-
" />
నూతన బజాజ్ పల్సర్ వాహనాల ఆవిష్కరణ
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని వైష్ణవి మోటార్స్ బజాజ్ షోరూమ్‌లో నూతన బజాజ్ పల్సర్ వాహనాల మోడళ్లను ఆవిష్కరణ చేశారు.
-
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ఎల్లారెడ్డి: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి డివిజన్ స్థాయి లో నిర్వహించిన గణేశ్ మండపాల నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలన్నారు.
Wed, Sep 09 2026 03:10 AM -
ఏం కష్టమొచ్చిందో..
బోధన్: ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ నాలుగేళ్ల కూతురితో కలిసి తనువు చాలించింది. జానకంపేట్ ప్రాంతంలోని అశోక్‌సాగర్ నీటిపై తేలియాడుతున్న తల్లీకూతుళ్ల మృతదేహాలను చూసిన వారు కంటతడి పెట్టారు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
Wed, Sep 09 2026 03:10 AM -
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
● ఎమ్మెల్యే మదన్మోహన్రావు
● మున్సిపల్, ఆరోగ్య శాఖ
అధికారులతో సమీక్ష
Wed, Sep 09 2026 03:10 AM -
ఖో–ఖో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా జిల్లా స్థాయి ఖో–ఖో ఎంపికలు మంగళవారం కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించగా భా రీగా క్రీడాకారులు తరలివచ్చారు.
Wed, Sep 09 2026 03:10 AM -
సెల్లార్లు ఏర్పాటు చేయాలి
సెల్లార్ లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం చేయడం వల్లే ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. కనీసం పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేయలేదు. పలుచోట్ల సెల్లార్‌ల్లో షాపులు ఏర్పాటు చేశారు. వాటిని కూల్చివేయాలి. తొర్రూరు బస్టాండ్ సెంటర్ వద్ద రోడ్డు మధ్యలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
Wed, Sep 09 2026 03:10 AM -
రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి
పెద్దవంగర: భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ అధికారులను అదేశించారు. మంగళవారం మండలంలోని పోచారం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వేను ఆయన పరిశీలించారు.
Wed, Sep 09 2026 03:10 AM -
" />
వాణిజ్య భవనాల్లో పార్కింగ్ తప్పనిసరి
● సెల్లార్లు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం
● జిల్లా కేంద్రంలో జఠిలమైన ట్రాఫిక్ సమస్య
● పలుచోట్ల సెల్లారుల్లో షాపుల ఏర్పాటు
Wed, Sep 09 2026 03:10 AM -
డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలన
మరిపెడ: మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ సమీపంలో జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లను అదనపు కలెక్టర్ పురుషోత్తం పరిశీలించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ నరేశ్‌రెడ్డికి సూచించారు.
Wed, Sep 09 2026 03:10 AM -
వీఆర్ విద్యార్థికి కాళోజీ పురస్కారం
హన్మకొండ కల్చరల్ : వరంగల్‌కు చెందిన ప్రముఖ కవి, కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి వీఆర్ విద్యార్థికి ప్రజాకవి కాళోజీ–2026 పురస్కారం వరించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Wed, Sep 09 2026 03:10 AM -
ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి
మహబూబాబాద్: అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.
Wed, Sep 09 2026 03:10 AM -
ధిక్కార స్వరం ‘కాళోజీ’
7
నెహ్రూసెంటర్‌లో షాపుల ఎదుట రోడ్లపై వాహనాల పార్కింగ్
తన భావాలకే కాదు శరీరానికీ మరణం
Wed, Sep 09 2026 03:10 AM -
ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా
Wed, Sep 09 2026 03:10 AM -
సమన్వయంతో వేడుకలు నిర్వహించాలి
● కలెక్టర్ స్నేహశబరీష్
Wed, Sep 09 2026 03:10 AM -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● టీఎస్‌యూఈఈయూ నేతల విజ్ఞప్తి
Wed, Sep 09 2026 03:10 AM -
నిట్ 24వ స్నాతకోత్సవానికి వేళాయె..
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ఈనెల 19, 20 తేదీల్లో 24వ స్నాతకోత్సవం (కాన్వొకేషన్) నిర్వహించనున్నట్లు యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. యూజీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన 2,350 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకోనున్నారు.
Wed, Sep 09 2026 03:10 AM -
" />
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
● నీరుకుళ్లలో ఘటన
Wed, Sep 09 2026 03:10 AM -
ధిక్కార స్వరం ‘కాళోజీ’..
15 ఏళ్ల వయస్సు నుంచే ఉద్యమాలు..
Wed, Sep 09 2026 03:10 AM -
" />
మార్కెట్‌కు వరుసగా సెలవులు
ఖిలా వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్ పర్సన్ ఎర్రప్రియాంక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Sep 09 2026 03:10 AM -
పుట్టిన కొద్దిసేపటికే శిశువు మృతి
జనగామ: జనగామ చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో పట్టణంలోని వీవర్స్ కాలనీకి చెందిన గర్భిణి శ్రావణి మగ శిశువుకు జన్మనివ్వగా, కొద్దిసేపటికే మృతి చెందాడు.
Wed, Sep 09 2026 03:10 AM -
రామప్ప గర్భగుడిలోకి గోదావరి జలాలు!
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా వెంకటాపుం(ఎం) మండలం రామప్ప దేవాలయంలోని రామలింగేశ్వరస్వామి వారికి అభిషేకం కోసం గోదావరి జలాలు అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిసింది.
Wed, Sep 09 2026 03:10 AM -
ఏకలవ్య స్కూల్ విద్యార్థులకు అస్వస్థత
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని గూడూరు ఏకలవ్య మోడల్ స్కూల్‌కు చెందిన 19 మంది విద్యార్థులు అస్వస్థతతకు గురై ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సోమమంగళవారాల్లో చికిత్స పొందారు. పలు విద్యార్థి సంఘాల నాయకుల కథనం ప్రకారం..
Wed, Sep 09 2026 03:10 AM -
తిట్టింది నా తల్లిని.. నీ తల్లిని కాదు
సాక్షి, హైదరాబాద్: రెండోరోజూ శాసనసభ అట్టుడికింది. మంగళవారం జరిగిన సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య, స్పీకర్–హరీశ్‌రావు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.
Wed, Sep 09 2026 03:04 AM -
ఈవీ ‘ప్రయాణం’ ఈజీ!
ద్వారకాతిరుమల: పెరుగుతున్న కాలుష్యం, రోజురోజుకూ భారమవుతున్న ఇంధన ధరలు, వాతావరణ మార్పుల ప్రభావం.. వీటన్నింటికీ ప్రత్యామ్నాయంగా ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగం వేగంగా విస్తరిస్తోంది.
Wed, Sep 09 2026 03:04 AM -
సుందరగిరిపై వైభవంగా పవిత్రారోహణ
● స్వర్ణ శేషవాహనంపై నారసింహుడికి కోవెల ఉత్సవం
● వేడుకల్లో నరసింహ గురూజీతో పాటు పాల్గొన్న సినీ దర్శకుడు త్రివిక్రమ్
Wed, Sep 09 2026 03:04 AM