-
బలవుతున్నా.. పరిహారమేది?
● విద్యుదాఘాతానికి మృతి చెందుతున్న మూగజీవాలు
● అవగాహన లేక పరిహారం
పొందలేకపోతున్న బాధితులు
-
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
Mon, Jun 15 2026 10:09 AM -
ఫర్టిలైజర్ యాప్‌తో పరేషాన్
కొందుర్గు: ఎరువుల కొనుగోలుకు రైతులు ఎలాంటి ఇబ్బంది పడొద్దని.. విక్రయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రయోగాత్మకంగా రంగారెడ్డి, మెదక్ జిల్లాలను ఎంపికచేసింది.
Mon, Jun 15 2026 10:09 AM -
స్టేషనరీ విక్రయాలపై చర్యలు తీసుకోవాలి
షాద్‌నగర్: ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బేగరి మహేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Mon, Jun 15 2026 10:09 AM -
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
శంకర్పల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అన్నారు.
Mon, Jun 15 2026 10:09 AM -
దూసుకొచ్చిన మృత్యువు
మీర్‌పేట: టిప్పర్ రూపంలో దొసుకొచ్చిన మృత్యువు ఇద్దరు ఆటోడ్రైవర్లను బలిగొంది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
Mon, Jun 15 2026 10:09 AM -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
పూడూరు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.
Mon, Jun 15 2026 10:09 AM -
అర్హులైన ఓటర్లను కాపాడుకుందాం
ఇబ్రహీంపట్నం రూరల్: అర్హులైన ఓటర్లను కాపాడుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు.
Mon, Jun 15 2026 10:09 AM -
40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం
చందానగర్ : రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
Mon, Jun 15 2026 10:09 AM -
వేళాయె
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026బడి గంటకువిద్యార్థులకు స్వాగతం పలకనున్న సమస్యలుMon, Jun 15 2026 10:09 AM -
మేలైన దిగుబడి
పంట మార్పిడి..Mon, Jun 15 2026 10:09 AM -
" />
రక్తదాతకు గవర్నర్ ప్రశంస
అనంతగిరి: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా 118వ సారి రక్తదానం చేసిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయి చౌదరిని ఆదివారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నగరంలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు.
Mon, Jun 15 2026 10:09 AM -
ప్రారంభానికి సిద్ధం
ప్రారంభానికి సిద్ధమైన కోట్‌పల్లి కేజీబీవీ హాస్టల్ భవనం
● అన్ని హంగులతో పూర్తయిన కేజీబీవీ హాస్టల్ భవనం
● హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థినులు
Mon, Jun 15 2026 10:09 AM -
రూ.25 కోట్లతో భవన నిర్మాణం
కొడంగల్: హైదరాబాద్‌లోని కోకాపేట్లో రూ.25 కోట్లతో మున్నూరు కాపు భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య తెలిపారు. ఆదివారం కొడంగల్‌లో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Mon, Jun 15 2026 10:09 AM -
నిందితులను శిక్షించాలని డిమాండ్
తాండూరు టౌన్: పనికోసం వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తలారి హరికృష్ణది హత్యేనని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు.
Mon, Jun 15 2026 10:09 AM -
పీఆర్సీ ప్రకటించకపోతే యుద్ధమే
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ ప్రకటించపోతే పోరాటం తప్పదని సీఐటీయూ జిల్లా కమిటీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యాపీఠ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.
Mon, Jun 15 2026 10:09 AM -
భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు.. వెయ్యి పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ అమాంతం ఎగిశాయి.
Mon, Jun 15 2026 09:43 AM -
భర్తను వదిలి రా.. మనం పెళ్లి చేసుకుందాం..!
హైదరాబాద్: తనను పెళ్లి చేసుకోవాలంటూ వివాహితను వేధిస్తున్న ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు..
Mon, Jun 15 2026 09:43 AM -
కేరళలో ‘నిపా’: తమిళనాడులో సరిహద్దులు దిగ్బంధం!
చెన్నై: పొరుగు రాష్ట్రమైన కేరళలోని కోజికోడ్‌లో నిపా వైరస్ అనుమానిత కేసు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది.
Mon, Jun 15 2026 09:40 AM -
ఆర్చర్ ధీరజ్‌కు వైఎస్ జగన్ అభినందనలు
భారత అగ్రశ్రేణి ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నీలో ధీరజ్ రెండు స్వర్ణ పతకాలు సాధించడంపై జగన్ హర్షం వ్యక్తం చేశారు.
Mon, Jun 15 2026 09:36 AM -
విజయ్ దర్శకుడితో సూర్య కొత్త సినిమా!
సూర్య మంచి జోరు మీద ఉన్నారని చెప్పవచ్చు. ఈయన ఇంతకుముందు నటించిన రెట్రో చి త్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆయన నటించిన కరుప్పు చిత్రం సంచలన విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
Mon, Jun 15 2026 09:28 AM -
జ్ఞానేశ్వరి కేసు: కీలకంగా మారిన కుక్క పోస్టుమార్టం నివేదిక
తుని రూరల్: చిన్నారి అడుగుజాడలు ఇంకా చిక్కలేదు.. తొమ్మిది రోజులైనా ఎటువంటి ఆధారాలు లభించలేదు..
Mon, Jun 15 2026 09:27 AM -
‘కుక్క’ వ్యాఖ్యలపై దుమారం.. స్పందించిన లారెన్స్
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మధ్య నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి దారితీసింది. అధికారంలో ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ పనితీరుపై మాట్లాడుతుండగా..
Mon, Jun 15 2026 09:21 AM

Mon, Jun 15 2026 09:21 AM -
చింతమనేని వీరంగం.. బయటపడ్డ CCTV ఫుటేజ్
చింతమనేని వీరంగం.. బయటపడ్డ CCTV ఫుటేజ్
Mon, Jun 15 2026 09:57 AM -
'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)
Mon, Jun 15 2026 09:19 AM