ఏపీయూఎస్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఏపీయూఎస్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

Nov 23 2026 5:42 AM | Updated on Nov 23 2026 5:42 AM

పాడేరు రూరల్‌: ఏపీయూఎస్‌ ఉపాధ్యాయుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా తుండుం బాబురావు, ప్రధాన కార్యదర్శిగా సాగిన వెంకటరావు, సహాయ కార్యదర్శిగా సాగిన సత్యనారాయణ, సంఘం గౌరవ అధ్యక్షు డిగా బాబురావు ఎన్నికై నట్లు సంఘ ప్రతినిధు లు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. తమపై సంఘం కార్యవర్గం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నా రు. తమ ఎన్నికకు సహకరించిన కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement