-
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. మాస్ సాంగ్ రిలీజ్
శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్. ఈ సినిమాకు జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్గా కనిపించనుంది.
Tue, Sep 29 2026 05:05 PM -
ట్రైన్ టికెట్ ఉంటే సరిపోదు.. ఇవి కూడా ఉండాల్సిందే!
అక్టోబర్ 1 నుంచి 31 వరకు సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రత్యేక టికెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ తనిఖీలు కేవలం టికెట్ లేకుండా ప్రయాణించే వారికే మాత్రమే పరిమితం కావు.
Tue, Sep 29 2026 04:59 PM -
సియా మాజీ లవర్ వెలుగులోకి : ఫ్రెండ్ చెప్పిన షాకింగ్ విషయాలు
పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో మరో సంచలనం విషయం వెలుగు చూసింది. దాదాపు ఐదున్నర వేల (5,300) పేజీల ఈ ఛార్జిషీట్లో, కేతన్ అగర్వాల్ హత్య ఎలా జరిగింది, కుట్ర ఎలా పన్నారు లాంటి సమాచారాన్ని అధికారులు పొందుపరిచారు.
Tue, Sep 29 2026 04:45 PM -
కూతురు పుట్టినరోజు.. ఫొటోలు షేర్ చేసిన అల్లరి నరేశ్..
ఇటీవల ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు అల్లరి నరేశ్. ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా..
Tue, Sep 29 2026 04:43 PM -
'బతికుండగానే చంపేశారు'.. పాక్ క్రికెటర్ ఆవేదన!
పాకిస్తాన్ యువ క్రికెటర్ అజమ్ ఖాన్ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడం కలకలం రేపింది. అయితే అజమ్ ఖాన్ మరణ వార్తలో నిజం లేదన్న విషయం కాసేపటికే నిరూపితమైంది. ఎందుకంటే తన మరణవార్తపై అజమ్ ఖాన్ స్వయంగా లైవ్ వీడియోను రిలీజ్ చేశాడు.
Tue, Sep 29 2026 04:40 PM -
ఇలాంటి కామెంట్స్ తీవ్ర నిరాశ కలిగిస్తాయి: అక్కినేని కోడలు శోభిత
అక్కినేని కోడలు, నాగచైతన్య సతీమణి ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ మూవీ చేస్తోంది. పా రంజిత్ డైరెక్షన్లో వస్తోన్న వెట్టువంలో కనిపించనుంది. ఇటీవల టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.
Tue, Sep 29 2026 04:26 PM -
సీఈసీ రాజీనామా చేయాల్సిందే.. SIRను నిలిపివేయాల్సిందే: కాంగ్రెస్
ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. మంగళవారం 3 గంటలపాటు కొనసాగిన సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ పలు డిమాండ్లు చేసింది. సీఈసీ వెంటనే రాజీనామా చేయాలని చెప్పింది.
Tue, Sep 29 2026 04:20 PM -
ఎయిర్‌పోర్ట్‌లో ఐశ్వర్య రాయ్ స్టైలిష్ లుక్..హ్యాండ్ బ్యాగ్ అంత ఖరీదా..!
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా జరిగిన లోరియల్ పారిస్ 'ఎక్స్‌ప్రెస్ యువర్ వర్త్' షోకు హాజరయ్యారు. ఆ ఈవెంట్లో మొత్త నలుపు రంగు లుక్‌తో ఆశ్చర్యపర్చింది.
Tue, Sep 29 2026 04:17 PM -
రూ. 80 లక్షల నగలు, 28 డ్రెస్సులు, గ్రాండ్ వెడ్డింగ్ : కానీ సియా ప్లాన్..!
పూణేతో సహా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో, పూణే రూరల్ పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. జూన్ 18న లోహ్గడ్ కోట వద్ద ఫియాన్సీ చేతిలోదారుణ హత్యకు కేతన్ అగర్వాల్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Tue, Sep 29 2026 04:16 PM -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రమాదం జరిగింది. స్టీల్‌ప్లాంట్ ఎస్ఎంఎస్-1లో ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడిల్ నుంచి ద్రవపు ఉక్కు నేలపాలైంది.
Tue, Sep 29 2026 04:12 PM -
రూ.100 కంటే తక్కువ.. జియో రీఛార్జ్ ప్లాన్స్!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంటుంది.
Tue, Sep 29 2026 04:09 PM -
బంగ్లాదేశ్‌కు ఒక్కసారిగా షాక్ ఇచ్చిన పాకిస్థాన్
బంగ్లాదేశ్‌లోని రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రానికి రష్యా నుంచి అణు ఇంధనాన్ని తీసుకెళ్లాల్సిన విమానానికి పాకిస్థాన్ తన గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో 2026 సెప్టెంబర్ 24న జరగాల్సిన తొలి సరుకు రవాణా వాయిదా పడింది.
Tue, Sep 29 2026 04:08 PM -
అశ్వగంధ వాడకంపై కేంద్ర ఆయుష్ శాఖ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: అశ్వగంధ వేళ్ల కషాయం వాడకంతో కాలేయం, మూత్రపిండాలపై ఎలాంటి దుష్ప్రభావాలు భావాలు ఉండవని నిర్ధారణయిందని కేంద్ర ఆయుష్ శాఖ తెలిపింది.
Tue, Sep 29 2026 04:06 PM -
ఏంటి, ఇది నిజమా?.. బీజేపీ ఎంపీపై హృతిక్ రోషన్ సెటైర్లు!
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో చేసిన ‘స్మాష్ ది పాట్రియార్కీ’ (పితృస్వామ్యాన్ని అంతం చేయాలి) నినాదంపై బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ విసిరిన సవాల్ మరోసారి తెరపైకి వచ్చింది.
Tue, Sep 29 2026 03:57 PM -
భారత్, పాక్ మధ్య ఫైనల్!.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఎలా?
ఆసియా గేమ్స్‌లో పురుషుల క్రికెట్ విభాగంలో క్వారర్ ఫైనల్ మ్యాచ్‌లన్నీ వరుసగా వర్షార్పణమయ్యాయి. భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్, నేపాల్ వర్సెస్ శ్రీలంక, పాకిస్తాన్ వర్సెస్ హాంకాంగ్, బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ వర్షంతో రద్దయ్యాయి.
Tue, Sep 29 2026 03:50 PM -
శ్రీకాంత్ తనయుడి లేటేస్ట్ మూవీ.. టైటిల్ సాంగ్ వచ్చేసింది
శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా నటిస్తోన్న తాజా చిత్రం ఏమో ఏమో ఇది. ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.
Tue, Sep 29 2026 03:48 PM -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 242.65 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 72,529.07 వద్ద, నిఫ్టీ 64.05 పాయింట్లు లేదా 0.28 శాతం నష్టంతో 22,716.20 వద్ద నిలిచాయి.
Tue, Sep 29 2026 03:44 PM -
ప్రశంసలు అందుకున్న సినిమా.. 13ఏళ్ల తర్వాత ఓటీటీలోకి..
2013లో విడుదలై రెండు నేషనల్ అవార్డులు అందుకున్న బాలీవుడ్ చిత్రం ‘షాహిద్’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించారు.
Tue, Sep 29 2026 03:44 PM
-
పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?
పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?
-
ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు
ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు
Tue, Sep 29 2026 04:59 PM -
నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

Tue, Sep 29 2026 04:48 PM -
నాని మేడారం మొక్కులు
నాని మేడారం మొక్కులు
Tue, Sep 29 2026 04:37 PM -
నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

Tue, Sep 29 2026 04:10 PM -
ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

Tue, Sep 29 2026 03:53 PM

Tue, Sep 29 2026 03:53 PM -
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. మాస్ సాంగ్ రిలీజ్
శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్. ఈ సినిమాకు జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్గా కనిపించనుంది.
Tue, Sep 29 2026 05:05 PM -
ట్రైన్ టికెట్ ఉంటే సరిపోదు.. ఇవి కూడా ఉండాల్సిందే!
అక్టోబర్ 1 నుంచి 31 వరకు సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రత్యేక టికెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ తనిఖీలు కేవలం టికెట్ లేకుండా ప్రయాణించే వారికే మాత్రమే పరిమితం కావు.
Tue, Sep 29 2026 04:59 PM -
సియా మాజీ లవర్ వెలుగులోకి : ఫ్రెండ్ చెప్పిన షాకింగ్ విషయాలు
పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో మరో సంచలనం విషయం వెలుగు చూసింది. దాదాపు ఐదున్నర వేల (5,300) పేజీల ఈ ఛార్జిషీట్లో, కేతన్ అగర్వాల్ హత్య ఎలా జరిగింది, కుట్ర ఎలా పన్నారు లాంటి సమాచారాన్ని అధికారులు పొందుపరిచారు.
Tue, Sep 29 2026 04:45 PM -
కూతురు పుట్టినరోజు.. ఫొటోలు షేర్ చేసిన అల్లరి నరేశ్..
ఇటీవల ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు అల్లరి నరేశ్. ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా..
Tue, Sep 29 2026 04:43 PM -
'బతికుండగానే చంపేశారు'.. పాక్ క్రికెటర్ ఆవేదన!
పాకిస్తాన్ యువ క్రికెటర్ అజమ్ ఖాన్ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడం కలకలం రేపింది. అయితే అజమ్ ఖాన్ మరణ వార్తలో నిజం లేదన్న విషయం కాసేపటికే నిరూపితమైంది. ఎందుకంటే తన మరణవార్తపై అజమ్ ఖాన్ స్వయంగా లైవ్ వీడియోను రిలీజ్ చేశాడు.
Tue, Sep 29 2026 04:40 PM -
ఇలాంటి కామెంట్స్ తీవ్ర నిరాశ కలిగిస్తాయి: అక్కినేని కోడలు శోభిత
అక్కినేని కోడలు, నాగచైతన్య సతీమణి ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ మూవీ చేస్తోంది. పా రంజిత్ డైరెక్షన్లో వస్తోన్న వెట్టువంలో కనిపించనుంది. ఇటీవల టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.
