-
వెన్నుపోటుపై ప్రజాగ్రహం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలి.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి..
-
పెంపుడు కుక్క మరణంతో తీవ్ర మనోవేదన!
మా పెంపుడు కుక్క 12 సంవత్సరాల వయసులో ఈ మధ్యనే జబ్బు చేసి చనిపోయింది. మాకు పిల్లలు లేని కారణంగా, కుక్కతో మాకు చాలా అటాచ్ మెంట్ ఉండేది. నాకు బాధగా ఉన్నప్పటికీ, మా ఆయన మరీ డీలా పడిపోయారు!
Thu, Jun 05 2025 08:34 AM -
Vennupotu Dinam: నిరసన హోరు
జిల్లాలో వెన్నుపోటు దినాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనలతో బుధవారం జిల్లా , నియోజకవర్గ కేంద్రాల్లో కదం తొక్కారు. పోలీసుల బెదిరింపులు, హెచ్చరికలు, నిషేధాలు పక్కనపెట్టి హామీలు అమలు చేయాలని కార్యకర్తలు గర్జించారు.
Thu, Jun 05 2025 08:30 AM -
వంచనపై గర్జన
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో “వెన్నుపోటు దినం’ కార్యక్రమం బుధవారం భారీ ఎత్తున నిర్వహించారు.
Thu, Jun 05 2025 08:24 AM -
● ఆత్మనిర్భర్ పథకం కోసం ఎదురుచూపులు ● నిలిచిపోయిన నాలుగో విడత రుణాలు ● ఆందోళనలో వీధి వ్యాపారులు ● క్రెడిట్ కార్డులు ఇచ్చే యోచనలో అధికారులు
జగిత్యాల: మున్సిపాలిటీల పరిధిలో ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారం చేసుకునేవారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. చిరువ్యాపారులకు ఈ పథకం వరంగా మారింది.
Thu, Jun 05 2025 08:22 AM -
పరిషత్ సమరానికి సిద్ధం!
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కసరత్తు ● చర్యలు ప్రారంభించిన ఆయా జిల్లాల అధికారులు ● చకచకా ఓటర్ల తుది జాబితా, మార్పులు– చేర్పులు ● సిద్ధమవుతున్న పోలింగ్ స్టేషన్ల రూట్‌మ్యాప్‌లు ● ఈనెల 15 లేదా నెలాఖరున నోటిఫికేషన్ ?సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Thu, Jun 05 2025 08:22 AM -
భూ సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి
ధర్మపురి: భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. మండలంలోని దోనూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు ముఖ్య అథితిగా హాజరయ్యారు. ప్రతీ దరఖాస్తును నమోదు చేసుకోవాలని అధికారులకు అన్నారు.
Thu, Jun 05 2025 08:22 AM -
ఇప్పుడే విత్తనాలు వేయొద్దు
జగిత్యాల అగ్రికల్చర్: ‘నైరుతి రుతుపవనాలు జిల్లాలో ప్రవేశించినప్పటికీ.. పూర్తిస్థాయిలో వర్షాలు కురియడం లేదు. ఈ క్రమంలో జూన్ 15 వరకు విత్తనాలు వేయవద్దు. జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలు పొలంలో చల్లుకోవచ్చు. వాటికి వ్యవసాయ బావుల ద్వారా సాగునీరు అందించాలి.
Thu, Jun 05 2025 08:22 AM -
‘ఇందిరమ్మ’తో సొంతింటి కల సాకారం
కథలాపూర్: సొంతింటి కల నెరవేర్చాలని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కథలాపూర్‌లో ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం 306 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు అందించారు.
Thu, Jun 05 2025 08:22 AM -
అరటిసాగు పెంచేలా చూడాలి
● కలెక్టర్ సత్యప్రసాద్Thu, Jun 05 2025 08:22 AM -
" />
ఏటీసీ పనులు త్వరగా పూర్తి చేయాలి
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్Thu, Jun 05 2025 08:22 AM -
ఇరుంగాట్టు కోట్టైలో రోబోట్స్
సాక్షి, చైన్నె: కాంచీపురం జిల్లా ఇరుంగాట్టు కోట్టైలో అజైల్ రోబోట్స్ పరిశ్రమ రూ. 300 కోట్లతో ఏర్పాటైంది. 300 మందికి ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటైన ఈ పరిశ్రమంలో కృత్రిమ మేధస్సు ఆధారంగా రోబోట్స్ తయారీకి సంబంధించిన విడి భాగాలను ఉత్పత్తి చేయనున్నారు.
Thu, Jun 05 2025 08:22 AM -
" />
8న మదురైకు అమిత్‌షా
● ఏర్పాట్లలో బీజేపీ వర్గాలు ● సంప్రదింపులకు నేతల ముందస్తు ప్రయత్నాలుThu, Jun 05 2025 08:22 AM -
ఆర్ట్స్ అండ్ సైన్స్‌కు డిమాండ్
● కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీకి శ్రీకారం ● ఐదు కళాశాలలకు లక్షన్నర దరఖాస్తులు ● సీట్ల పెంపునకు విజ్ఞప్తిThu, Jun 05 2025 08:22 AM -
సర్దుబాటు ప్రక్రియ వాయిదా వేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వాయిదావేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రేగూరి సుభాకర్‌రెడ్డి, కుసునపు కిరణ్‌కుమార్ కోరారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
Thu, Jun 05 2025 08:22 AM -
" />
ఆదరణ బాగానే ఉంది..
బక్రీద్ పండుగ దృష్ట్యా ఆరు నెలల ముందునుంచే గొర్రె పొట్టేళ్లను పెంచుతాం. ఇవి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచి ధర వస్తుంది. ప్రస్తుతం విక్రయాలతో ఆరునెలల కష్టానికి తగిన గిట్టుబాటు లభిస్తుంది.
– జక్కుల గట్టయ్య, మల్లక్‌పల్లి
Thu, Jun 05 2025 08:22 AM -
ఉద్యాన సాగుకు రాయితీలు
భూపాలపల్లి రూరల్: ఉద్యాన పంటల సాగు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.
Thu, Jun 05 2025 08:22 AM -
పర్యావరణ యోధులు..! ఆదర్శం, అనుసరణీయం..
ఆకాశాన్ని అంటుతున్న పర్యావరణ ఉద్యమ భవనాన్ని చూస్తూ....గొప్పగా మాట్లాడుకుంటాం. ఆ అమూల్యమైన భవనం రాత్రికి రాత్రి వెలిసింది కాదు.
Thu, Jun 05 2025 08:21 AM -
బైపాస్ రహదారి ఏది..?
భూపాలపల్లి: నల్ల బంగారం, విద్యుత్ పరిశ్రమతో దినదినం అభివృద్ధి చెందుతూ జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్న భూపాలపల్లికి బైపాస్ రోడ్డు కలగానే మారుతోంది. గత, ప్రస్తుత పాలకులు హామీలు ఇచ్చినా, తమ మేనిఫెస్టోలో పొందుపరిచినా నిర్మాణం మాత్రం జరగడం లేదు.
Thu, Jun 05 2025 08:20 AM -
పొట్టేల్..
గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2025Thu, Jun 05 2025 08:20 AM -
వన మహోత్సవానికి సిద్ధం
● కేఎంసీ పరిధిలో 2.50లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక ● పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొదటి దఫా.. ● తొలిరోజు డంపింగ్‌యార్డులో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లుThu, Jun 05 2025 08:20 AM -
" />
ఆయిల్‌పామ్‌లో అంతర పంటలతో లాభాలు
ఖమ్మంఅర్బన్: రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తూనే నాలుగు రకాల అంతర పంటలు వేసుకోవచ్చని, తద్వారా అదనపు లాభాలు పొందొ చ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. రఘునాథపాలెం, ఖమ్మం బాలపేటల్లోని ఆయిల్‌పామ్ తోటల్లో బుధవారం ఆయన రైతులతో సమావేశమయ్యారు.
Thu, Jun 05 2025 08:20 AM -
పథకాల్లో రాజకీయాలు ఉండవు...
ఖమ్మం రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందించడంలో రాజకీయాలకు తావుండదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
Thu, Jun 05 2025 08:20 AM -
విద్యార్థులకు పోషకాహారమే కీలకం
రఘునాథపాలెం: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేసే బాధ్యత వంట సిబ్బందిపై ఉందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు.
Thu, Jun 05 2025 08:20 AM
-
వెన్నుపోటుపై ప్రజాగ్రహం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలి.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి..
Thu, Jun 05 2025 08:38 AM -

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకున్న పోలీసులు

Thu, Jun 05 2025 08:26 AM