-
ముక్త(సరి) కంఠం!
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు శనివారం సమావేశమై ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయాలన్నీ ఏకగ్రీవమేనని ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య విభేదాలున్నాయన్న కథనాలను తోసిపుచ్చారు.
-
ప్రశాంతయానానికి మరో పొడిగింపు
అమెరికా, చైనాల దీర్ఘకాలిక ప్రత్యర్థిత్వం ఎట్లున్నా, ప్రస్తుతానికి నదిని ప్రశాంతంగా ఉంచి అందులో పడవ ప్రయాణం ప్రశాంతంగా సాగించాలన్నది ఇరువురి వ్యూహం.
Tue, Sep 29 2026 02:41 AM -
టీడీపీ ప్రాభవం కోల్పోవడం వల్లే నేను పార్టీ మారా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ప్రాభవం కోల్పోయిందని, నాయుడు (చంద్రబాబునాయుడు)తో కలిసి పనిచేస్తే తెలంగాణలో ఇబ్బందని ప్రజలు చెప్పడం వల్లే పార్టీ మారానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
Tue, Sep 29 2026 02:11 AM -
తాగునీటికి రోడ్డెక్కిన మహిళలు
● గంట పాటు రోడ్డు దిగ్బంధం
● పోలీసులు, ఎంపీడీఓ చొరవతో ధర్నా విరమణ
Tue, Sep 29 2026 02:03 AM -
" />
ఆర్మీ జవాన్ మృతి
బేస్తవారిపేట:
Tue, Sep 29 2026 02:03 AM -
కనిగిరిలో బడి ఎన్నికలకు బ్రేక్
కనిగిరి: అధికారంలో ఉన్నాం..అనుకున్నది చేస్తాం.. మేం అనుకున్నదే జరగాలి.. అన్న చందాన ఉంది కూటమి సర్కార్ తీరు. పొరుగు జిల్లాలో సీఎం పర్యటన అయితే ఈ జిల్లాలోని నియోజకవర్గంలో బడి ఎన్నికలకు బ్రేక్ చెప్పారు అధికారులు.
Tue, Sep 29 2026 02:03 AM -
" />
‘100 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారు’
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి ఫిర్యాదు
Tue, Sep 29 2026 02:03 AM -
ప్రజల పక్షాన నిలబడితే అక్రమ కేసులా..?
● మాజీ మంత్రి, వైఎస్సార్ పీఎసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్
Tue, Sep 29 2026 02:03 AM -
రక్తమోడిన రహదారి
● ఆటో, ట్రక్ ఆటో ఢీకొని ఇద్దరు మృతి
Tue, Sep 29 2026 02:03 AM -
విద్యుదాఘాతానికి హెల్పర్ మృతి
కంభం: విద్యుదాఘాతానికి గురై హెల్పర్ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని జంగంగుంట్ల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని జంగంగుంట్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం విద్యుత్ సమస్య తలెత్తి సరఫరా నిలిచిపోయింది.
Tue, Sep 29 2026 02:03 AM -
పచ్చరొయ్య
భూములు చెరబట్టి..రొయ్యల సాగేసి.. ప్రభుత్వ భూముల్లోసన్నకారు రైతులపై
కక్షపూరితంగా అధికారులు..
Tue, Sep 29 2026 02:03 AM -
నేడు ఒంగోలుకు వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం ఒంగోలు రానున్నారు. ఉదయం 10.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఒంగోలులోని ఏబీఎం డిగ్రీ కాలేజి గ్రౌండ్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు.
Tue, Sep 29 2026 02:03 AM -
దివ్యాంగుల సంక్షేమ పథకాలు కొనసాగించాలి
ఒంగోలు సిటీ: దివ్యాంగులకు గతంలో అమలైన సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి డిమాండ్ చేశారు.
