నేపాల్‌లో బస్సు ప్రమాదం ఏడుగురు భారతీయులు మృతి | Bus Accident in Nepal: Seven Indians Dead | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో బస్సు ప్రమాదం ఏడుగురు భారతీయులు మృతి

Mar 16 2026 4:48 AM | Updated on Mar 16 2026 4:48 AM

Bus Accident in Nepal: Seven Indians Dead

కఠ్మాండు: భారతీయ తీర్థయాత్రికులతో కూడిన మినీ ఎలక్ట్రిక్‌ బస్సు నేపాల్‌లో ప్రమాదానికి గురైంది. ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గండకి ప్రావిన్స్‌లోని గూర్ఖా జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.

మనకామన ఆలయం నుంచి వస్తున్న ఈ అదుపుతప్పి రోడ్డు పక్క ఏటవాలుగా ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఏడుగురు మృత్యువాతపడగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement