-
USA: మీ పాలన వద్దు బాబోయ్.. ట్రంప్‌పై పెరుగుతున్న వ్యతిరేకత?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇంతకాలం ఆయన ఇమ్మిగ్రేషన్ పాలసీనే వ్యతిరేకించిన అమెరికన్లు ఇప్పుడు ట్రంప్ పాలనపైనే వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం విపుత్తున్నారు.
-
అదానీతో పవర్ పంచాయితీ.. బంగ్లాదేశ్ కీలక నిర్ణయం
బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గుధరలతో పాటు విద్యుత్ ధరలకు సంబంధించి.. అదానీపవర్ లిమిటెడ్‌తో కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించడానికి బ్రిటిష్‌కు సంబంధించిన ఒక న్యాయ సంస్థను నియమించినట్లు పేర్కొంది. ఈ విషయాలను ఆ దేశం అధికారికంగా ప్రకటించింది.
Sat, Jan 31 2026 12:19 AM -
"లక్షలాది ప్రయాణికులను సురక్షితంగా చేరుస్తున్నాం"
సాక్షి ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకొని తిరిగి గమ్యస్థానాలకు వెళ్తున్న భక్తులకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Fri, Jan 30 2026 11:17 PM -
గుజరాత్ ఘన విజయం
గుజరాత్ వడోదరలో ఈరోజు జరిగిన WPL మ్యాచులో ముంబై ఇండియన్స్ పై 11 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు సాధించింది.
Fri, Jan 30 2026 10:55 PM -
బ్లాక్ శారీలో బిగ్‌బాస్ దివి పోజులు.. సాహితి స్టన్నింగ్ గ్లామరస్ పిక్స్!
బ్లాక్ శారీలో బిగ్‌బాస్ దివి అందాలు..టాలీవుడ్ నటి సాహితి దాసరి స్టన్నింగ్ గ్లామర్ పిక్స్..డిఫరెంట్ డ్రెస్ల్లFri, Jan 30 2026 10:10 PM -
వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో
అమరావతి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు చెందిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
Fri, Jan 30 2026 09:32 PM -
Sunetra Pawar: డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు.
Fri, Jan 30 2026 09:21 PM -
రాణించిన గార్డ్నర్, వేర్హమ్.. గుజరాత్ స్కోర్ ఎంతంటే..?
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (జనవరి 30) జరుగుతున్న కీలక మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
Fri, Jan 30 2026 09:19 PM -
రాజమౌళి సార్ అలా చేస్తారని ఊహించలేదు: టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్
టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ చిత్రంలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా..
Fri, Jan 30 2026 09:15 PM -
బెంగళూరు విషాదం: రియల్ ఎస్టేట్ టైకూన్ సీజర్ రాయ్ ఆత్మహత్య
బెంగళూరు: ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ టైకూన్, కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీజర్ రాయ్(డాక్టర్ చిరియాంకందత్ జోసెఫ్ రాయ్) ఆత్మహత్య చేసుకున్నారు.
Fri, Jan 30 2026 09:11 PM -
బడ్జెట్: బ్రీఫ్‌కేస్ నుంచి టాబ్లెట్ వరకు ఇలా..
యూనియన్ బడ్జెట్ అనేది భారతదేశంలో కేవలం ఆదాయ-వ్యయాల లెక్కలు మాత్రమే కాదు. అది దేశ ఆర్థిక దిశను సూచించే ముఖ్యమైన పత్రం. అయితే స్వాతంత్య్రం రాకముందు ప్రారంభమైండ్ ఈ బడ్జెట్లో.. పార్లమెంటులో సమర్పించే విధానంలో కూడా కాలక్రమేణా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
Fri, Jan 30 2026 09:03 PM -
యాక్సిడెంట్‌తో అనాథగా.. రెండుసార్లు బ్రేకప్.. కీర్తి నేపథ్యం
హాయిగా ఆడుతూ పాడుతూ జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిన సమయంలో కష్టాలు, కన్నీళ్లతో సావాసం చేసింది. నటిగా జర్నీ మొదలుపెట్టినప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే చేయి లేకున్నా స్వయంకృషితో ఎదిగింది.
Fri, Jan 30 2026 09:02 PM -
భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్.. ట్రోలింగ్ కూడా భారీగానే..!
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఫైసల్ షినోజాదా భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఐర్లాండ్‌తో ఇవాళ (జనవరి 30) జరిగిన మ్యాచ్‌లో 142 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, సిక్సర్ సాయంతో 163 పరుగులు చేశాడు.
Fri, Jan 30 2026 08:23 PM -
రజినీకాంత్ పొలిటికల్ నిర్ణయం.. కుమార్తె ఏమన్నారంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పాలిటిక్స్‌లోకి రానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నారు. తాజాగా తండ్రి నిర్ణయంపై ఆయన కుమార్తె సౌందర్య రజినీకాంత్ స్పందించారు.
Fri, Jan 30 2026 08:05 PM -
మరో మదురోగా ఖమేనీ? ఏ క్షణమైనా అమెరికా పూర్తిస్థాయి యుద్ధం..!!
వాషింగ్టన్ డీసీ: అయతుల్లా ఖమేనీ.. ఇరాన్ సుప్రీం లీడర్..! ఇప్పుడు ఇతణ్ని కూడా వెనిజెవెలా అధ్యక్షుడు మదురో మాదిరిగా పట్టుకునేందుకు అమెరికా సిద్ధమైందా??
Fri, Jan 30 2026 07:58 PM -
ఎర్ర రంగు ఏందయ్యా డిఎస్పీ?
తలలో తెల్లవెంట్రుకలను కవర్ చేయడానికి కలర్ వేయడం ఇప్పుడు కామనైపోయింది. తెల్లబడిన జట్టును నల్లగా మార్చడానికి ఎక్కువ మంది హెయిర్‌డై పెట్టుకుంటారు. మరికొందరు గోరింటాకు పేస్టు కూడా తలకు అప్లై చేస్తుంటారు.
Fri, Jan 30 2026 07:57 PM -
టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే అన్ని జట్ల పూర్తి వివరాలు
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సర్వం సిద్దమయ్యాయి. ఈ మెగా టోర్నీలో 20 దేశాలు పాల్గొంటుండగా.. అన్నీ దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఆ జట్ల పూర్తి వివరాలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూద్దాం.
Fri, Jan 30 2026 07:31 PM -
బియ్యం అందించే ఏటీఎం: దీని గురించి తెలుసా?
ఏటీఎం అంటే అందరికీ తెలిసింది డబ్బులు విత్‌డ్రా చేసుకునే మెషిన్ అని మాత్రమే. కానీ ఇకపై ధాన్యం కూడా ఏటీఎం నుంచి వస్తాయి. ఇప్పటికే ఇలాంటి ఏటీఎంలను బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది. ఇందులో ఏమేమి వస్తాయి అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Fri, Jan 30 2026 07:21 PM -
ఓటీటీలో తగ్గిన దురంధర్ రన్‌టైమ్.. అసలు కారణలేంటి?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఆదిత్య ధార్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానం సొంతం చేసుకుంది.
Fri, Jan 30 2026 07:09 PM -
Phone Tapping Case: కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది.
Fri, Jan 30 2026 07:06 PM -
ఒకప్పుడు తాగుడుకు బానిసనయ్యా..: హృతిక్ రోషన్ సోదరి
అలవాట్లకు బానిసవడం ఈజీయేమో కానీ దాన్ని వదిలించుకుని బయటకు రావడం కష్టం. కానీ, ఆ కష్టాన్ని తను జయించానంటోంది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్.
Fri, Jan 30 2026 07:01 PM
-
Allu Arjun : ఇది సార్.. నా బ్రాండ్
Allu Arjun : ఇది సార్.. నా బ్రాండ్
Fri, Jan 30 2026 07:27 PM -
టీడీపీ నేతలు ఫ్లెక్సీలపై సజ్జల రియాక్షన్...

Fri, Jan 30 2026 07:07 PM -
పోలీసులను క్షమాపణ కోరిన కౌశిక్ రెడ్డి
పోలీసులను క్షమాపణ కోరిన కౌశిక్ రెడ్డి
Fri, Jan 30 2026 07:02 PM

Sat, Jan 31 2026 01:17 AM -

Fri, Jan 30 2026 07:01 PM -
నారింజలా మెరిసిపోతున్న శోభాశెట్టి (ఫొటోలు)
Fri, Jan 30 2026 08:38 PM -