Tue, Sep 29 2026 02:03 AM -
మార్కాపురం జిల్లా డీఆర్వోగా శ్రీదేవి
మార్కాపురం: మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) మర్రి శ్రీదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్, డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఈమె మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీపై వచ్చారు.
Tue, Sep 29 2026 02:03 AM -
పునరావాస కేంద్రంలో మౌలిక వసతులు కల్పించాలి
పెద్దారవీడు: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసుల పునరావాస కేంద్రంలో నిర్వాసితులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు.
Tue, Sep 29 2026 02:03 AM -
అర్జీల పరిష్కారంపై దృష్టిపెట్టండి
మార్కాపురం టౌన్: ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు.
Tue, Sep 29 2026 02:03 AM -
రకానికి కళ్లు..!
సంక్రాంతి కల్లా గోతులు లేని రోడ్లు చూస్తారని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు..రహదారులన్నీ అద్దంలా మెరిపిస్తామన్నారు.. కానీ రెండు సంక్రాంతి పండగలు గడిచిపోయాయి. రోడ్లు అద్దంలా కాదు..అధ్వానంగా మారాయి. గత ప్రభుత్వంలో నిధులు మంజూరైన రహదారులను పట్టించుకోవడం మానేశారు.Tue, Sep 29 2026 01:57 AM -
చోడవరం నియోజకవర్గం
●చోడవరం నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి చూసి ప్రయాణికులు చీదరించుకుంటున్నారు.
●బీఎన్ రోడ్డులో పెద్దపెద్ద గోతులు పడి చెరువులను తలపించేలా మారినా పాలకులు, ఆర్అండ్బీ అధికారులు చోద్యం చూడడంపై మండిపడుతున్నారు.
Tue, Sep 29 2026 01:57 AM -
అనుమతుల్లేకుండా చెక్‌పోస్టులు దారుణం
అనకాపల్లి : గ్రామీణ ప్రాంతాల్లో కొండలను పిండి చేసుకుని ఏఎంఆర్ యాజమాన్యం కోట్లాది రూపాయలను దోచుకుంటోందని, దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయని జిల్లాలో కొంతమంది స్థానిక ప్రజలు చెప్పడం జరిగిందని ఏపీ మాజీ ఇంటిలిజెన్స్ డీజీపీ ఎ.బి.వెంకటేశ్వరరా
Tue, Sep 29 2026 01:57 AM -
గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
తుమ్మపాల : అన్ని మండలాల్లో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు.
Tue, Sep 29 2026 01:57 AM -
అనకాపల్లి నియోజకవర్గం
●నియోజకవర్గంలోని ముఖ్యంగా తుమ్మపాల–మార్టూరు, మామిడిపాలెం, వెంకిపాలెం, కుంచంగి తదితర గ్రామాలకు వెళ్లే రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి.
Tue, Sep 29 2026 01:51 AM -
యలమంచిలి నియోజకవర్గం
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా నియోజకవర్గంలో రోడ్లపై గోతులు మాత్రం అలాగే ఉన్నాయి.
Tue, Sep 29 2026 01:51 AM -
మాడుగుల నియోజకవర్గం
బురదమయంగా మారిన బోడిగరువు, నేరెళ్లపూడి మట్టి రోడ్డు దుస్థితి
●నియోజకవర్గంలో దేవరాపల్లి నుంచి వాలాబు వెళ్లే రోడ్డులో అడుగుకో గుంత, గజానికో గొయ్యి అన్న చందంగా మారింది.
Tue, Sep 29 2026 01:51 AM -
గ్రాడ్యుయేట్స్.. పెరిగేనా!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పనకు నోటిఫికేషన్Tue, Sep 29 2026 01:51 AM -
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
నల్లగొండ టౌన్ : విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉన్నతంగా చదివి మంచిస్థాయికి చేరుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.రాహుల్ ఆకాంక్షించారు.
Tue, Sep 29 2026 01:51 AM

Tue, Sep 29 2026 03:02 AM -