Tue, Sep 29 2026 04:26 PM -
సీఈసీ రాజీనామా చేయాల్సిందే.. SIRను నిలిపివేయాల్సిందే: కాంగ్రెస్
ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. మంగళవారం 3 గంటలపాటు కొనసాగిన సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ పలు డిమాండ్లు చేసింది. సీఈసీ వెంటనే రాజీనామా చేయాలని చెప్పింది.
Tue, Sep 29 2026 04:20 PM -
ఎయిర్‌పోర్ట్‌లో ఐశ్వర్య రాయ్ స్టైలిష్ లుక్..హ్యాండ్ బ్యాగ్ అంత ఖరీదా..!
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా జరిగిన లోరియల్ పారిస్ 'ఎక్స్‌ప్రెస్ యువర్ వర్త్' షోకు హాజరయ్యారు. ఆ ఈవెంట్లో మొత్త నలుపు రంగు లుక్‌తో ఆశ్చర్యపర్చింది.
Tue, Sep 29 2026 04:17 PM -
రూ. 80 లక్షల నగలు, 28 డ్రెస్సులు, గ్రాండ్ వెడ్డింగ్ : కానీ సియా ప్లాన్..!
పూణేతో సహా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో, పూణే రూరల్ పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. జూన్ 18న లోహ్గడ్ కోట వద్ద ఫియాన్సీ చేతిలోదారుణ హత్యకు కేతన్ అగర్వాల్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Tue, Sep 29 2026 04:16 PM -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రమాదం జరిగింది. స్టీల్‌ప్లాంట్ ఎస్ఎంఎస్-1లో ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడిల్ నుంచి ద్రవపు ఉక్కు నేలపాలైంది.
Tue, Sep 29 2026 04:12 PM -
రూ.100 కంటే తక్కువ.. జియో రీఛార్జ్ ప్లాన్స్!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంటుంది.
Tue, Sep 29 2026 04:09 PM -
బంగ్లాదేశ్‌కు ఒక్కసారిగా షాక్ ఇచ్చిన పాకిస్థాన్
బంగ్లాదేశ్‌లోని రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రానికి రష్యా నుంచి అణు ఇంధనాన్ని తీసుకెళ్లాల్సిన విమానానికి పాకిస్థాన్ తన గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో 2026 సెప్టెంబర్ 24న జరగాల్సిన తొలి సరుకు రవాణా వాయిదా పడింది.
Tue, Sep 29 2026 04:08 PM -
అశ్వగంధ వాడకంపై కేంద్ర ఆయుష్ శాఖ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: అశ్వగంధ వేళ్ల కషాయం వాడకంతో కాలేయం, మూత్రపిండాలపై ఎలాంటి దుష్ప్రభావాలు భావాలు ఉండవని నిర్ధారణయిందని కేంద్ర ఆయుష్ శాఖ తెలిపింది.
Tue, Sep 29 2026 04:06 PM -
ఏంటి, ఇది నిజమా?.. బీజేపీ ఎంపీపై హృతిక్ రోషన్ సెటైర్లు!
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో చేసిన ‘స్మాష్ ది పాట్రియార్కీ’ (పితృస్వామ్యాన్ని అంతం చేయాలి) నినాదంపై బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ విసిరిన సవాల్ మరోసారి తెరపైకి వచ్చింది.
Tue, Sep 29 2026 03:57 PM -
భారత్, పాక్ మధ్య ఫైనల్!.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఎలా?
ఆసియా గేమ్స్‌లో పురుషుల క్రికెట్ విభాగంలో క్వారర్ ఫైనల్ మ్యాచ్‌లన్నీ వరుసగా వర్షార్పణమయ్యాయి. భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్, నేపాల్ వర్సెస్ శ్రీలంక, పాకిస్తాన్ వర్సెస్ హాంకాంగ్, బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ వర్షంతో రద్దయ్యాయి.
Tue, Sep 29 2026 03:50 PM -
శ్రీకాంత్ తనయుడి లేటేస్ట్ మూవీ.. టైటిల్ సాంగ్ వచ్చేసింది
శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా నటిస్తోన్న తాజా చిత్రం ఏమో ఏమో ఇది. ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.
Tue, Sep 29 2026 03:48 PM -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 242.65 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 72,529.07 వద్ద, నిఫ్టీ 64.05 పాయింట్లు లేదా 0.28 శాతం నష్టంతో 22,716.20 వద్ద నిలిచాయి.
Tue, Sep 29 2026 03:44 PM -
ప్రశంసలు అందుకున్న సినిమా.. 13ఏళ్ల తర్వాత ఓటీటీలోకి..
2013లో విడుదలై రెండు నేషనల్ అవార్డులు అందుకున్న బాలీవుడ్ చిత్రం ‘షాహిద్’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించారు.
Tue, Sep 29 2026 03:44 PM -
మిస్ ఎర్త్ వాటర్ ఇండియాగా ఆదిలాబాద్ యువతి (ఫొటోలు)
Tue, Sep 29 2026 03:56 PM