-
ఈ ప్రవేషాలు ఏంటో?
ఫ పాలిసెట్ ఫలితాలు వెలువడి 40 రోజులు
ఫ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు రాని ప్రకటన
ఫ అయోమయంలో విద్యార్థులు
-
" />
క్యాబిన్లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్
రాజానగరం: జాతీయ రహదారిపై దివాన్ చెరువు పెట్రోలు బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. అతడి కాలు, చెయ్యి విరిగిపోయాయి.
Wed, Jun 17 2026 12:28 AM -
ఖరీఫ్ నారుమడి.. సంరక్షణ తప్పనిసరి
ఫ జోరుగా నారుమళ్లు
ఫ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న
వ్యవసాయాధికారులు
Wed, Jun 17 2026 12:28 AM -
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
రాజమహేంద్రవరం సిటీ: రైలు ఢీకొని సుమారు 65 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని జీఆర్పీ హెచ్‌సీ గంగరాజు మంగళవారం తెలిపారు. బొమ్మూరు గురుకుల పాఠశాల ఎదురుగా ఈ ఘటన జరిగిందన్నారు.
Wed, Jun 17 2026 12:28 AM -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
మహారాణిపేట (విశాఖపట్నం): వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపొద్దని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి అన్నారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా ఆ సంస్థ కాల్ సెంటర్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Wed, Jun 17 2026 12:28 AM -
చెట్లు తొలగించకుంటే గట్టుకు ముప్పే
అడ్డతీగల: మద్దిగడ్డ జలాశయం ఎడమ గట్టుపై మొలిచిన పిచ్చి మొక్కలు ప్రస్తుతం చెట్లుగా మారి అడవిని తలపిస్తున్నాయి. వాటిని తొలగించకుంటే ఎడమ గట్టుకు ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. జలాశయం ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 188 మీటర్లు కాగా, ప్రస్తుతం 179 మీటర్ల నీటి మట్టం ఉంది.
Wed, Jun 17 2026 12:28 AM -
గంజాయితో ఎనిమిది మంది అరెస్ట్
నిడదవోలు: పట్టణ శివారు శశి స్కూల్ రోడ్డులోని కోళ్ల ఫారం వద్ద ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో గంజాయితో ఎనిమిది మందిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.
Wed, Jun 17 2026 12:28 AM -
ప్రవేశ పరీక్షలో శ్రీప్రకాష్ విద్యార్థి ప్రతిభ
తుని: ఇండియన్ స్టాటిస్టికల్ ప్రవేశ పరీక్షలో శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థి జె.మోనిష్ కుమార్ ఆల్ ఇండియా లెవెల్ ఓబీసీ క్యాటగిరీలో 15వ ర్యాంక్, ఓపెన్ క్యాటగిరిలో 107 ర్యాంక్ సాధించాడు. ప్రిన్సిపాల్ వీవీఎస్ఎస్ భానుమూర్తి మంగళవారం ఈ విషయం తెలిపారు.
Wed, Jun 17 2026 12:28 AM -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500
కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
Wed, Jun 17 2026 12:28 AM -
అన్నవరానికి ‘భారత్‌మాల’
అన్నవరం: భారతమాల పథకం కింద కాకినాడ సమీపంలోని వాకలపూడి లైట్‌హౌస్ నుంచి అన్నవరం వరకూ 41 కిలోమీటర్ల పొడవున కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారి (ఎన్‌హెచ్– 516ఎఫ్) నిర్మాణం చురుకుగా సాగుతోంది.
Wed, Jun 17 2026 12:28 AM -
జేసీబీలతో తొక్కించి చంపబోయారు
రంగంపేట: మండలంలోని పెద్ద దొడ్డిగుంట గ్రామంలో గల ముసలయ్య చెరువు పూడ్చివేత మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. చెరువు పూడ్చివేతను అడ్డుకున్న ఆయకట్టు రైతులపై జేసీబీలతో దాడి చేసి తొక్కించి చంపేందుకు ప్రయత్నించారని రైతులు ఆరోపించారు.
Wed, Jun 17 2026 12:28 AM -
సమన్వయంతో నీట్ నిర్వహణ
● జూన్ 21న పరీక్ష
● 9 కేంద్రాల్లో ఏర్పాట్లు
● హాజరుకానున్న 3363 మంది
● డీఆర్వో భాస్కర్ రెడ్డి
Wed, Jun 17 2026 12:28 AM -
" />
కుటుంబ సభ్యుల చెంతకు సుజాత
● 7 నెలల అనంతరం
సొంత గూటికి చేరిన వైనం
Wed, Jun 17 2026 12:28 AM -
యువత మత్తుకు బానిస కాకూడదు
వేలూరు: యువతతో పాటూ విద్యార్థులు మత్తుకు బానిస కాకుండా దూరంగా ఉండాలని కలెక్టర్ లీల అలెక్స్ అన్నారు. ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలూరు జిల్లా కాట్పాడిలోని ప్రభుత్వ పాఠశాల బాలుర ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Wed, Jun 17 2026 12:22 AM -
పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్
వేలూరు: రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంట రుణాల మాఫీని చేయాలని కోరుతూ రైతు నాయకులు ధ్వజమెత్తారు. వేలూరు కలెక్టరేట్ ఆవరణలోని ఆర్డీఓ కార్యాలయంలో రైతులతో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ జరిగింది. సమావేశానికి సబ్ కలెక్టర్ వెంకటేశం అధ్యక్షత వహించారు.
Wed, Jun 17 2026 12:22 AM -
" />
నటనలో హద్దులు ఉండాలి..!
Wed, Jun 17 2026 12:22 AM -
ధనుష్‌ను దృష్టిలో పెట్టుకొని రాసిన కథ ‘డార్క్’
తమిళసినిమా: ఎంజీ స్టూడియోస్ ఏపీవి మారన్, దర్శకుడు గణేష్ కే. బాబు, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ కే.సెంథిల్ కలిసి నిర్మించిన చిత్రం డార్క్. ఈ చిత్రం ద్వారా గణేష్ కె.బాబు శిష్యుడు కళ్యాణ్ కె జగన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Wed, Jun 17 2026 12:22 AM -
క్లుప్తంగా
తిరువణ్ణామలై ఎస్పీగా
కార్తికేయన్ నియామకం
Wed, Jun 17 2026 12:22 AM -
వైద్య విద్యలో సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి
సాక్షి, చైన్నె: చైన్నెలో శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్లో శ్రీమెడ్కాన్ 2026 పేరిట జరిగిన అంతర్జాతీయ సదస్సులో వైద్య విద్యలో సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టేందుకు నిర్ణయించారు.
Wed, Jun 17 2026 12:22 AM -
" />
సరైన థియేటర్లు లభించలేదు..!
తమిళసినిమా: నటుడు చేతన్ సీను చాలా గ్యాప్ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం వళ్లువన్.నటి ఆషా జవేరి నాయకిగా నటించిన ఈ చిత్రంలో నటుడు సాయిదీనా, ప్రేమ్ కుమార్, కరాటే రాజా. తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
Wed, Jun 17 2026 12:22 AM -
డయాలసిస్ యంత్రాలు వితరణ
తిరువళ్లూరు: రోటరీ క్లబ్ ఆఫ్ తిరువళ్లూరు బ్రెయిట్ ఆధ్వర్యంలో రూ.30 లక్షలు విలువ చేసే డయాలసిస్ యంత్రాలను ఆర్ఎం జైన్ సంస్థకు వితరణగా అందజేశారు. తిరువళ్లూరులో ఆర్ఎం జైన్ ట్రస్టీ ద్వారా తక్కువ ఖర్చుతో కిడ్ని బాధితులకు డయాలసిస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Wed, Jun 17 2026 12:22 AM -
శిరువాపురిలో భక్తుల రద్దీ
తిరువళ్లూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన బాలసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆణి నెల మొదటి మంగళవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. తిరువళ్లూరు జిల్లా శిరువాపురిలో బాలసుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆరువారాలపాటు మంగళవారం ఆలయానికి వచ్చినెయ్యి దీపం వెలిగించి మొక్కులు చెల్లిస్తారు.
Wed, Jun 17 2026 12:22 AM -
హుందాగా వ్యవహరిద్దాం!
సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభలో డీఎంకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు సభా నియమాలపై ముందస్తు అనుభవం ఉన్నప్పటికీ, ఈసారి కొత్తగా ఏర్పాటైన 17వ శాసనసభకు రికార్డు స్థాయిలో 146 మంది కొత్త సభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో అనేక మంది మంత్రులుగా కూడా ఉన్నారు.
Wed, Jun 17 2026 12:22 AM -
క్లుప్తంగా
అధికారులు సరదా కోసం వస్తారు
● సీఎం రంగస్వామి సంచలన వ్యాఖ్యలు!
Wed, Jun 17 2026 12:22 AM -
ఆధారాలుంటేనే సీబీఐ విచారణ
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎమ్మెల్యేల భేరసారాలకు సంబంధించి తగిన ఆధారాలు లేకుండా సీబీఐ విచారణకు ఆదేశించలేమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నలుగురు రాజీనామా వ్యవహారం కోర్టుకు చేరింది.
Wed, Jun 17 2026 12:22 AM