జునియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ.. ఎక్కడంటే? | Jr Ntr Undergoes shoulder Surgery at Kims hospital in Hyderabad | Sakshi
Sakshi News home page

Jr Ntr: జునియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ.. ఎక్కడంటే?

Aug 11 2026 7:31 PM | Updated on Aug 11 2026 8:00 PM

Jr Ntr Undergoes shoulder Surgery at Kims hospital in Hyderabad

యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఇటీవల గాయపడ్డారు.  జూలై 27న సాయంత్రం జూ ఎన్టీఆర్‌ భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్‌ కార్యాలయం వెల్లడించింది.  ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు స్పష్టం చేసింది

తాజాగా ఎన్టీఆర్ గాయానికి సర్జరీ జరగనుందని ఎన్టీఆర్‌ కార్యాలయం వెల్లడించింది. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఈ శస్త్రచికిత్స జరనుందని తెలిపింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి డ్రాగన్‌ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తొలిసారి వస్తోన్న ఆ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

n
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement