Sakshi
Sakshi News home page

86వ శతకం.. రికార్డులు తిరగరాసిన 'కింగ్‌' (ఫొటోలు)

Sep 28 2026 8:43 AM | Updated on Sep 28 2026 8:43 AM

Virat Kohli 86th Century1
1/12

తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో కదంతొక్కాడు.

Virat Kohli 86th Century2
2/12

ఈ సెంచరీ విరాట్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో 86వది. వన్డేల్లో 55వది. ఈ సెంచరీతో అతడు పలు రికార్డులు బద్దలు కొట్టాడు.

Virat Kohli 86th Century3
3/12

ఈ సెంచరీ చేసే క్రమంలో విరాట్‌ వన్డేల్లో అత్యంత వేగంగా 15000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Virat Kohli 86th Century4
4/12

అలాగే సచిన్‌ తర్వాత వన్డేల్లో 15000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

Virat Kohli 86th Century5
5/12

ఈ మ్యాచ్‌లో విరాట్‌ హాఫ్‌ సెంచరీ, సెంచరీని సిక్సర్‌తో పూర్తి చేశాడు. అతని కెరీర్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి.

Virat Kohli 86th Century6
6/12

ఈ మ్యాచ్‌లో విరాట్‌ ఏకంగా 9 సిక్సర్లు బాదాడు.

Virat Kohli 86th Century7
7/12

విరాట్‌ మరో 15 సెంచరీ చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ టెండూల్కర్‌ (100)ను అధిగమిస్తాడు.

Virat Kohli 86th Century8
8/12

Virat Kohli 86th Century9
9/12

Virat Kohli 86th Century10
10/12

Virat Kohli 86th Century11
11/12

Virat Kohli 86th Century12
12/12

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement