-
నిర్మాత అర్జున రాజు కన్నుమూత
ప్రముఖ నిర్మాత ఎం. అర్జున రాజు కన్నుమూశారు. వయోభారం వల్ల శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఎం. రంగరాజు, సీతాయమ్మ దంపతుల కుమారుడు అర్జున రాజు. వెస్ట్ గోదావరి జిల్లా కోరుకొల్లు ఆయన స్వస్థలం.
-
రిచ్ కావాలంటే...
సముద్ర ఖని ప్రధాన పాత్రలో, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కార్మేని సెల్వం’. రామ్ చక్రి దర్శకత్వంలో అరుణ్ రంగరాజులు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు.
Sat, Mar 14 2026 01:29 AM -
తొక్కతో తింటే... తలనొప్పి తగ్గుతుందా?
ఇటీవల ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల మీద ఆహార సలహాలు చాలా వస్తున్నాయి.
Sat, Mar 14 2026 01:22 AM -
అధిక సంతానంపై ప్రేమ!
ఈమధ్య జనాభా పెంచండంటూ పిలుపునిచ్చే నాయకులు దేశంలో ఎక్కువయ్యారు. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ‘ఇద్దరు లేక ముగ్గురు చాలు’, ‘మేమిద్దరం... మాకిద్దరు’ వంటి నినాదాలు హోరెత్తిన దేశంలో ఇలా కోరటం కాస్త వింతగానే ఉంటుంది.
Sat, Mar 14 2026 01:15 AM -
నదులకు లాలపోసే తల్లులు!
ప్రాణం పోసే శక్తి స్వరూపిణి స్త్రీ. మనుషులకే కాదు దైవసమానమైన నదులకు కూడా ప్రాణం పోస్తోంది ఆ శక్తి. జీవం కోల్పోయి, మృత్యుదిబ్బలుగా మారిన ఎన్నో నదులకు దేశవ్యాప్తంగా ప్రాణం పోస్తున్నారు మహిళలు.
Sat, Mar 14 2026 01:14 AM -
ఇండిగో విమాన టికెట్లపై ఇంధన సర్‌చార్జీలు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభంతో విమాన ఇంధన ధరలు భగ్గుమన్న నేపథ్యంలో దేశీయంగా విమానయాన సంస్థలు టికెట్లపై అదనపు చార్జీలు విధిస్తున్నాయి.
Sat, Mar 14 2026 12:44 AM -
పాతాళానికి రూపాయి
ముంబై: చమురు ధరల సెగతో దేశీ కరెన్సీ విలువ కరుగుతూనే ఉంది. తాజాగా డాలరుతో మారకంలో రూపాయి 5 పైసలు క్షీణించి 92.30 వద్ద ముగిసింది. వెరసి వరుసగా మూడో రోజు సరికొత్త కనిష్టానికి చేరింది.
Sat, Mar 14 2026 12:37 AM -
ఈ ఏడాది జీడీపీ జోరు
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఫిచ్ రేటింగ్స్ పెంచింది.
Sat, Mar 14 2026 12:33 AM -
అణ్వస్త్రాలతో సర్వత్రా కలవరం!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఘర్షణలు ప్రపంచాన్ని మరోసారి అణ్వస్త్ర యుద్ధం ముంగిట నిలిపాయి. అణు శక్తి సదుపాయాలపై దాడులు జరిగిన సూచనలు ఇంతవరకు అయితే ఏవీ లేవని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) పేర్కొంది.
Sat, Mar 14 2026 12:31 AM -
ఇరాక్‌లో కూలిన అమెరికా సైనిక విమానం.. ఆరుగురూ మృతి
పశ్చిమ ఇరాక్‌లో యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన KC-135 స్ట్రాటోట్యాంకర్ రీఫ్యూయలింగ్ విమానం కూలిపోయిన సంఘటనలో విమానంలో ఉన్న మొత్తం ఆరుగురు సిబ్బంది మరణించారని యుఎస్ సెంట్రల్ కమాండ్ శుక్రవారం ధ్రువీకరించింది.
Sat, Mar 14 2026 12:29 AM -
తెలుగు రాష్ట్రాల్లో రూ. 1,150 కోట్ల క్లెయిమ్‌ల సెటిల్మెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ 2026 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు తెలుగు రాష్ట్రాల్లో 1.7 లక్షల క్లెయిమ్‌లకు సంబంధించి రూ.
