-
ఇసుక తోడేళ్లు
ఇసుక డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని మాఫియా రెచ్చిపోతోంది. రాజంపేట, కలువాయి, కోట, వాకాడులో అనధికారిక రీచ్‌లు ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి తిరుపతి, నెల్లూరు, తమిళనాడు, కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
-
కార్యకర్తలకే అధిక ప్రాధాన్యం
నాగలాపురం: జగన్ 2.0లో కార్యకర్తలకే అధిక ప్రా ధాన్యత ఉంటుందని, గుర్తింపు కార్డు కలిగిన ప్రతి కార్యకర్త జగనన్న గుండెల్లో స్థానం లభిస్తుందని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
Sun, Sep 27 2026 04:10 AM -
" />
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,092 మంది భక్తులు తలనీలాలు అర్పించారు.
Sun, Sep 27 2026 04:10 AM -
పోలేరమ్మా.. చల్లంగా చూడమ్మా!
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి విలవేల్పు శ్రీ పోలేరమ్మతల్లి జాతర కోలాహలం మొదలైంది. ఈ నెల 30, అక్టోబర్ 1వ తేదీల్లో నిర్వహించనున్న పోలేరమ్మ తల్లి జాతరలో ప్రధాన ఘట్టమైన ఘటోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి.
Sun, Sep 27 2026 04:10 AM -
విజ్ఞానగిరిపై అనకొండలు!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన విజ్ఞానగిరి (కుమారస్వామి తిప్ప)పై వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి కొండను టీడీపీ నాయకుడు ఆక్రమించుకోవడాని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Sun, Sep 27 2026 04:10 AM -
" />
వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల: తిరుమలలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
Sun, Sep 27 2026 04:10 AM -
" />
శ్రీకాళహస్తిలో ముగిసిన పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. మూలవిరాట్లకు పవిత్ర మాలాధరణతో విశేష పూజలు ముగిశాయి. ఆలయప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో విశేష పూజాధి కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు.
Sun, Sep 27 2026 04:10 AM -
మద్యం షాపునకు దరఖాస్తులు
తిరుపతి క్రైం : ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ తిరుపతి రూరల్ పరిధిలోని ఓపెన్ కేటగిరీకి చెందిన ఒక ఏ4 మద్యం దుకాణం కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు.
Sun, Sep 27 2026 04:10 AM -
గంజాయి బ్యాచ్ హల్చల్
చంద్రగిరి: చంద్రగిరిలో ఏదో ఒక ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు శ్రుతిమించుతూనే ఉన్నా యి. ఇంటి ముందు విందు కోసం ఏర్పాటు చేసిన షామియానాపై వివాదం చేసి గంజాయి బ్యాచ్ నవ వరుడిపై దాడి చేయడంతో పాటు ఇంటి ముందు ఉన్న షామియానా ధ్వంసం చేసింది.
Sun, Sep 27 2026 04:10 AM -
పవిత్రం.. పరిసమాప్తం
చంద్రగిరి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. చివరి రోజైన శనివారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు.
Sun, Sep 27 2026 04:10 AM -
పటిష్టంగా టీటీడీ ఆన్లైన్ వ్యవస్థ
తిరుమల : శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్‌పై భక్తుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు టీటీడీ వివరణ ఇచ్చింది. భారీ డిమాండ్ కారణంగానే టికెట్ల బుకింగ్‌లో తీవ్ర పోటీ నెలకొంటోందని, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందని స్పష్టం చేసింది.
Sun, Sep 27 2026 04:10 AM -
" />
ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి సిటీ: ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని ఇగ్నో స్టడీ సెంటర్లో డిగ్రీ, పీజీ, పలు డిప్లొ మో కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ వై.మల్లికార్జున తెలిపారు.
Sun, Sep 27 2026 04:10 AM -
మార్పు వెనుక మతలబు ఏంటో?
సాక్షి, టాస్క్‌పోర్స్: అనుకోకుండా జెడ్పీ కార్యాలయాన్ని తిరుపతి కలెక్టరేట్‌కు మార్పు చేయడంలో మతలబు ఏంటో తెలియడం లేదు.
Sun, Sep 27 2026 04:10 AM -
అంతరశాస్త్ర పరిశోధనతో సరికొత్త ఆవిష్కరణలు
తిరుపతి రూరల్: అంతరశాస్త్ర పరిశోధనతో జీవశాస్త్ర రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని పలువురు వక్తలు పేర్కొన్నారు.
Sun, Sep 27 2026 04:10 AM -
" />
కృత్రిమ మేధస్సుతో వ్యవసాయం
నారాయణవనం: సాంకేతికతను అందిపుచ్చుకుని, కృత్రిమ మేధస్సుతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడంలో యువ ఇంజినీర్లు శ్రద్ధ చూపాలని తిరుపతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో విజయవంత్ మాథుర్ సూచించారు.
Sun, Sep 27 2026 04:10 AM -
దోపిడీ దొంగల అరెస్ట్
రేణిగుంట: తిరుపతి–పుత్తూరు మార్గం తూకివాకం సమీపంలో ఈ నెల 24వ తేదీ రాత్రి పుత్తూరు వైపు వెళుతున్న ఓ వ్యక్తిపై దాడి చేసి అతని వద్దనున్న మొబైల్ ఫోన్, నగదు లాక్కున్న ముగ్గురు దారి దోపి డీ దొంగలను శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు గాజులమండ్యం సీఐ మంజునాథ్ తెలిపారు.
Sun, Sep 27 2026 04:10 AM -
సైబర్ ముఠా కొత్త రూట్!
జి.కొండూరు: సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో సామాన్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారంటూ ఫోన్ చేసి, వెంటనే డబ్బులు చెల్లించకపోతే డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని బెదిరిస్తున్నారు.
Sun, Sep 27 2026 04:10 AM -
తప్పుడు కేసులపై ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ పోలీసుల తీరుపై వైఎస్సార్ సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 21న శాప్ కార్యాలయం వద్ద జరిగిన శాంతియుత నిరసనలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే.
Sun, Sep 27 2026 04:10 AM -
ముస్తాబాద పీహెచ్సీలో సెంట్రల్ టీమ్
గన్నవరంరూరల్: మండలంలోని ముస్తాబాద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం నేషనల్ క్వాలిటీ ఎస్ఎస్మెంట్ సెంట్రల్ టీమ్ పరిశీలించింది. పీహెచ్సీలో వసతి, సౌకర్యాలు, సిబ్బంది నైపుణ్య ప్రమాణాలను చర్చించారు.
Sun, Sep 27 2026 04:10 AM -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20267
Sun, Sep 27 2026 04:10 AM -
సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో..
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని రాష్ట్ర బీసీ వెల్పేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ శనివారం దర్శించుకున్నారు. ఉదయం గుడికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
Sun, Sep 27 2026 04:10 AM -
శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండ చరియలు పడే ప్రాంతంలో శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సిబ్బందిని ఆదేశించారు.
Sun, Sep 27 2026 04:10 AM -
బధిరులకు ఉపకరణాల పంపిణీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బధిరులకు రూ. 50 వేలు విలువ చేసే వినికిడి యంత్రాలు, టచ్ ఫోన్లను జేసీ ఎస్. ఇలక్కియ అందజేశారు.
Sun, Sep 27 2026 04:10 AM -
దుర్గగుడిలో ఏర్పాట్ల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల్లో భక్తుల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. దుర్గగుడిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు.
Sun, Sep 27 2026 04:10 AM -
మహిళ హత్య కేసులో వీడుతున్న మిస్టరీ
ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో ఈ నెల 18న లభించిన గుర్తుతెలియని మహిళ మృతదేహం మిస్టరీ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Sun, Sep 27 2026 04:10 AM