-
వేతన కష్టాలు..
సుభాష్‌నగర్: వేతనాలు అందక గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఈ–పంచాయతీ ఆపరేటర్లు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా జీతాలు రాకపోవడం..
-
పీజీ పరీక్షలకు 107 మంది గైర్హాజరు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ రెగ్యులర్ మొదటి, 7వ సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం 107 మంది గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
Thu, Mar 05 2026 07:41 AM -
రూ.151కే సీతారాముల కల్యాణ తలంబ్రాలు
సుభాష్‌నగర్: భద్రాచలంలో ఈ నెల 27న నిర్వహించే సీతారాముల వారి కల్యాణానికి వెళ్లలేని భక్తులకు కేవలం రూ.151కే కల్యాణ తలంబ్రాలు ఇంటి వద్దకే అందించే ఏర్పాట్లు ఆర్టీస చేపట్టిందని నిజామాబాద్ డిపో–1 మేనేజర్ ఆనంద్ తెలిపారు.
Thu, Mar 05 2026 07:41 AM -
సౌత్‌క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ
● ఏడుగురి విద్యార్థుల సస్పెండ్
● హోలీ సంబరాల్లో చోటు చేసుకున్న ఘటన
Thu, Mar 05 2026 07:41 AM -
మస్కట్‌లో ఆలూర్ వాసి మృతి
పెర్కిట్: ఆలూర్ మండల కేంద్రానికి చెందిన అండ్రాసి మల్లయ్య(45) మస్కట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు గ్రామస్తులు బుధవారం తెలిపారు. ఆలూర్ మండల కేంద్రానికి చెందిన మల్లయ్య ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన మస్కట్ వెళ్లాడు.
Thu, Mar 05 2026 07:41 AM -
జాతీయ స్థాయి అవార్డుకు అవంతి ఎంపిక
బోధన్: హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు జాతీయ స్థాయి అవార్డును అందిస్తుంది.
Thu, Mar 05 2026 07:41 AM -
న్యాయం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటాం..
ఒంగోలు టౌన్: ‘‘మేము 17 ఏళ్లుగా కార్మిక నగర్లో కాపురం ఉంటున్నాం. 2016లో మాకు పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. కొంతమంది 2018లో కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారు.
Thu, Mar 05 2026 07:41 AM -
సేవలకు పరీక్ష
అద్దంకి: వ్యవసాయం దండగ కాకుండా పండుగలాగా సాగాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రైతులు, పశుపోషకులు, ఆక్వా రైతుల కోసం ఇంటిగ్రేడెట్ అగ్రి ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది.
Thu, Mar 05 2026 07:41 AM -
వైఎస్సార్ సీపీ నేతలపై ఎస్సై దురుసు ప్రవర్తన
పొన్నలూరు: శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన పోలీసులే అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తుండడంతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సంఘటన పొన్నలూరు మండలం ఉప్పలదిన్నెలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు...
Thu, Mar 05 2026 07:41 AM -
శునక విశ్వాసం
ఒంగోలు వన్‌టౌన్: ప్రస్తుత సమాజంలో మానవత్వం లేని మనుషుల కంటే మూగజీవాలే నయం అని నిరూపించే ఘటన వెలుగు చూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న పెంపుడు కుక్కకు ఓ వీధి కుక్క రక్తం దానం చేసి సాటి మూగజీవి ప్రాణం కాపాడింది.
Thu, Mar 05 2026 07:41 AM -
రోడ్డు ప్రమాదంలో గిరిజన యువకుడి మృతి
పెద్దదోర్నాల: రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ వృద్ధుడిని ఢీకొన్న మోటారుసైకిల్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
Thu, Mar 05 2026 07:41 AM -
కొనుగోలు కేంద్రాలు ఉపయోగించుకోండి
● జేసీ శ్రీనివాసులుThu, Mar 05 2026 07:41 AM -
అంత పెద్ద క్షిపణీ... చిన్నబోయిన వేళ!
ఈ ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది. ఆ చిన్నారి బాలుని గుండె ధైర్యం ముందు అంత పెద్ద క్షిపణి కూడా చిన్నబోయి నేలచూపులు చూస్తున్నట్టుగా ఉంది కదూ! ఇది పేలని క్షిపణి.
Thu, Mar 05 2026 07:40 AM -
హంపీలో మిన్నంటిన హోలీ
హొసపేటె: దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా ఒకటి. రంగు రంగుల ఈ పండుగలో ప్రజలంతా పాల్గొని రంగులు చల్లుకుని సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. బుధవారం హంపీలో ఎక్కడ చూసినా ప్రజలంతా హోలీ ఆడి రంగులు పూసుకుని సంబరాల్లో మునిగి తేలారు.
Thu, Mar 05 2026 07:40 AM -
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు
రాయచూరు రూరల్: విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం తగదని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం హట్టి జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడారు.
Thu, Mar 05 2026 07:40 AM -
వైభవంగా అమరేశ్వర రథోత్సవం
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా గురుగుంట అమరేశ్వర జాతర ఉత్సవాలు ప్రశాంతంగా జరిగింది. మంగళవారం సాయంత్రం దేవాలయం వద్ద దేవస్థాన సమితి అధ్యక్షుడు రాజా సోమనాథ్ నాయక్ రథోత్సవానికి పూజలు చేశారు. వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిపారు.
Thu, Mar 05 2026 07:40 AM -
అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
హొసపేటె: ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు, పోలీసులు దాడి చేసి తాలూకాలోని కాకుబాళు గ్రామంలోని కరియమ్మన గుడి సమీపంలో ఒక ఇంటి ముందు అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
Thu, Mar 05 2026 07:40 AM -
హంపీలో తెరుచుకున్న ఆలయం
హొసపేటె: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం హంపీలోని విరుపాక్షేశ్వర స్వామి ఆలయం మూసివేసిన విషయం తెలిసిందే. గ్రహణం విడిచిన అనంతరం ఆలయం తలుపులు తెరిచి యథావిధిగా స్వామి వారికి విశేష పూజలు, ధార్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
Thu, Mar 05 2026 07:40 AM -
రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి
హొసపేటె: రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి స్థలంలోనే మృతి చెందిన ఘటన బుధవారం నగరంలో జరిగింది. నగరంలోని పటేల్ నగర్ వార్డు గోపీనాథ్ పాఠశాల రోడ్డులో అతి వేగంగా వస్తున్న బైక్ ఎదురుగా వస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది.
Thu, Mar 05 2026 07:40 AM -
బాలింతలు, శిశు మరణాల నివారణకు కృషి
రాయచూరు రూరల్: బాలింతలు, శిశు మరణాల నివారణకు నవోదయ వైద్య కళాశాల, రాయచూరు తల్లీబిడ్డల ఆస్పత్రితో ఒప్పందం కుదుర్చుకొని సంస్థ నుంచి వైద్యులను, సిబ్బందిని పంపుతున్నట్లు నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్.రాజేంద్ర రెడ్డి వెల్లడించారు.
Thu, Mar 05 2026 07:40 AM -
గ్రహణం రోజే ఒక్కటైన 19 జంటలు
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో నడిచే దేవుడుగా ప్రసిద్ధి చెందిన దివంగత పండిత పుట్టరాజ గవాయి 112వ జయంతి వేడుకలు మంగళవారం గదగ్ నగరంలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సర్వ ధర్మ సామూహిక వివాహ కార్యక్రమంలో చంద్రగ్రహణం రోజే 19 జంటలు కొత్త జీవితంలోకి అడుగు మోపాయి.
Thu, Mar 05 2026 07:40 AM -
పరిమళించిన మానవత్వం
రాయచూరు రూరల్: మానసిక అస్వస్థతకు గురై పిచ్చివాడిలా రోడ్ల వెంట తిరుగుతూ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా వ్యవహరించిన మానసిక అస్వస్థుడిని పట్టుకొని అతనికి క్షౌ రం చేయించి కొత్త దుస్తులు ధరింప చేసి కారుణ్యాశ్రమంలో చేర్పించి మహిళా సబ్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు.
Thu, Mar 05 2026 07:40 AM -
ఇన్‌స్టాలో స్టేటస్‌పై రగడ
సాక్షి బళ్లారి: పశ్చిమ ఆసియాలోని ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త దాడిలో ఇరాన్ దేశాధినేత ఖమేనీని హత్య చేసిన నేపథ్యంలో ఓ హిందూ యువకుడు సోషల్ మీడియాలో ఇన్‌స్టాలో స్టేటస్ పెట్టడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.
Thu, Mar 05 2026 07:40 AM -
కార్మికులకు కనీస వేతనాలివ్వాలని నిరసన
హొసపేటె: షెడ్యూల్డ్ పరిశ్రమల్లోని కార్మికులకు కనీస వేతనాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) నేతృత్వంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బళ్లారి రోడ్డులోని కార్మిక శాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
Thu, Mar 05 2026 07:40 AM -
నిర్మల్
చేతిలోనే.. ‘మీ టికెట్’
ఇకపై బస్సు టికెట్ కోసం కౌంటర్ల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ద్వారానే ‘మీ టికెట్’ యాప్‌లో బుక్ చేసుకునే విధానాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది.
Thu, Mar 05 2026 07:40 AM