భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ఈరోజు (సెప్టెంబర్ 4న, శుక్రవారం) తన 26వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
ఈ సందర్భంగా బీసీసీఐ అతడికి ఎక్స్ వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేసింది.
26 ఏళ్ల అభిషేక్ శర్మ ప్రస్తుతం భారత టీ20 జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు.
టీ20 ప్రపంచకప్-2026 గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యునిగా ఉన్నాడు.
ఈ పంజాబ్ క్రికెటర్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