Sat, Mar 14 2026 12:29 AM -
అదే భయం... అదే పతనం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతోపాటు.. చమురు ధరలు మండుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు బేర్‌మంటున్నాయి. వరుసగా మూడో రోజు అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,580 పాయింట్లు పడిపోయి 74,455కు చేరింది.
Sat, Mar 14 2026 12:15 AM -
హైదరాబాద్‌లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయం.. వ్యాపారి అరెస్ట్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్‌లోని జెమ్ ఫుడ్స్ గోడౌన్‌పై పోలీసులు దాడి చేశారు.
Fri, Mar 13 2026 11:55 PM -
దుబాయ్‌లో జరిమానాలపై కొత్త చట్టానికి ఆమోదం
దుబాయ్‌లో ప్రభుత్వ సంస్థలు, ప్రజలకు వర్తించే ఉల్లంఘనలు, జరిమానాలపై కొత్త చట్టానికి దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆమోదం తెలిపారు.
Fri, Mar 13 2026 11:29 PM -
రైతు సంక్షేమమే ధ్యేయం
హైదరాబాద్: రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
Fri, Mar 13 2026 10:40 PM -
రాజేంద్రప్రసాద్ క్షమాపణలు.. విశాల్ కృతజ్ఞతలు
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కి కోలీవుడ్ నటుడు విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో ఎంజీఆర్‌ని అభిమానించేవారు, అలాగే ఆయనతో పనిచేసిన చాలా మంది బాధపడ్డారు. ఈ విషయంపై సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ వివరణ కోరింది.
Fri, Mar 13 2026 10:37 PM -
‘చంద్రబాబు.. ఇరాన్లో మాత్రమే ఆ పదవి ఖాళీ ఉంది’
విస్సన్నపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ధ్వజమెత్తారు.
Fri, Mar 13 2026 09:55 PM -
కల్తీ అల్లం- వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
సాక్షి, హైదరాబాద్: శాస్త్రిపురంలోని బాబా కాంటా, ఉడంగడ్డ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా..
Fri, Mar 13 2026 09:23 PM -
‘ఇరాన్ గగనతలం పూర్తిగా మా గుప్పిట్లోకి వచ్చింది’
వాషింగ్టన్: ఇరాన్ గగనతలం పూర్తిగా తమ గుప్పిట్లోకి వచ్చిందని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ ఆయుధ నిల్వలు బలహీనపడిన క్రమంలో ఆ దేశ గగనతలాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నామని అమెరికా ఓ ప్రకటనలో వెల్లడించింది.
Fri, Mar 13 2026 09:12 PM -
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
భారతదేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ రోజు (మార్చి 13) 24 గంటలు గడవక ముందే గోల్డ్ రేటు మరోమారు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు మారిపోయింది. ఈ కథనంలో పసిడి ధరలు ఏ నగరం ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.
Fri, Mar 13 2026 09:12 PM -
బ్యాండ్ మేళం: ఏంటో ఏమో.. సాంగ్ విన్నారా?
కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మూవీ బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.
Fri, Mar 13 2026 09:09 PM -
IPL 2026: కేకేఆర్‌కు మరో భారీ షాక్
ఐపీఎల్-2026కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది సీజన్‌కు ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్, యువ సంచలనం హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
Fri, Mar 13 2026 08:54 PM -
హైదరాబాద్‌లో పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ విక్రయాలు
సాక్షి, హైదరాబాద్: అపరిశుభ్రమైన ఆహార పదార్థాల విక్రయాలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.
Fri, Mar 13 2026 08:35 PM
-
నిర్మాత అర్జున రాజు కన్నుమూత
ప్రముఖ నిర్మాత ఎం. అర్జున రాజు కన్నుమూశారు. వయోభారం వల్ల శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఎం. రంగరాజు, సీతాయమ్మ దంపతుల కుమారుడు అర్జున రాజు. వెస్ట్ గోదావరి జిల్లా కోరుకొల్లు ఆయన స్వస్థలం.
Sat, Mar 14 2026 01:35 AM -

Fri, Mar 13 2026 08:35 PM -
బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా భక్తుల నినాదాలు
Sat, Mar 14 2026 12:01 AM -
రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తాను: చంద్రబాబు వ్యాఖ్యలు
Fri, Mar 13 2026 10:13 PM