-
గిరిజన మత్స్యకారుడి గల్లంతు
● గజఈతగాళ్లతో గాలింపు
● లభ్యం కాని ఆచూకీ
● రోదిస్తున్న కుటుంబసభ్యులు
-
యువకుడి దుర్మరణం
రామభద్రపురం: పండగ పూట బొబ్బిలి మండలం పారాది గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Fri, Aug 29 2025 07:06 AM -
నేడు భీమసింగిలో జాబ్‌మేళా
జామి: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యభివృద్ధి సంస్థ, భీమసింగి బాలాజీ డిగ్రీ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో భీమసింగి బాలాజీ కళాశాలలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేళాకు 17 బహుళజాతి కంపెనీలు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను
Fri, Aug 29 2025 07:06 AM -
బాల్య వివాహాలు నేరం
విజయనగరం లీగల్: బాలబాలికలకు 18 సంవత్సరాల లోపు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఉంటాయని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ అన్నారు.
Fri, Aug 29 2025 07:06 AM -
దంచింది.. ముంచింది!
ఎడతెరిపి లేని వానతో జిల్లా అతలాకుతలంFri, Aug 29 2025 07:06 AM -
గణనాథుడి విగ్రహాన్ని దర్శించుకున్న సీఎం
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ విద్యాధరపురంలోని లేబర్‌కాలనీ గ్రౌండ్ లో డూండీ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి మహా గణపతి విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Fri, Aug 29 2025 07:06 AM -
విజయవాడ సిటీ
పాఠశాల పరిశీలన చల్లపల్లి: కృష్ణాజిల్లా ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ గురువారం స్థానిక నారాయణరావు నగర్‌లోని మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 20257
Fri, Aug 29 2025 07:06 AM -
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
మచిలీపట్నం అర్బన్: స్థానిక నోబుల్ కళాశాలలో డీఎస్సీ–2025 అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. దీని కోసం కళాశాలలో మొత్తం 21 రూంలను ఏర్పాటు చేశారు.
Fri, Aug 29 2025 07:06 AM -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
జి.కొండూరు: ఎగువన వర్షాలు పడుతున్న నేపథ్యంలో బుడమేరుకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
Fri, Aug 29 2025 07:06 AM -
ఇద్దరు యువకుల ప్రాణాలు కాపాడిన పోలీసులు
వరదలో కొట్టుకుపోయిన బైక్
Fri, Aug 29 2025 07:06 AM -
● అవ్వ స్థైర్యం ముందు వాన దిగదుడుపే
ఈ చిత్రం చూస్తుంటే శ్రీశ్రీ మహాప్రస్థానంలో భిక్షువర్షీయసి కవిత గుర్తొస్తుంది కదూ.. దారిపక్క చెట్టుకింద, ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతె.. మూలుగుతూ.. ముసురుతున్న ఈగలతో వేగలేక.. ముడతలు తేరిన దేహం.. రానున్నది చలికాలం.. దిక్కులేని దీనురాలు..
Fri, Aug 29 2025 07:06 AM -
ఉప్పొంగిన వాగులు..
మైలవరం నియోజకవర్గంలోని మైలవరం కొండవాగు, జి.కొండూరు మండల పరిధిలో పులివాగు, దొర్లింతాల వాగు, కప్పలవాగు, బుడమేరు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
Fri, Aug 29 2025 07:06 AM -
కదిలించిన ఎడ్లంక కథనాలు
ఎడ్లంక(అవనిగడ్డ): వరదల వల్ల తీవ్రస్థాయిలో కోతకు గురైన ఎడ్లంక గ్రామ దుస్థితిపై ‘సాక్షి’లో వచ్చిన పలు కథనాలు అధికార యంత్రాంగాన్ని కదిలించాయి. ‘‘ఎడ్లంకకు గుండెకోత’’, ఎడ్లంకకు వంతెన నిర్మించండి’’, ‘‘కన్నీటిలంక’’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి.
Fri, Aug 29 2025 07:06 AM -
దివ్యాంగుల పింఛన్లలో కోతకు కూటమి కుట్ర
వైఎస్సార్ సీపీ దివ్యాంగుల రాష్ట్ర నాయకుడు కిరణ్‌రాజ్
Fri, Aug 29 2025 07:06 AM -
ఇద్దరు మహిళలు ఆత్యహత్యాయత్నం
గన్నవరంరూరల్: బోధన, అభ్యాస ప్రక్రియలో సృజనాత్మక ఆచరణలపై జాతీయ స్థాయి వర్క్‌షాప్‌కు గన్నవరం మండలం వీరపనేనిగూడెం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వై.యశోదలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరయ్యారు.
Fri, Aug 29 2025 07:06 AM -
రైల్లో బంగారు ఆభరణాల దొంగ అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగును చోరీ చేసిన నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Fri, Aug 29 2025 07:06 AM -
బషీర్‌బాగ్ స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బషీర్‌బాగ్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ భారాలపై మరో ఉద్యమానికి సిద్ధం కావాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి.
Fri, Aug 29 2025 07:06 AM -
వైద్య కళాశాలల్లో కొత్త విద్యార్థుల రాక
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి సీట్లు కేటాయించడంతో విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు పొందిన వారు గురువారం ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావును కలసి అడ్మిషన్ పత్రాలు అందజేశారు.
Fri, Aug 29 2025 07:06 AM -
రైతు సమస్యలు పట్టించుకోరా?
అనంతగిరి: రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు.
Fri, Aug 29 2025 07:04 AM -
చెరువుల పరిశీలన
షాద్‌నగర్‌రూరల్: గణేశ్ నవరాత్రుల్లో భాగంగా నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని శంషాబాద్ డీసీపీ రాజేష్ సూచించారు. బొబ్బిలి చెరువు, దూసకల్, బుచ్చిగూడ చెరువులను గురువారం ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ..
Fri, Aug 29 2025 07:04 AM -
వ్యాధుల కాలం.. శుభ్రతే మంత్రం
నవాబుపేట: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దోమలు, ఈగలు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం గ్రామాల్లో వర్షపునీరు నిలిచి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో భయంకరమైన సీజనల్ వ్యాధులు సంభవించే ఆస్కారం ఉంది.
Fri, Aug 29 2025 07:04 AM -
ఇక రెండు రోజులే!
తాండూరు: గ్రామీణ విద్యార్థుల్లో సాంకేతిక ప్రతిభను వెలికి తీసేందుకు తాండూరులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
Fri, Aug 29 2025 07:04 AM -
యూరియా సరఫరా కేంద్రాల్లో తనిఖీ
అనంతగిరి: వికారాబాద్‌లోని యూరియా సరఫరా(విక్రయం) చేస్తున్న పీఏసీఎస్ శివారెడ్డిపేట, కిసాన్ ఆగ్రోస్, రైతు ఆగ్రోస్, గుల్షాన్ ఫర్టిలైజర్స్, శ్రీ లక్ష్మీనారాయణ ఏజెన్సీలను జిల్లా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసింది.
Fri, Aug 29 2025 07:04 AM -
70 గొర్రెలు మృత్యువాత
● రూ.9 లక్షల నష్టం
● ఆదుకోవాలని బాధితుల వేడుకోలు
Fri, Aug 29 2025 07:04 AM -
పేదల బియ్యం వర్షార్పణం
● పట్టించుకోని అధికార యంత్రాంగం
● జిల్లాలో నిరుపయోగంగా మిగులు బియ్యం
Fri, Aug 29 2025 07:04 AM