-
సోదరి అదృశ్యంపై గద్వాల్ విజయలక్ష్మి ఫిర్యాదు
బంజారాహిల్స్ (హైదరాబాద్): తన సోదరి కనిపించడం లేదంటూ గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
ఈ ఆపిల్ తోటలు ఎక్కడ?
ఇండియాలో అత్యంత అందమైన ఆపిల్ తోటలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఇండియాలో ఆపిల్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలిచే ప్రదేశం హిమాచల్ ప్రదేశ్‌లోని కోట్‌గఢ్.
Mon, Jun 15 2026 08:09 AM -
లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్ఐ
బెంగళూరు: రాష్ట్రంలో అవినీతి అనేది ఉండరాదని నూతన సీఎం డీకే శివకుమార్ పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే.. రాష్ట్ర పోలీసులు అందుకు భంగం కలిగించేలా ప్రవర్తించారు.
Mon, Jun 15 2026 08:03 AM -
ప్రధాని మోదీ ట్వీట్లో నైస్ ట్విస్ట్!
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అయిన అనంతరం చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Mon, Jun 15 2026 08:03 AM -
వర్షం రాసే దక్షిణ భారత ప్రయాణ గీతం..
కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాం. కొన్ని ప్రయాణాలకు మాత్రం వర్షమే మనల్ని పిలుస్తుంది.
Mon, Jun 15 2026 07:57 AM -
గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్మెంట్ మహాలక్ష్మి
ఒకప్పుడు భారతీయ మహిళల ఆర్థిక ప్రపంచం.. బంగారు నగలు,పోస్టాఫీస్ సేవింగ్స్, చిట్ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల వరకే పరిమితమై ఉండేది. కుటుంబ భవిష్యత్తు కోసం భాగస్వామితో కలిసి అంతో ఇంతో పొదుపు చేసేవారు, సంపద పెంచాలి, పెంచుకోవాలి అనే తపన తక్కువగానే ఉండేది.
Mon, Jun 15 2026 07:56 AM -
ఆటో డ్రైవర్ వంచనకు యువతి బలి
బెంగళూరు: యువతితో సహజీవనం చేస్తూ ఆమెను గొంతు నులిమి కడతేర్చిన ఆటో డ్రైవర్ ఉదంతం బ్యాడరహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చిక్కగొల్లరహట్టి నివాసి చంద్రశేఖర్‌కు వివాహమై కుమారుడు ఉన్నాడు.
Mon, Jun 15 2026 07:54 AM -
‘మ్యాచ్ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
Mon, Jun 15 2026 07:54 AM -
బాపట్ల: రైలులో దొంగల బీభత్సం.. కాల్పులతో ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలోని అప్పికట్ల–బాపట్ల రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం తెల్లవారుజామున షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
Mon, Jun 15 2026 07:52 AM -
" />
పూడికతీత పేరుతో ఇసుక దోపిడీ
● రూ.100 స్టాంపు ఫీజుతో అప్పనంగా కాంట్రాక్టు ● రూ.99లక్షల పనుల పేరుతో రూ.కోట్ల సై‘ఖతం’ ● 10 ట్రాక్టర్లకు అనుమతి తీసుకుని 200 టిప్పర్లతో తరలింపు ● టన్నుకు రూ.100 రుసుము చెల్లించి.. తమిళనాడు, కర్ణాటకలో రూ.3వేలకు విక్రయంMon, Jun 15 2026 07:40 AM -
అదును చూసి చదును!
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు.. అధికార బలంతో కంటికి కనిపించిన భూములను కబళించేస్తున్నారు. అందులో భాగంగానే ఏర్పేడు మండలం రావిళ్లవారి కండ్రిగలో రూ.కోట్ల విలువైన నాలుగు ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు.Mon, Jun 15 2026 07:40 AM -
అప్రమత్తం.. ఓటు భద్రం
తిరుపతి అర్బన్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సోమవారం నుంచి జూలై 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ ఫారమ్–2ను ఓటరు నింపి బీఎల్ఓకు అందజేయాల్సి ఉంటుంది.
Mon, Jun 15 2026 07:40 AM -
" />
నేడు ‘డయల్ యువర్ సీఎండీ’
తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ నిర్వహించనున్నట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు వెల్లడించారు.
Mon, Jun 15 2026 07:40 AM -
‘కొండ’ంత జనం
– శ్రీవారి దర్శనానికి 30 గంటలు
Mon, Jun 15 2026 07:40 AM -
కనిపించవా.. కల్కీ!
కొన్నేళ్లుగా దర్శనమివ్వని భగవాన్
Mon, Jun 15 2026 07:40 AM -
సైనిక్, నవోదయ ప్రవేశాలకు చాన్స్
తిరుపతి అర్బన్: సైనిక్ స్కూల్‌తోపాటు నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విశ్వం స్కూల్లో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులకు అవకాశం లభించినట్లు విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యాక్షుడు విశ్వనాథ్‌రెడ్డి వెల్లడించారు.
Mon, Jun 15 2026 07:40 AM -
" />
కావాలనే ఇబ్బంది పెడుతున్నారు
కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని కావాలనే ఇబ్బందిపెడుతున్నారు. ప్రజలకు సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం స్వర్ణముఖి నదిని కాపాడేందుకే ఆయన యత్నించారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. అయితే అన్యాయంగా ఆయనపై వివిధ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
Mon, Jun 15 2026 07:40 AM -
శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం కేంద్ర మంత్రి శోభా కరండ్లజే దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
Mon, Jun 15 2026 07:40 AM -
కామిరెడ్డిపై కక్షసాధింపు
●
ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటున్న కిలివేటి, కామిరెడ్డి, తదితరులు (ఫైల్)
Mon, Jun 15 2026 07:40 AM -
భక్తజన బ్రహ్మోత్సవం!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ బ్రహ్మోత్సవాలను తలపించింది. ఆదివారం ఒక్క రోజే 55 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. రాహు – కేతు పూజలకు విశేష ఆదరణ లభించింది. వివిధ టికెట్ విభాగాల్లో కలిపి మొత్తం 7,597 మంది భక్తులు రాహు– కేతు పూజలు చేసుకున్నారు.
Mon, Jun 15 2026 07:40 AM -
క్యాజీ.. రాజీ!
● సత్యవేడు టీడీపీలో నాటకీయ పరిణామాలు ● ఎమ్మెల్యే తనయుడికి పార్టీ పదవి ● నాడు విమర్శించిన నోటితోనే నవ్వులుMon, Jun 15 2026 07:40 AM -
చెప్పులు.. కుప్పలు
అలిపిరి నడక మార్గం నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు పాదరక్షణ సమస్య తలెత్తుతోంది. భద్ర పరిచే అవకాశం లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ వదిలేయాల్సి వస్తోంది. లగేజీ కౌంటర్లలో ఇతర వస్తువులను మాత్రమే తీసుకుంటూ ఉండడంతో వేసుకువచ్చిన చెప్పులను అలాగే విడిచిపెట్టేయాల్సి పరిస్థితి ఏర్పడింది.
Mon, Jun 15 2026 07:40 AM -
ఫుట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో ఆదివారం జిల్లా ఫుట్‌బాల్ జట్లును ఎంపిక పోటీ లు నిర్వహించారు. అండర్–13, 15 బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలకు దాదాపు 250మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు.
Mon, Jun 15 2026 07:40 AM -
మూడు ఆలయాల్లో చోరీ
రామచంద్రాపురం : మండలంలోని మూడు ఆలయాల్లో శనివారం రాత్రి దుండగులు చోరీలకు పాల్పడ్డారు. వరుసగా ఆలయాల హుండీలను లక్ష్యంగా చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాలు..
Mon, Jun 15 2026 07:40 AM

వాడిని చంపేస్తా...! మద్యం తాగి నడిరోడ్డుపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం

Mon, Jun 15 2026 07:44 AM