పంచారామాలకు బస్సు సర్సీసు | - | Sakshi
Sakshi News home page

పంచారామాలకు బస్సు సర్సీసు

Nov 23 2026 5:42 AM | Updated on Nov 23 2026 5:42 AM

నర్సీపట్నం: కార్తీక మాసం పురస్కరించుకుని పంచారామాల దర్శనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును డిపో మేనేజర్‌ పి.ఆచారి ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్ధం పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు, పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీ లభిస్తుందన్నారు. తక్కువ ధరకు పంచారామాలకు బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ డి.త్రిమూర్తులు, డిప్యూటీ సూపరిండెంట్‌ ఎం.మోహన్‌రావు, సందర్శకులు, డిపో అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement