కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు | PM Modi chairs Union Cabinet meeting in Parliament | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Jul 31 2026 4:29 PM | Updated on Jul 31 2026 4:33 PM

PM Modi chairs Union Cabinet meeting in Parliament

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వివిధ పథకాలకు 4,50,988 కోట్ల రూపాయల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన 5070 కోట్లు, ప్రధానమంత్రి కిసాన్ సన్మానిధికి 3,15,614 కోట్లు, ఖేలో ఇండియా పథకం నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్కీంకు 36441 కేటాయించింది. సముద్ర మంతన్ పథకానికి 84,084 కోట్ల రూపాయలు, యూని డైరెక్షనల్ ట్విన్ ట్యూబ్ టన్నుల్స్ నిర్మాణానికి 9779 కోట్ల రూపాయల కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement