త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా చేసిన 'ఆదర్శ కుటుంబం'.. అక్టోబరు 09న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఆదివారం, 'నారాయణమ్మ' అంటూ సాగే పాటని లాంచ్ చేశారు. హైదరాబాద్‌లో వేడుక జరగ్గా.. డింపుల్ హయాతి మెరిసిపోతూ కనిపించింది.
Sep 28 2026 8:05 AM | Updated on Sep 28 2026 8:05 AM