-
బాపట్ల
బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025రైతులను వెన్నాడుతున్న తుపాను భయందుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 3,711 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉంది.
Wed, Nov 26 2025 06:51 AM -
పేదలకు రుణాలు అందేనా!
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంWed, Nov 26 2025 06:51 AM -
డిసెంబర్ 2 వరకు సముద్రంలో వేట నిషేధం
చీరాల టౌన్: అండమాన్ నికోబార్ దీవుల్లో వాయుగుండం తుఫాన్‌గా మారడంతో వాతావరణ శాఖల హెచ్చరికల నేపథ్యంలో మండలంలోని వాడరేవు గ్రామంలో మత్స్యకారులు డిసెంబర్ 2 వరకు సముద్రంలో వేట నిషేధించామని తహసీల్దార్ కె.గోపీకృష్ణ తెలిపారు.
Wed, Nov 26 2025 06:51 AM -
రాష్ట్ర హ్యాండ్ బాల్ పోటీల విజేతలుగా కడప, శ్రీకాకుళం
క్వార్టర్ ఫైనల్స్‌లోనే వెనుదిరిగిన ప్రకాశం బాల, బాలికల జట్లుWed, Nov 26 2025 06:51 AM -
క్రిస్మస్ వేడుకలు ప్రారంభం
భట్టిప్రోలు: జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి.
Wed, Nov 26 2025 06:51 AM -
రైతులు పొలం బడిని సద్వినియోగం చేసుకోవాలి
చెరుకుపల్లి: రైతులు పంటలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పొలం బడి కార్యక్రమం దోహదపడుతుందని జిల్లా వ్యవసాయ అధికారిణి కె.అన్నపూర్ణ అన్నారు. మండలంలోని రాజవోలు గ్రామంలో పొలం బడి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.
Wed, Nov 26 2025 06:51 AM -
దేశ సమైక్యతకు నాంది పలికిన మహోన్నత వ్యక్తి సర్దార్
బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్Wed, Nov 26 2025 06:51 AM -
అమ్మను కారులో ఎక్కనివ్వకుండా అవమానించి...
చిత్రపరిశ్రమలో కష్టపడి పైకొచ్చిన వారు చాలామంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా ఈ కోవకు చెందిన వారే!
Wed, Nov 26 2025 06:49 AM -
స్పాట్ అడ్మిషన్లు జరగకుండానే షెడ్యూల్ ప్రకటనపై విద్యార్థుల విస్మయం
ఏఎన్‌యూ పీజీ మొదటి సెమిస్టర్
పరీక్షల ఫీజు షెడ్యూలు ప్రకటన
Wed, Nov 26 2025 06:49 AM -
ముగిసిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు
జె.పంగులూరు: మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత మూడు రోజుల నుంచి అండర్ 14,17,19 విభాగాల్లో బాలబాలికలకు నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు మంగళవారంతో ముగిశాయి. 13 ఉమ్మడి జిల్లాల నుంచి 400 మంది పైగా క్రీడాకారులు వచ్చారు.
Wed, Nov 26 2025 06:49 AM -
అమరావతి జిల్లా ఏమైంది?
డాక్టర్ జాస్తి వీరాంజనేయులు
Wed, Nov 26 2025 06:49 AM -
పందిళ్లపల్లి విద్యార్థినికి కాంస్య పతకం
వేటపాలెం: రాష్ట్ర స్థాయి హేమర్ త్రో పోటీల్లో పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల విద్యార్థిని పూజిత ప్రతిభ కనపర్చి కాంస్య పతకం సాధించినట్లు హెచ్ఎం తలమల దీప్తి మంగళవారం తెలిపారు.
Wed, Nov 26 2025 06:49 AM -
వ్యవసాయం అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలి
భట్టిప్రోలు: ప్రతి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయాలని బాపట్ల జిల్లా వ్యవసాయ శాఖాధికారి అన్నపూర్ణ పేర్కొన్నారు. మండలం కోనేటిపురం, సూరేపల్లి గ్రామాలలో నేల ఆరోగ్యం, సారవంతమైన నేల పథకం, పొలం పిలుస్తోందిపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
Wed, Nov 26 2025 06:49 AM -
జాతీయ రహదారిపై స్థానికుల నిరసన
మార్టూరు: స్థానికజాతీయ రహదారిపై జొన్నతాళి వద్ద మంగళవారం ఉదయం స్థానికులు చేపట్టిన నిరసనతో వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మార్టూరు కేంద్రంగా గ్రానైట్ అక్రమ రవాణా వ్యాపారం గతంలో జోరుగా సాగిన సంగతి తెలిసిందే.
Wed, Nov 26 2025 06:49 AM -
మహిళల రక్షణకు బలమైన చట్టాలు
గుంటూరు లీగల్: మహిళల రక్షణ కోసం మన చట్టాలు బలంగా ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు.
Wed, Nov 26 2025 06:49 AM -
మేలు జాతి పశువులతో అధిక ఆదాయం
Wed, Nov 26 2025 06:49 AM -
మహిళల హక్కులపై అవగాహన ముఖ్యం
నరసరావుపేట ఈస్ట్ : మహిళలు తమ హక్కులతోపాటు చట్టాల గురించి తెలుసుకుంటే సమస్యల నుంచి తేలికగా బయటపడే అవకాశం ఉంటుందని పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి ఎం.ఉమాదేవి పేర్కొన్నారు.
Wed, Nov 26 2025 06:49 AM -
నాడు ధైర్యం.. నేడు దైన్యం!
ఈ రైతు పేరు రామచంద్రారెడ్డి. వేముల మండలం భూమయ్యగారిపల్లె. 14 ఎకరాలు అరటి పంట సాగు చేశాడు. ఎకరాకు రూ.1.20 లక్షల చొప్పున సుమారు రూ.16 లక్షలు పెట్టుబడి పెట్టాడు. సరాసరిగా ఎకరానికి రూ.5 లక్షలు చొప్పున ఆదాయం గడించాల్సి ఉంది.
Wed, Nov 26 2025 06:49 AM -
మాజీ సీఎం వైఎస్ జగన్ నేటి పర్యటన ఇలా..
పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 26వ తేదీ బుధవారం ఉదయం 8.45 గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. 9 గంటలకు పట్టణంలోని వాసవీ ఫంక్షన్ హాలు వద్దకు చేరుకుంటారు.
Wed, Nov 26 2025 06:49 AM -
పలు రైళ్ల దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం: సికింద్రాబాద్ డివిజన్ పరిధి కాజీపేట–బల్హార్షా సెక్షన్ మధ్య 3వ లైన్ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు విజయవాడ–బల్హార్షా మీదుగా కాకుండా.. విజయనగరం, రాయగడ, టిట్లాఘడ్, రాయ్‌పూర్ మీదుగా నడుస్తాయి.
Wed, Nov 26 2025 06:49 AM -
" />
జాతీయ స్థాయి ఆర్చరీపోటీలకు గిరిజన విద్యార్థి
పాడేరు : జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఓ గిరిజన విద్యార్థి ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆయనకు జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ ఆర్థిక సహాయం అందజేశారు.
Wed, Nov 26 2025 06:49 AM -
వచ్చే నెల 3 నుంచి శ్రీ నృసింహ దీక్షలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ నృసింహ దీక్షలు డిసెంబరు 3వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు.
Wed, Nov 26 2025 06:49 AM -
దృష్టి లోపం ఉన్న వారికి మేలు చేసేలా..
● బ్రెయిలీ లిపి లెర్నింగ్ పరికరం
అభివృద్ధి చేసిన ప్రొఫెసర్
Wed, Nov 26 2025 06:49 AM -
మాయమయ్యేది కాదు
మంత్రం వేస్తేWed, Nov 26 2025 06:49 AM
-
హీరోయిన్ మెసేజ్ చేసిందా? అయితే జాగ్రత్త