-
గల్లంతైన బోటు కోసం గాలింపు ముమ్మరం
మహారాణిపేట: కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఐజీ గోపీనాథ్ జెట్టి బుధవారం విశాఖలోని ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ కంట్రోల్ రూమ్‌లను సందర్శించారు.
-
ఆపరేషన్ ‘ఆక్టోపస్’ సక్సెస్!
అల్లిపురం: ఒక్కసారిగా ఎమర్జెన్సీ సైరన్ మోగింది. కీలక చమురు నిల్వ కేంద్రాలపై ఉగ్రదాడి జరిగినట్లు సమాచారం అందింది. నిమిషాల వ్యవధిలోనే రంగంలోకి దిగిన ప్రత్యేక కమాండోలు శత్రు మూకలను చుట్టుముట్టారు.
Thu, Aug 20 2026 12:05 AM -
ప్రతికూలతల్ని దాటి.. డీఎల్ సాధించి!
విశాఖ విద్య: ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించి విజయం సాధించారు నగరానికి చెందిన ప్రత్యూష. మనో సంకల్పం ముందు ఎంత పెద్ద అవరోధాలైనా పటాపంచలవుతాయని నిరూపించారు. కుటుంబ పేదరికానికి తోడు ఉపాధినిచ్చే దుకాణం అగ్నికి ఆహుతైనా..
Thu, Aug 20 2026 12:05 AM -
జ్ఞాపకాలను బంధించేది ఫొటోనే..
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
Thu, Aug 20 2026 12:05 AM -
అచ్చెన్న వ్యాఖ్యలు ఆక్షేపణీయం
మహారాణిపేట: శాసన మండలి సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు సభా సంప్రదాయాలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆల్ఫా కృష్ణ ఆక్షేపించారు.
Thu, Aug 20 2026 12:05 AM -
డిమాండ్ల సాధనకు విశ్రాంత ఉద్యోగుల ధర్నా
మహారాణిపేట: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల సాధన కోసం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్(ఏపీఆర్పీఏ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద విశ్రాంత ఉద్యోగులు బుధవారం ధర్నా నిర్వహించారు.
Thu, Aug 20 2026 12:05 AM -
సింహగిరి నుంచి తిరుగు పయనమైన దాసుడు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సుమారు నాలుగు నెలలపాటు విశేష సేవలందించిన ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్‌నాయక్ దాస్ బుధవారం సింహగిరి నుంచి తిరుగుపయనమయ్యారు. ఒడిశాలోని పట్టుపురానికి చెందిన దాసుల కుటుంబం తరతరాలుగా అప్పన్నస్వామికి సేవలందిస్తున్న విషయం తెలిసిందే.
Thu, Aug 20 2026 12:05 AM -
300 బోన్‌మ్యారో ట్రాన్స్ప్లాంట్లతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రికార్డు
బీచ్‌రోడ్డు: విశాఖపట్నంలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 300 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు పూర్తి చేసుకుంది. ఈ ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్‌లోని తొలి ఆసుపత్రిగా నిలిచిందని ఆసుపత్రి ఎండీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా.
Thu, Aug 20 2026 12:05 AM -
కన్నీటి ప్రయాణం!
సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాలుగా అడవుల్లో.. లూప్‌లైన్లలో.. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న రాయగడ రైల్వే ఉద్యోగుల సహనం కట్టలు తెంచుకుంది.
Thu, Aug 20 2026 12:05 AM -
కూటమి నేతల భూ కబ్జా స్కెచ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో భూ కబ్జాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పార్కు స్థలాలు, కొండలను కొల్లగొడుతున్న కబ్జాదారులు.. ఇప్పుడు ఎన్నారైలకు చెందిన విలువైన భూమిపైనా కన్నేశారు. ఎప్పుడో మృతి చెందిన వ్యక్తి పేరిట నకిలీ పత్రాలు సృష్టించి..
Thu, Aug 20 2026 12:05 AM -
ప్రభుత్వాస్పత్రుల్లో.. రోగుల రోదనలు
మహారాణిపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల రోదనలు మిన్నంటుతున్నాయి. ప్రధానంగా పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో పేద రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తొమ్మిది రోజులుగా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి రోడ్డెక్కినా..
Thu, Aug 20 2026 12:05 AM -
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
మహారాణిపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.
Thu, Aug 20 2026 12:05 AM -
" />
డాక్టర్లు సకాలంలో రావడం లేదు
దురదృష్టవశాత్తు నా భర్త పాయిజన్ తీసుకున్నాడు. దీంతో మంగళవారం మధ్యాహ్నం జీజీహెచ్‌కు తీసుకొచ్చి ఐసీయూలో చేర్చాం. ఇంజెక్షన్లు వేశారు. సైలెన్లు పెట్టారు. ఇవన్నీ నర్సులే చేస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటల వరకు కూడా డాక్టర్ రాలేదు.
Thu, Aug 20 2026 12:05 AM -
ఉద్యోగాల పేరుతో వల.. చిక్కితే విలవిల
ఇటీవల జరిగినవి● మోసపోతున్న నిరుద్యోగులు
● పెరుగుతున్న ఫిర్యాదులు
● అప్రమత్తంగా ఉండాలంటున్న
పోలీసులు
Thu, Aug 20 2026 12:05 AM -
చిన్న జీవి.. పెద్ద ముప్పు
నెల్లూరు(అర్బన్): దోమ పరిమాణంలో చాలా చిన్నదే. కానీ మనిషి ఆరోగ్యంపై చూపే ప్రభావం చాలా పెద్దది. దాని కాటు ద్వారా వచ్చే వ్యాధులతో అనేక మంది మృతిచెందుతున్నారు.
Thu, Aug 20 2026 12:05 AM -
కొనసాగుతున్న జూడాల సమ్మె
● ఇబ్బంది పడుతున్న రోగులు
Thu, Aug 20 2026 12:05 AM -
" />
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(లీగల్): జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎ.నరసింహమూర్తి బుధవారం నెల్లూరులోని జిల్లా కోర్టులో బాధ్యతలు స్వీకరించారు. ఈయన తిరుపతి జిల్లా ప్రత్యేక (ఎర్రచందనం)కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ బదిలీపై నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Thu, Aug 20 2026 12:05 AM -
పెన్షనర్ల సమస్యలు పట్టవా?
● నెల్లూరులో కలెక్టరేట్ ఎదుట ధర్నా
Thu, Aug 20 2026 12:05 AM -
సూర్యప్రభ వాహనంపై వెంకయ్యస్వామి విహారం
● గొలగమూడిలో భక్తుల కోలాహలం
● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
Thu, Aug 20 2026 12:05 AM -
" />
సోమిరెడ్డీ ఎన్నికల హామీని మరిచిపోయావా?
● కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలి
● సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్‌కుమార్
Thu, Aug 20 2026 12:05 AM -
" />
వైద్యాధికారిపై ఆరోపణలు అవాస్తవం
బుచ్చిరెడ్డిపాళెం: జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అహ్మద్‌బాబుపై సీహెచ్ఓ శివప్రియ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వైద్య సిబ్బంది తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది పీహెచ్సీలో బుధవారం విలేకరులతో మాట్లాడారు.
Thu, Aug 20 2026 12:05 AM -
ఒక్కసారి పలకరించు తమ్ముడు.. నటుడు బ్రహ్మానందం అన్నయ్య ఆవేదన
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సోదరుడు శ్రీవదన్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వృద్ధాప్యంలో ఉన్న తనను తమ్ముడు ఒక్కసారి ఫోన్ చేసి ‘ఎలా ఉన్నావ్ అన్నయ్య?’ అని పలకరిస్తే చాలని ఆయన అన్నారు.
Wed, Aug 19 2026 11:49 PM -
'జమ్మూకశ్మీర్, భారత్‌లో ముఖ్య భాగం'.. స్పందించిన పాక్
జమ్మూకశ్మీర్ అనేది భారతదేశంలోని ముఖ్య భాగమని అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలని పాకిస్థాన్ ఖండించింది. ఈ వ్యవహారంలో స్థానిక అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.
Wed, Aug 19 2026 11:48 PM -
ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ సినిమా 'మోడ్రన్ మిస్సమ్మ'
చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మోడ్రన్ మిస్మమ్మ'. సాయిబాబా దర్శకుడు. హర్ష నర్రా, తన్మయి ఖుషి హీరోహీరోయిన్లు.
Wed, Aug 19 2026 11:17 PM -
హంసలా ఆషికా.. మెరిసిపోతున్న ఈషా
హంసలా మెరిసిపోతున్న ఆషికా రంగనాథ్
ఎర్రని డ్రస్‌లో అందంగా పూజా హెగ్డే
Wed, Aug 19 2026 10:42 PM