టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కుటుంబంతో సమయం గడుపుతున్నాడు భార్య దేవిశా శెట్టి, తమ చిన్నారి కూతురితో కలిసి ట్రిప్‌నకు వెళ్లిన సూర్య.. కూతురిని ఆడిస్తూ మధుర క్షణాలు ఆస్వాదించాడు ఆగష్టు జ్ఞాపకాలు అంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు


