-
ఆరోగ్యాన్ని సాగు చేసే దిశగా...
భారత వ్యవసాయం దశాబ్దాలుగా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించింది. ఆకలి నుంచి దేశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఆహార ధాన్యాల కొరతతో బాధపడిన దేశాన్ని ఆహార భద్రత కలిగిన దేశంగా మార్చింది. ఇప్పుడు మన ముందున్న సవాలు మాత్రం భిన్నమైనది. ప్రజలకు తినడానికి ఆహారం ఉండటమే కాదు...
-
అనంతపురం జిల్లాలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలు, గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.
● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
● ముగ్గురికి తీవ్ర గాయాలు
Sat, Aug 22 2026 02:23 AM -
వృద్ధుడి మృతిపై కేసు నమోదు
గుత్తి రూరల్: మండలంలోని తొండపాడు గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామారావు, ఎస్ఐ అమీర్‌ఖాన్ తెలిపిన వివరాలమేరకు...
Sat, Aug 22 2026 02:23 AM -
సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
బొమ్మనహాళ్: ఆయకట్టు పంటలకు సాగునీరు విడుదల చేయాలని రైతులు, కార్మికులు రోడ్డెక్కారు.
Sat, Aug 22 2026 02:23 AM -
వినియోగదారులకు ‘ఆన్లైన్’ షాక్
రాప్తాడు రూరల్: విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఆన్లైన్ విధానాన్ని తప్పనిసరి చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్‌ఫోన్ లేక.. ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన లేక..
Sat, Aug 22 2026 02:23 AM -
నమ్మిన ఇంటికే కన్నం
రాప్తాడు రూరల్: నమ్మకంగా ఉంటూ ఇంటి విషయాలు తెలుసుకున్న ఓ డ్రైవర్ చివరకు అదే ఇంటికి కన్నం వేశాడు. మరో ఇద్దరితో కలిసి బంగారు ఆభరణాలను దొంగిలించాడు. చెడు అలవాట్లకు బానిసైన ముగ్గురు నిందితులను ఇటుకలపల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
Sat, Aug 22 2026 02:23 AM -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. డీ.హీరేహాళ్ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sat, Aug 22 2026 02:23 AM -
బీజేపీ నేత మోసం చేశాడని ఫిర్యాదు
పామిడి: అమాయకురాలైన తనను నమ్మించి ఇంటి స్థలాన్ని రాయించుకోవడంతో పాటు బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించి మోసం చేశాడంటూ స్థానిక గాయత్రీ కాలనీవాసి, నారాయణ భార్య చితంబరమ్మ పామిడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు...
Sat, Aug 22 2026 02:23 AM -
ఏసీఏ ప్రాబబుల్స్‌లో ఐదుగురికి చోటు
అనంతపురం: విజయనగరం వేదికగా ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకూ జరిగే ఏసీఏ సీనియర్ పురుషుల మల్టీడే క్రికెట్ రాష్ట్ర ప్రాబబుల్స్ జట్టుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు ఎంపికయ్యారు.
Sat, Aug 22 2026 02:23 AM -
వైఎస్ జగన్ సపోర్టు
పరిశ్రమలకు రూటు● మూలపేట పోర్టుతో పరిశ్రమల రాకకు మార్గం సుగమం
● పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన
కోరమాండల్ యాజమాన్యం
● నెరవేరుతున్న సిక్కోలు ప్రజల కల
Sat, Aug 22 2026 02:23 AM -
ప్రాణం అలసిపోతోంది..!
● తీవ్ర ఒత్తిడిలో సచివాలయ ఉద్యోగులు
● సర్వేల నిర్వహణ బాధ్యతలన్నీ వీరిపైనే
● ఏకంగా 38 రకాల సర్వేల నిర్వహణలో బిజీబిజీ
● పని ఒత్తిడితో మరణిస్తున్న ఉద్యోగులు
Sat, Aug 22 2026 02:23 AM -
* ఏడాది * సాగు విస్తీర్ణం
● గిట్టుబాటు ధర కల్పించక పంట వేయని రైతులు
● ప్రభుత్వ సహకారం లేక మూతపడుతున్న షుగర్ ఫ్యాక్టరీలు
● ఏటా తగ్గుతోన్న సాగు విస్తీర్ణం
Sat, Aug 22 2026 02:23 AM -
" />
సిక్కోలు ఆదరణ మరువలేను
● సినీహీరో సుమంత్
Sat, Aug 22 2026 02:23 AM -
అదనపు బాధ్యతల ఒత్తిడితోనే..
ఇచ్ఛాపురం రూరల్: మండపల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ, సెన్సెస్ మండల సమన్వయకర్తగా, బీఎల్ఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రౌతు మెహర్ శుక్రవారం మృతి చెందాడు.
Sat, Aug 22 2026 02:23 AM -
సచివాలయంలో చోరీ
రణస్థలం: జె.ఆర్.పురం–2 గ్రామ సచివాలయంలో గురువారం రాత్రి చోరీ జరిగినట్లు పంచాయతీ కార్యదర్శి వి.చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామ రెవెన్యూ కార్యదర్శి బలివాడ శంకర్ సచివాలయం వద్దకు వెళ్లేటప్పుడు తాళం పగుల కొట్టి ఉండటం గమనించారు.
Sat, Aug 22 2026 02:23 AM -
అణువణువూ సమస్యలే!
రణస్థలం: అణు విద్యుత్ కేంద్రం (న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్) ప్రతిపాదిత గ్రామమైన కొవ్వాడ సమస్యలతో సతమతమవుతోంది.
Sat, Aug 22 2026 02:23 AM -
4 నుంచి కూర్మలో కృష్ణాష్టమి వేడుకలు
హిరమండలం: శ్రీకృష్ణాష్టమి వేడుకలకు కూర్మ గ్రామం ముస్తాబవుతోంది. సెప్టెంబరు 4 నుంచి రెండు రోజుల పాటు ఘనంగా వేడుకలు జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 4.30 గంటలకు హారతితో వేడుకలు ప్రారంభమై అర్ధరాత్రి 12.30 గంటల వరకూ కొనసాగుతాయి.
Sat, Aug 22 2026 02:23 AM -
తైక్వాండో స్టేట్‌మీట్ ప్రారంభం
● రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన క్రీడాకారులు
● మూడు రోజులపాటు నిర్వహణ
Sat, Aug 22 2026 02:23 AM -
చిన్నమ్మడు ఏమైనట్టు?
● వృద్ధురాలి అదృశ్యంపై దర్యాప్తు ముమ్మరం
● సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు
Sat, Aug 22 2026 02:23 AM -
రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
వజ్రపుకొత్తూరు రూరల్ : పలాస–పూండి రైల్వే స్టేషన్ పరిధిలో గరుడఖండి సమీపంలో శుక్రవా రం గుర్తు తెలియని వృద్ధురాలు (సుమారు 60 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ దుంపల శ్రీనివాసరావు తెలిపారు. మృతురాలు ఆకుపచ్చ జాకెట్, లేత గులాబీ రంగు చీర ధరించినట్లు చెప్పారు.
Sat, Aug 22 2026 02:23 AM -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వివిధ సంస్థల్లో జరుగుతున్న అన్యాయాలపై వినతులు ఇస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్య వైఖరి మార్చుకోని పక్షంలో ఉద్యమాలు తప్పవని దళిత, ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు హెచ్చరించారు.
Sat, Aug 22 2026 02:23 AM -
జీతాలు చెల్లించాలని వాహన సిబ్బంది నిరసన
సంతబొమ్మాళి: జీతాలు చెల్లించాలంటూ మూలపేట పోర్టులో ఫోర్ వీలర్ వాహన సిబ్బంది శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మినరల్ వాటర్ ట్యాంక్, మెస్‌కు పోర్టు ఉద్యోగులు ఎవరూ వెళ్లకుండా తమ వాహనాలను అడ్డంగా పెట్టి నిరసన తెలియజేశారు.
Sat, Aug 22 2026 02:23 AM -
కొందరికే యూనిఫాం
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత యూనిఫాం పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తోంది. జిల్లాలో సగం మందికే యూనిఫాం అందగా మిగతా సగం మంది విద్యార్థులు యూనిఫాం కోసం ఎదురుచూస్తున్నారు.
Sat, Aug 22 2026 02:23 AM -
400 ధాన్యం బుక్కారు!
కోట్లSat, Aug 22 2026 02:23 AM -
గంజాయిని కట్టడి చేద్దాం
సూర్యాపేటటౌన్ : గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషిచేస్తోంది. గంజాయి వినియోగం యువత, విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నాం.
Sat, Aug 22 2026 02:23 AM

Sat, Aug 22 2026 03:46 AM -