ఆర్‌ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం | Alur RSIs condition critical | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం

Sep 14 2026 10:42 AM | Updated on Sep 14 2026 11:34 AM

Alur RSIs condition critical

అల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరు జిల్లాలో రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఎస్‌ఐ) సత్యన్నారాయణ ఆత్మహత్యాయత్నం చేశారు. డుంబ్రిగూడలో పీఎస్‌లో గన్‌తో కాల్చుకున్నారు. ఆర్‌ఎస్‌ఐ పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement